Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 6 సంచిక 6
November 2015

వైబ్రియోనిక్స్ సహాయంతో పెరుగుతున్న టొమాటోలు 00002...UK

పరాకటీషనర ఈ విధంగా వరాసతుననారు: నేను గత కొదది సంవతసరాలుగా పుటటపరతి లోని సూపర సపెషాలిటీ హాసపిటల చెంత నివసిసతుననాను. నాకు ఒక చినన తోట ఉండటంతో దానిలో రకరకాల కూరగాయలు  పెంచుతూ ఉంటాను. తోటలోని టమాటాలు నాటిన ఎనిమిది వారాల తరవాత  (నవంబర 2015 లో) ఆరడుగుల పొడుగు పెరిగి పిందెలతో బలంగా ఆరోగయంగా కనిపిసతుననాయి. ఇదంతా కూడా గత సంవతసరం నేను వైబరియానికస చేసిన పరయోగం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కిటికీ తగిలి దెబ్బ తిన్న పక్షి కోలుకొనుట 01339...USA

2015 సెపటెంబర 22 వ తేదీన ఒక చినన వాబలర (పాడే పకషి) పకషి వైబరియోనికస వైదయురాలి ఇంటి కిటికీ లో కెగిరి, ఒక కోణంలో గాజులోకి దూసుకుని, పడిపోయింది. అభయాసకురాలు విభూతి గిననె పటటుకుని బయటకు పరిగెతతారు. ఆ పకషిపై విభూతిచలలి, గాయతరీ మంతరానని జపించారు. కానీ ఆ పకషి కదలలేదు, తలవేలాడేసింది. వూపిరి నీరసమై, ఆయాసపడుతోంది. అభయాసకురాలు పకషిని నెమమదిగా తటటగా పకషిశవాస ఆగుతున...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

విరిగిన కటివలయం ఎముక, అతిసారంవ్యాధితో బలహీనమైన పిల్లి 02658...Italy

నవంబరు4, 2013న రోమ వీధులలో, సవచఛందసేవకులు తీవరంగా గాయపడి, చాలానీరసంగా పడుననపిలలిని చూసారు. మళళీ మరో 10రోజుల తరవాత ఒక మూలలో పడునన అదే పిలలిని చూసే వరకూ అది వీరికి కనబడలేదు. ఆ సమయంలో పిలలి నొపపితో నడవలేకుండా వుననది. పిలలిని పశు వైదయుని వదదకు తీసుకు వెళలారు.  X-ray తీయించగా, గత 2వారాలుగా పిలలి తుంటి విరిగినటలు తెలసింది. పిలలికి   అతిసారం కూడా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కళ్ళకు, తలకు గాయాలతో పిల్లి 02750...Canada

సవీటీ అను వీధి ఆడపిలలి, పుటటినపపటి నుండి యజమానివదద పెరిగింది. నవంబర 2014లో పొరుగువారు తమ పాలను తరాగుతూంటే చూసి, సవీటీని తలపై, నోటిపై కొటటి, వీధి కాలువలో విసిరేసేరు. యజమాని తన మోటారుసైకిల పై, వైబరియోనికస పరాకటీషనర ఇంటికి పిలలిని తెచచాడు.  సవీటీ వాపుతో మూసుకుపోయిన కనను, చీలిన పెదాలతో కూడి నడుసతూ ఫరనీచర కు గుదదుకొనడం గమనించారు.  

వైబరియోనికస అభ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఇన్ఫ్లమేటరీ ప్రేగువ్యాధి (IBD) & నాడీ తీవ్రత (WPW) గల పిల్లి 02667...UK

గారఫీలడ అను15 ఏళల అలలంరంగుగల అభయాసకుని మగపిలలికి మూడు తీవరమైన వయాధులుగలవని నిరధారణ జరిగింది. మొదటిది ఇనఫలమేటరీ బొవెల డీసీజ (IBD) అనగా చినన పరేగును , కలోమము, కాలేయమును వయాధికి గురిచేసే పరేగు వయాధి. దీనికి వాంతులు, అతిసారం కూడా తోడై వుననవి. పశువైదయుడిచచిన యాంటిబయోటిక మాతరలు పిలలిచేత మింగించడానికి, సంరకషకునికి బాగా కషటమైంది. కనుక పిలలి వయాధినివారణకు SRHVP...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కేన్సర్ రోగంతో బాధపడుతున్న కుక్క 02864...USA

ఒక మహిళ,కేనసర తో (ఛాతీ కుహరంలో) బాధపడుతునన తన 6 ఏళల కుకక, హెనరీను వైబరియోనికస వైదయుని వదదకు తీసుకు వచచారు.  పశువైదయుడు కేనసర బాగా ముదిరినదని, హెనరీ కొదదికాలమే జీవిసతుందని చెపపారు. కుకకకు శవాస పీలచటం కషటమవుతుననది.  అభయాసకుడుకేనసర పెరుగుదలను తెలుసుకొని ఈ కరింది రెమిడీ ఇచచారు;  

CC1.1 Animal tonic + CC2.1 Cancer + CC2.2 Cancer pain + CC2.3...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలంలో పురుగులతో బాధపడుతున్న పిల్లి 03528...France

2 ఏళల పిలలి బాగా తింటుననపపటికీ చాలా సననగా, బలహీనంగా వుండటంతో, దాని బొచచు వూడిపోతుండటంతో, పిలలిమలంలో పురుగులుననవని అభయాసకుడు సందేహించారు. జూన 27, 2015 న పిలలికి రెమిడీ యివవబడింది:

CC1.1 Animal tonic + CC 4.6 Diarrhoea... గిననెలో 200 మి.లీ. నీటిలో 5మాతరలు కరిగించి, 7 రోజుల పాటు రోజంతా పిలలికి తరాగడానికి యివవాలి.

8రోజులు వైబరియోనికస నీటిని తాగిన తరవాత, గుండ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అండాశయ కేన్సర్ 02799...UK

56 ఏళల మహిళ 2014 సెపటెంబరు 5 న అండాశయం యొకక 3 వ దశ A2 కలియర సెల కారసినోమా అండాశయ కేనసర (OCCC) తో వచచారు. రోగికి హృదరోగ సమసయలు ఉనన చరితర కూడా వుననవి. ఆమె 2013 జూలైలో గుండెపోటుతో ధమనులు మూసుకుపోయి, అధికదరవం చేరి 30% మాతరమే పని చేసతునన ఊపిరితితతులలో, తీవరమైన పలమనరీ ఎడెమాతో ఆసుపతరిలో చేరినది. ఆమెకు చికితసలేక ఇంటికి పంపివేసారు. తరువాత ఆమెకు వైబరియోనికస చికితసతో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ముక్కుపై కణితి, దీర్ఘకాలిక అజీర్ణం 03524...USA

83 సంవతసరాల వయకతి తన ముకకుకొనపై ఏరపడిన పెదదకణితి చికితసకోసం వైబరియోనికస వైదయుని వదదకు వచచారు. ఆ కణితి నిరపాయమైనదైనా, దానిపై గత 5సం.లు.గా యితర గడడలు పెరుగుతుననవి. వైదయుడు అతనికి వివిధ అలలోపతీ మందులతో చికితస చేసినా  పరయోజనం కలగలేదు. నిజానికి యాంటిబయోటిక minocycline మందు దుషపరభావాలతో, కణితి అధవాననంగా తయారైంది. అతను తనముకకును తాకినపపుడలలా దురద, జిడడుతో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహం, చెవి క్రింద గడ్డ 10399...India

41 సం.ల. వయకతి గత 3 ఏళళుగా మధుమేహంతో బాధపడుతూ, జూన 2010 లో  వైబరియోనికస వైదయుని వదదకు చికితస నిమితతం వచచారు. అలలోపతీ మందులు తీసుకుంటుననా వైబరో కూడా వాడాలని భావించారు.  అతనికి ఈ కరింది రెమిడీ యివవబడినది: 

మధుమేహమునకు:
#1. CC3.1 Heart tonic + CC6.3 Diabetes + CC7.1 Eye tonic + CC12.1 Adult Tonic + CC13.1 Kidney & Bladder tonic…TDS

అతను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రొమ్ములో నిరపాయమైన మెత్తని కణితులు 11573...India

ఇటీవల తీసిన మమోగరామ లో తన ఎడమరొమములో 2వ దశకు చెందిన, నిరపాయమైన గడడ ఉందని తెలిసి, వైబరియోనికస వైదయుని యొకక 55సం.ల. దగగరి బంధువు ఆందోళన చెందినది. 9 సం.ల కరితం ఆమె కుడి రొమములో కయానసర కు శసతరచికితస జరిగింది, అపపటినుంచీ కరమం తపపక డాకటర వదదకు పరీకషలకు వెళళుచుననది. ఆమె యితర చికితసలను ఆపి, వైబరియోనికస తీసుకోవటానికి నిరణయించుకుని, 3 మే 2015 న వైబరియోనికస వైదయుని వద...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అసాధారణ గుండె దడ (క్రమబద్దంగా లేని హృదయ స్పందన), బాధాకరమైన తుంటి 01620...France

77ఏళల మహిళ 20 ఏపరిల 2015న దీరఘకాల గుండెదడ మరియు తుంటి సమసయలకు చికితస చేయమని కోరారు. ఒక ఏడాదిపాటు ఆమెకు తరచూ  కరమబదదము లేని హృదయసపందన ఉండేది. గుండెదడ ఒకకొకకసారి రోజంతా వుండేది. తనకు గుండెజబబు వుననదేమోనని ఆమె భయపడినది. కానీ ఆమె ఎలకటరోకారడియోగరామ (ECG) రిపోరటు మామూలుగానే వుననది.

 అది చాలక ఆమెకు 4నెలల కరితం ఎడమతుంటిలో నొపపులు మొదలైనవి. కానీ ఎకస-రే లో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తక్కువ రక్తప్రసరణం, వెన్ను నొప్పి, తెల్లకుసుమవ్యాధి, దురద 02799...UK

76 సం.ల. మహిళ చాలా చలలని పాదాలు, వెననునొపపి, తెలలకుసుమవయాధితో బాధపడుతూ 2014 జూలై 23 తేదీన  అభయాసకుని వదదకు వచచారు. బాలయంనుంచి తకకువ రకతపరసరణ కారణంగా, ఆమె ఎలలపపుడూ అతిశీతలంతో బాధపడేవారు. సపాండిలైటిస (spondylitis) కారణం గా వెననునొపపితో గత 20 సం.లుగా బాధపడుతూ, నొపపి ఉపశమనానికి మాతరలతో చికితస పొందారు,   కానీ తాతకాలికంగా చాలా తకకువ ఉపశమనం కలిగేది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రక్తహీనత 02799...UK

2015 జులై  10న ఇనుము(ఐరన డెఫీషియనసీ) లోపంవలల కలిగిన  రకతహీనతతో బాధపడుతునన ఒక 26 ఏళల మహిళ  అభయాసకుని వదదకు వచచారు. కొనని మాసాలుగా ఆమె చాలా అలసటతో బాధపడుతుననారు. రకత పరీకషల దవారా శరీరంలో ఇనుము లోపించినటలు తెలిసి, ఆమె డాకటర ఐరన మాతరలను ఇచచారు. కానీ వానిమూలంగా ఆమె మలబదధకం, మలదవారం చుటటూ కండరాలు బిగిసి, తీవరతరమైన బాధవలన మాతరలను నిలిపివేసారు. ఆమె ఇతర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గుండెకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత గుండెలో చిన్న పోట్లు 02890...USA

వైబరియోనికస వైదయుని 74 ఏళల సోదరికి 2013 లో గుండెపోటు వచచి, గుండె-బైపాస శసతరచికితస జరిగింది. శసతరచికితస తరవాత, ఏరపడడ చినన రకతం గడడల కారణంగా టరానసిఎంట ఇషిమిక ఆటాకస(TIA) లేదా  చిననసటరోకస అనుభవించారు. దురదృషటవశాతతూ దీనివలన మింగడం/పొరబారడమునకు సంబంధించిన పరేరణను నియంతరించే మెదడులో భాగం పాడయినది. కనుక విశరాంతి సమయంలో కూడా ఆమె తినడం లేదా మాటలాడటం గొంతు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గజ్జల్లో హెర్నియా (ఇంగ్వైనల్ హెర్నియా) 02899...UK

63 సం.ల. పురుషునికి 29 జూన 2015న గజజలలో పుటటిన వరిబీజం వుననదని డాకటరస నిరధారించినారు. ఆ ముందురోజు  అతను కురచీలో కూరచొని, పూజచేసతుండగా, గజజలవదద నొపపి వచచినది. ఈనొపపికి ఎటువంటి ముందు సూచనలు లేవు. మళళీసారి, అతను వైదయ పరీకషకి వెళళగా, పరిసథితి చాలా బాధాకరమైనదిగా మారింది. వైదయుడు ఉబబిన పరేగును రెండుసారలు దానిసథానంలోకి తరోసినాడు. లాభంలేక వైదయుడు శసతరచికితస...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక పొత్తి కడుపునొప్పి & మలబద్ధకం 03523...UK

8 సం.ల. పాప గత 3 సం.లు. గా  పొతతి కడుపులో నొపపితో బాధపడుతుననది. ఆ నొపపి పగటి వేళలో కాసత తకకువగా, రాతరి వేళలో హెచచుగా వుంటుంది. నొపపి తీవరతనుబటటి కొననిరాతరులు ఆమె నేలపై బాధతో దొరలుతుండేది. ఆసుపతరిలో పరీకషలు అననీ చేయించినను, వైదయులు కారణానని గురతించలేకపోయారు. గత 11 నెలలుగా ఆమె మలబదధకంతో కూడా బాధపడుచూ, దీని కోసం అలోపతి మందు తీసుకుంటుననది. 24 మారచి 2015 న...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలద్వారంవద్ద బాధాకరమైన పగులు (యానల్ ఫిషర్) 10355...India

గత 2నెలలుగా మలదవారం వదద చీలికతో బాధపడుతునన ఒక 75 ఏళల మహిళ జూలై 2015 లో చికితస పొందారు. మలవిసరజన సమయంలో ఆమెకు మంట పుడుతోంది. ఏవిధమైన మసాలా వసతువులు, కారపు వసతువులు తినలేకపోతుననారు. ఆమెకుకరింది రెమిడీ ఇవవబడింది:

CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS

ఆమె ఇతర మందులను తీసుకోలేదు. ఒక నెల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తీవ్రమైన ఆమ్లతత్వం (అసిడిటీ) 10355...India

2015 మే 15వ తేదీన,  వైబరియోనికస అభయాసకుడు, 52 ఏళల మహిళకు తీవర ఆమలతవానికి చికితస చేసారు. గతనెల రోజులుగా, రోగి అజీరణం, కడుపుబబరం, ఆకలి లేకపోవుట, అపానవాయువులతో బాధపడుతుననారు. ఆమె ఎంటాసీడ మాతరలు తీసుకుననపపటికీ బాధలలో మారపులేదు. రోగితో మాటలాడుతుననపపుడు, ఆమె తనజీవితంలో భాగమైన ఎవరివలననో తీవరంగా బాధపడుతుననటలు  అభయాసకుడుతెలిసుకొని ఈ కరింది రెమిడీ ఇచచారు:

...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాల కడుపునొప్పి 10363...India

గత ఏడాదిగా 14 ఏళల బాలుడు కడుపునొపపితో బాధపడుతుననాడు. బాలయంనుండి బాలునికిగల పుపపొడి అలెరజీల దీరఘకాలిక పరభావమే ఆ కడుపునొపపని అతని డాకటర అభిపరాయం. కడుపునొపపి తీవరతవలల ఆ బాలుడు గంటలకొదదీ నేలమీద పొరలుతూ, పాఠశాలకు కూడా నెలల తరబడి హాజరు కాలేకపోయేవాడు. అతనికి సటెరాయిడస తోసహా అలలోపతి మందులతో చికితస చేయించినా, ఏమాతరం నొపపి తగగ లేదు. 2013 ఆగషటు15న ఇతరమందులననీ ఆపి, వైబ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చెవిపోటు 11568...India

జూలై 2015లో,  వైబరియోనికస అభయాసకుని యొకక 13ఏళల కుమారతెకు ఎడమచెవిలో తీవరమైననొపపి కలగసాగినది. ఒక ఫంకషన లో బిగగరగా లౌడ సపీకరస లో వసతునన మయూజిక పరకకనే వుండి 1, 2 నిముషాలు వినడం వలన  ఆఅమమాయికి చెవి నొపపి పరారంభమైంది. ఆమెకు నొపపి మొదలైన 2గంటల తరువాత శుదధమైన కొబబరి నూనెలో తయారుచేసిన కరింది కాంబో మిశరమం యివవబడినది:

CC5.1 Ear infections…పరతి 10...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహపు గాంగ్రీన్ 02786...Russia

19 మారచి 2015 న ఆసుపతరిలో తనమితరుడిని చూడడానికి అభయాసకుడు వెళళినపపుడు, మధుమేహం వలల కలిగే అనేక సమసయలతో బాధపడుతునన 72 ఏళల మహిళను కలుసుకుననారు. రోగిని సటరోక తరవాత ఆమె గరామంనుండి ఆసుపతరికి తెచచారు. ఆమెకు మధుమేహం ఎంతకాలంగా  వుననదో వైదయునికి చెపపలేకపోయింది. కానీ తనకి మధుమేహం చాలాఎకకువగా ఉండి, చాలాకాలంనుండి ఇనసులిన వాడుతుననానని తెలిపారు. మధుమేహం వలన ఆమెకు మూత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

2వ రకం మధుమేహం, మెట్ఫోర్మిన్ వల్ల ఎలర్జీ 11567...India

15 మే 2015 న 52 ఏళల మహిళ 6నెలలకరితం నిరధారించిన మధుమేహం కోసం చికితస కోరుతూ, వైబరియోనికస అభయాసకుని వదదకు వచచారు. ఆమె నమూనా ఫలితాలు ఈ విధంగా ఉననాయి (ఆహారం తీసుకోకముందు బలడ షుగర : 190mg/dL, సాధారణం  70-110mg/dL; ఆహారం తీసుకునన తరువాత : 250mg/dL, సాధారణ సథాయి  70 - 150mg/dL). రోజువారీ (316mg / dL, సాధారణ 70-130mg / dL తో పోలచినపపుడు) యాదృచఛిక బలడ షుగర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రెటీనైటీస్ పిగ్మెంటోసా, భయతీవ్రత (Panic attacks), అజీర్ణం 02802...UK

ఫిబరవరి 1, 2015న 65 ఏళల వయకతి , జనయుపరంగా వచచిన కంటివయాధి రెటీనైటీస పిగమెంటోసా (RP) చికితసకై వచచారు. అతను 15వ సం.నుండి చటటపరంగా అంధుడిగా పరిగణించ బడేవాడు. కాలకరమంగా అతని దృషటి కషీణించింది. ఇపపుడు అతను నలుపు, బూడిద రంగులని లీలమాతరంగా చూడగలరుకానీ మిగతా రంగులేవీ చూడలేరు. అతను గయాస, అధిక కొలెసటరాల (6.2 mmol / L) వీపునొపపితో బాధపడుతుననారు. అతను కోపంతో, నిరాశగా వున...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తైలగ్రంధి మూసుకుని కనురెప్పలో కురుపు (చలాజియాన్) 02817...India

22 ఆగసటు 2015 న 23సం.ల సాఫట వేర ఇంజనీర తన కుడి దిగువ కనురెపపలో వచచిన కంటి కురుపు చికితసకొరకు వచచినది. ఆకురుపు 3రోజుల కరితం మొదలైనది. ఆమె కంటిడాకటర వదదకు వెళలి, అతడు సూచించిన యాంటీబయోటిక మరియు యాంటీ ఇనఫలమేటరీ కంటి చుకకలు (Occumox K), లేపనం (Ocupol-D) వాడినది. కానీ గత 2రోజులలో కురుపు పెదదదై, చీము పటటింది. అది చూసి, డాకటర శసతరచికితస తపప మరోమారగం లేదననాడు. 3-4...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బాధతో అండోత్సర్గము, బహిష్టుకు ముందు బాధ, బాధపూరిత ఋతుక్రమం 03520...USA

21 మారచి 2015న 28ఏళల మహిళ బాధాకరమైన అండోతసరగము (బహిషటు కాల మధయలో ఏరపడు నొపపి), బహిషటుకుముందు బాధ, బాధాకరమైన బహిషటు నివారణకై చికితస కోరివచచింది. ఈ మూడింటికలయికతో ఆమెకు విపరీతమైన బాధ కలుగుతోంది.       ఆమె గత 6-7 ఏళలుగా నెలసరి మధయలో కడుపుఉబబరం, వికారం, కడుపులో పోటలు, తుంటినొపపి లకషణాలతో అండోతసరగము నొపపిని భరిసతోంది. గత 2ఏళలుగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తెల్లకుసుమవ్యాధి 10399...India

మారచి 2009 లో 50 ఏళల  గరామీణ మహిళ, గరామీణ వైదయ శిబిరమునకు వచచినది. గత 2 సం.ల.కు పైగా ఆమె తెలల కుసుమవయాధి, నడుమునొపపి, సాధారణ బలహీనతలతో బాధపడుతుననది. ఆమె తన డాకటర కననా తనసమసయ గురించి వైబరో వైదయులతో సుఖంగా మాటలాడగలిగింది. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

 CC8.5 Vagina & Cervix…TDS

రోగి తన గరామానికి తిరిగి వచచిన తరువాత, 7 నెలలు శరదధగా రెమిడీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అండాశయములో గడ్డ 10940...India

16 ఏళళ అమమాయికి, అండాశయములో ఎడమవైపు కలిషటమైన కురుపు వుననదని, ఆగసటు 2015లో ఆమె గైనకాలజిసట నిరధారణ చేసారు. ఆమె గత 3నెలలుగా పొతతికడుపునొపపితో , ఒక పదదతిలో రాని నెలసరి బహిషటులతో బాధపడుతుననది. గతనెల నుండి అతిసారవయాధితో రోజుకు 6 - 7 సారలు నీళళ విరేచనాలతో బాధపడుతుననది. ఆమె వైబరో అభయాసకునితో తనకు ఆకలి బాగా తగగినటలు, తకకువ నీటిని తరాగుతుననటలు, తనకు చైనీస ఆహారం తినడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వంధ్యత్వం 11176...India

పెళలయి 7 సం.లయినా పిలలలు కలగక నిరాశకు గురయిన దంపతులు నవంబరు 28, 2013 న వైబరో నిపుణుని వదదకు వచచిరి. 26 సం.ల. భారయ, 32 సం.ల. భరత వంధయతవ నివారణ కొరకు అలోపతి, ఆయురవేదం, హోమియోపతితో సహా  అనేక చికితసలను పరయతనించారు. కానీ ఫలితం కలగలేదు. అభయాసకుడు వారికి  కరింది రెమిడీలు ఇచచారు :

భారయకు:
#1. CC8.1 Female tonic…TDS

భరతకు:
#2. CC14.1 Male tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బాధపూరితమైన, క్రమబద్ధత లేని బహిష్టు, కండ్లకలక 11177...India

30 సెపటెంబర 2010న 21సం.ల. మహిళ బాధాపూరితమైన, కరమబదధత లేని బహిషటుల కొరకు చికితసకై వచచినది. గత 1½ సం.లు గా ఆమె ఋతుకరమం పరతినెల 5-10 రోజుల వరకు ఆలసయముగా వచచుచుననది. అంతకు 3రోజులముందు కండలకలక కూడా వచచుచుననది. ఆమె ఈ సమసయలు వేటికి కూడా యెటువంటి మందు తీసుకొనుటలేదు. ఆమెకు ఈ పరిహారముల నిచచిరి:

ఋతుకరమమునకు:
#1. CC8.8 Menses Irregular…TDS

కండలకలకకు:
...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తెల్లకుసుమవ్యాధి, దీర్ఘకాలం కొనసాగే ఋతుక్రమం 11278...India

47 ఏళల మహిళ తెలల కుసుమవయాధి, బహిషటులో అధిక రకతసరావం నయమగుటకు చికితస కోరి వచచారు. ఈ సమసయలు గత ఏడాదిగా బాధ పెడుతుననవి. రోగి గైనకాలజిసట గరభాశయపు ముందు భాగంలో చిననగడడ రోగి సమసయకు మూలంగా నిరధారించి, అకటోబరు 2012 లో D&C విధానం చేసిరి. కానీ రోగిలకషణాలలో ఎటువంటి మెరుగుదల లేదు. రోగికి అధికరకతపోటు వుననది కాని అలలోపతి మందులతో తగగినది. ఆమె కొరకు కింది కాంబో నీటిలో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అత్యధిక పడిశం 03523...UK

అనారోగయంతో బాధపడుతునన కుటుంబసభయులతో గడిపిన సందరభంలో 37 సం.ల. పురుషునికి పడిశం లకషణాలు మొదలైనవి. అతను ఏ మందులు తీసుకొనలేదు. 22 మారచి 2015 న అతనికి కరింది కాంబో ఇవవబడింది:

CC9.2 Infections acute + CC12.1 Adult tonic...TDS

మొదటిరోజు తరువాత అతనికి కొంత ఉపశమనం కలిగింది. పడిశం లకషణాలు అధికమవలేదు. 3వ రోజుకి పడిశం లకషణాలననీ 90% తగగటంతో అతనికి మోతాదు OD కి తగగించిరి....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పడిశం మరియు దగ్గు 10400...India

52సం.ల. సతరీకి 4 జులై 2015 న పడిశం లకషణాలకు చికితస చేసిరి. గత నెల రోజులుగా తనకు జలుబుతో ముకకునుండి నీరు కారడం, ఎపపుడూ అలసటగా ఉంటుననటలు ఆమె చెపపినది. కరోసిన (పారాసిటమల) తీసుకుననపపటికీ తగగి మరలా 1, 2 రోజులలో తిరిగి రోగ లకషణాలననీ ఏరపడుతుననటలు చెపపారు. గత 30సం.లు.గా ఏడాది కి సగటున 4 - 5సారలు పడిశంతో బాధపడుతుననటలు చెపపారు. పడిశంతో మొదలై విపరీతమైన దగగుతో నెల, అంతకన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

విరిగిన మణికట్టు వలన నొప్పి 01644...USA

పరాకటీషనర ఇలా వరాసతుననారు: అకటోబర 2012 లో నా ఏ.వి.పి. (AVP) శికషణ తీసుకుంటుననపపుడు, డాకటర అగరవాల మాతోపాటు తీసుకొని వెళళుటకు వెలనెస కిట తయారు చేయమని మాకు చెపపారు. నేను ఇంతకుముందే కిట సిదధపరచి ఉననందుకు  సంతోషించేను. ఏలననగా ఒకనాటి అరధరాతరి, దగగరలోనే వునన, తోటి వైబరో వైదయురాలయిన మితరురాలు (63 సం.లు.) తనను ఆసుపతరికి తీసుకెళళమని ననను పిలిచి అడిగిరి. ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గాయాలు, గోకుడు పుళ్ళు (దద్దుర్లు) 10363...India

22 సెపటెంబర 2013న సాయం సంధయావేళ 10సం.ల. పాప లోహపుకడడీలతో నిండిన కాలవలో పడిపోయినది. ఆమె బయటకు వచచుటకు పరయతనిసతుండగా, ఆమె తొడ భాగంలో గాయాలైనవి. ఆమె వైబరో వైదయునివదదకు వచచు వేళకు 9, 10 గాయాలనుండి రకతం కారుతుండగా వచచింది. ఆమెకు ఈకరింది రెమిడీ ఇచచారు:  

 CC10.1 Emergencies + CC21.11 Wounds & Abrasions…6TD

ఆమె గాయాలు ఆ రాతరికే పెచచుకటటి,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పాము కరిచిన ఆవు 11972...India

భారతదేశ గరామీణ పరాంతంలో, వైబరో అభయాసకుని వదదకు ఒక రైతు వచచాడు. జూన 23, 2014 న  సాయంతరం 7 గంటలకు అతని ఆవును ఒక విషసరపం కరిచింది. కరింది చికితస వెంటనే పరారంభమైంది:

#1. CC1.1 Animal tonic + CC10.1 Emergencies + CC21.4 Stings & Bites…10నిముషములకొకసారి ఒక గంటవరకు

దీని తరువాత ఆవు శరీరంనుండి విషం పూరతిగా తొలగించటానికి ఈవిధంగా కాంబో మారచబడింది:

#2....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దవడ నొప్పి, చిగుళ్ళ మరియు అంగుడు వాపు 01163...Croatia

ఒక 56సం.ల. సతరీ వైబరో వైదయునివదదకు చికితస కోరి వచచారు. 2నెలల కరితం ఆమె పై దవడకు నోటిలో శసతర చికితసచేయగా  ఆమెకు నయమైంది కాని తరవాత ఆమెకు దవడ నొపపి మొదలైంది. ఆమె నోటిలో చిగుళలు, అంగుడు (నాలుక ఎదురు భాగం) వాచినవి. ఆమె దంతముల బరిడజ సిమెంట చేసినపపటికీ చాలా అసౌకరయంగా ఉంది. మే 2015లో రోగికి కరింది రెమిడీ ఇచచారు:

#1. NM3 Bone Irregularity + NM39 Teeth Decay...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

(Barber’s) క్షౌరశాల సంబంధిత దురద 01767...Holland

ఆగషటు 30 తేదీన, 40 ఏళల వయకతి , ఆగషటు 19న కనిపించిన కషురకరమ సంబంధిత దురదకు (ఉపరితల శిలీంధరసంకరమణ) చికితసకై వచచిరి. ఆయన ముఖం, కనుబొమమలు, తలపై పెదదమచచలు వుండినవి. ఇంజినీర గా తన ఉదయోగ బాధయతల ఒతతిడియే ఆమచచలకు కారణమని అతను భావించారు. వికారమైన మచచలవలల అతను ఉదయోగానికి కూడా వెళలలేకుననారు. అతని డాకటర దానని కషౌరశాల దురదగా గురతించి, యాంటిబయోటిక Fucidin వరాసినను,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాల మైగ్రేన్ తలనొప్పి, చర్మసంబంధిత అలెర్జీ 02802...UK

వైబరో వైదయుని పొరుగునునన వృదదులకు సంరకషకురాలిగా పనిచేసిన 50 ఏళల మహిళ తీవర పారశవపు తలనొపపి కోసం చికితస కోరి వచచారు. ఆమె తన జీవితమంతా తీవరమైన పారశవపు తలనొపపితో బాధపడుతూ ఉననారు. వికారం, అపపుడపపుడూ వాంతులతో చాలా రోజులు ఈ తలనొపపి అనుభవించారు. సాధారణంగా తలనొపపికి రోజుకు 8 పారాసెటమాల మాతరలు తలనొపపికోసం తీసుకుంటూ ఉండేవారు. ఇటీవల, రోగికి ముఖం మీద కాసత దురదతో ఒక రకమైన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాల మైగ్రేన్ తలనొప్పి, చర్మసంబంధిత అలెర్జీ 02806...Malaysia

28మారచి 2015న 9 సం.ల. బాలుడు బటటతలపై మచచలతో (అలోపసియా ఐరాటా) చికితసకై వచచినాడు. అతని తల వెనుకభాగంలో ఒక అంగుళం వయాసంతో మచచ వుననది (కరింద ఉనన ఫోటోను చూడండి). గత 6నెలలుగా ఈమచచ తలపై ఉంది. బాలుడు నవంబర 2014 నుండి చరమవయాధి నిపుణుని వైదయం తీసుకుంటుననాడు. చరమవయాధి నిపుణుడు అతనికి 2నెలలు నోటిదవారా సటెరాయిడలను ఇచచి, డిసెంబరులో బటటతలపై ఇంటరాడెరమల సటెరాయిడ ఇంజెకషన చేసి,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పళ్ళు వచ్చుట 03523...UK

10 నెలల పాపకు పళళు వచచుచునన సూచనలు కనిపించినవి. ఎరరని బుగగలతో, చిగుళలనుండి వచచుచునన 2 పళళు కనిపించినవి. గత కొనని రోజులుగా పళళువచచునపపటి నొపపితో బాధ పడుతుననది. పాపకు నొపపి తెలియకుండా, నిదర వచచుటకు బేబీ పారాసేటమాల యివవబడినది. 27 మారచి 2015 ఆమెకు కరింది రెమిడీ యివవబడినది:

CC11.6 Tooth infections + CC12.2 Child tonic + CC18.5 Neuralgia...TDS

పాప నీటితో మందు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మైగ్రేన్ తలనొప్పి 11568...India

గత 4 ఏళలుగా తీవరమైన మైగరేన తలనొపపితో బాధపడుతునన 32ఏళల సతరీ ఆగషటు 2015 లో చికితసకోరి వచచారు. కొనని పరతయేక సందరభాలలో అనగా శారీరక పరమైనవి (ఆమె పరయాణాలు, బజారుపనలు, కుటుంబ శుభకారయాలలో విపరీతమైన పనులు), మానసిక ఒతతిడి, పెదదధవనితో పాటలు, శబదాలు, ఎండలో తిరగడం, నిదరలేమి వంటి వానివలల  మైగరేన ఎకకువ ఔతోంది. తలనొపపి సాధారణంగా 24 - 48 గంటల వరకు కొనసాగుతుంది. ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హెచ్ ఐ వి / ఎయిడ్స్ 11177...India

AIDS తో బాధ పడుతునన పేద కుటుంబానికి చెందిన 24 ఏళల మహిళ 12 డిసెంబర 2012 న వైబరో చికితసకు వచచారు. ఆమెకు భరతనుండి ఈ రోగం సంకరమించినది. 6సం.ల కరితం జరిగిన వారి వివాహానికి ముందే ఆమె భరతకు ఎయిడస ఉననా, అతను చెపపలేదు. ఏడాది కరితం ఆమెకు మొదటి బిడడ పుటటినపపుడు, అనారోగయ సమసయల వలల ఆమె ఆసుపతరిలో చేరింది. అపపుడు జరిగిన రకత పరీకషలలో ఆమెకు ఎయిడస వునన సంగతి హఠాతతుగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

స్ట్రోక్, మూత్రపిండ వైఫల్యత, మధుమేహం, శ్వాస సమస్యలు, మూర్ఛ, ద్వంద్వదృష్టిలోపం, మూగతనం 02895...UK

23 మారచి2014 న 62 ఏళల వయకతిని జవరం, బలహీనత, ఆకలిలేమివంటి లకషణలతో ఆసుపతరిలో చేరచారు. ఇవననీ కషయవయాధివలలనేమో అని భావించారు. అతనికి కుడి ఊపిరితితతి పనిచేయకపోవుట, నయుమోనియా అని డాకటర కనుగొని రాతరివేళలో రోగిని ఇంటెనసివ థెరపీ యూనిట లో టి‌బి (TB) మందులు భారీమోతాదులో, నరాలదవారా యిసతూ చికితస చేసతుననారు. అతని పరిసథితి కషీణించింది. అతను చినన సటరోక, మధుమేహం, మూత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్రాశయపు వుధృత, అస్వాధీనత 03507...UK

2015 ఏపిల 21 న 79 సం.ల. వృదదుడు మూతరాశయపు అనారోగయంవలల మూతరము ఆపుకోలేక, బాధతో వచచారు. 15సం.ల కరితం, అతను పరోసటేట కయానసరతో బాధపడుతూ, దానికి శసతరచికితస (radical prostatectomy) కూడా చేయించుకుననారు. శసతరచికితస తరవాత కొంత కండర కణజాల మచచ ఏరపడింది. దీని  కారణంగా, మూతరాశయం సామరధయం తగగి, చాలా తరచుగా మూతరవిసరజన, రాతరిళలు మరీ ఎకకువై  ఆపుకొనలేని పరిసథితి ఏర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మద్యపాన వ్యసనం 00534...UK

అభయాసకుడు ఇలా వరాసతుననారు: 25ఏళల మహిళ గత 5సం.లుగా మదయపానవయసనం, మానసికఆందోళనలతో బాధపడుతూ, పరతి రాతరి ఒక సీసా సారా తరాగుతుననారు. ఆమె తనకు వయసనం ఉననటలు ఒపపుకోదు, పైగా ఆమె కుటుంబసభయులపటల దూకుడుగా, కోపంగా పరవరతిసతుంది. ఆమె మనసు లో ఆందోళన, సమయపాలన సరిగాలేకపోవుటచే, ఆమె 2-3 వారాలకనన ఏఉదయోగంలో నిలదరొక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తీవ్రమైన నిరాశ, ద్వంద్వదృష్టి, నిద్రలేమితనం 01339...USA

సనేహితుని సలహామీద ఒకయువకుడు తన 65ఏళల తలలికి చికితస కోరుతూ, మారచి 2014లో అభయాసకునరాలికి ఇమెయిల పంపారు. అతనితలలి గత 3సం.లు.గా నిరాశ, నిసపృహ, మానసిక భయాందోళనలతో బాధపడుతుననారు. ఈసమయంలో ఆమెకు శారీరక రోగాలు కూడా అంచెలుగా వచచినవి. ఆమె బాగా బరువు తగగింది. శసతరచికితసతో గరభాశయానని తొలగించిరి. మధుమేహం, అధిక కొలెసటరాల, పితతాశయంలో రాళళు, నోటిపూతలు, గుండెలలోమంట, నిదరలేమి,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చిన్న బిడ్డలో భావాత్మకమైన సమస్యలు 02128...Argentina

తన 6 ఏళల కుమారతె గురించి ఆందోళనతో, ఒకతలలి అభయాసకుని వదదకు వచచారు.  ఆబాలిక దురుసు సవభావం, మొండితనంవలల ఆమెను పాఠశాలకు పంపడం కూడా కషటం. అమమాయికి కరింది రెమిడీ ఇవవబడింది:

CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing + SR542 Aethusa Cyn...TDS

2వారాల చికితస తరువాత, తలలి తనకుమారతెకు 90% నయమైందని తెలిపి, కొననివారాలు చికితసను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిద్రలేనితనం, తీవ్రహృదయస్పందన, అతిగా తిండి, ఆందోళన, బహిష్టు నొప్పులు 02658...Italy

2014 నవంబరులో, 48 ఏళల మహిళ పని వతతిడికి సంబంధించిన సమసయలకు చికితస కోరి వచచారు. ఆమె గత 10 నెలలుగా నిదర సరిపోవటం లేదని, అపపుడపపుడు వసతునన తీవరహృదయ సపందనలను గూరచి చెపపారు. ఆమె ఏమందులు తీసుకోవడం లేదు. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

నిదరలేనితనమునకు:
#1. CC15.6 Sleep disorders…నిదరించడానికి ఒక ½ గంటకుముందు ఒక మోతాదు చొపపున నిదరించే సమయంలో ఒక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చిత్తవైకల్యం, రొమ్ము కాన్సర్ వైద్యం ఫలితంగా ముద్దగా మాట్లాడుట 02864...USA

47 సం.ల.వయససుగల సతరీ, తను రొమము కయానసర కు తీసుకునన అలలోపతి చికితస యొకక దుషపరభావాల వలల వచచిన రోగాలనుండి ఉపశమనం కొరకు వైబరో అభయాసకుని సంపరదించారు. 2014 ఏపరిల లో 2సారలు రొమములకు శసతరచికితస అనంతరం రోగికి  నవంబర 2014 లో ఖెమోథెరపీ, జనవరి 2015 లో రేడియోధారమిక చికితస చేశారు. తరువాత ఆమెకు చితతవైకలయం, మాటలలో నతతిగా, ముదదగా మాటలాడటం పరారంభమయయింది. ఆమె చితతవైకల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తీవ్రమైన నిస్పృహ, నిరాశ 03503...UAE

ముంబైకి చెందిన 60 ఏళల సతరీ దుబాయ లోనునన కుమారతెని చూచుటకు వచచినపపుడు, జనవరి 21, 2015 న అభయాసకుని వదదకు ఆపుకోలేనివిధంగా ఏడుసతూ వచచారు. గత 21 సం.లు.గా, ఆమె తీవరమైన నిరాశ, నిసపృహలతో బాధపడుతుననటలు, ఆమె కుటుంబం వివరించింది. ఆమె మనసును శాంతపరచే (anti-depressants) మందులు తీసుకోగా, కొంత నయమైంది కానీ ఆమెసోదరుడు కయానసర తో అకసమాతతుగా మరణించినందువలల, గత 9 సం.లు.గా ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక నిస్పృహ 03505...UK

దీరఘకాలిక నిసపృహతో బాధపడుతునన 50 సం.ల. గణిత శాసతర ఉపాధయాయుడు, 20 డిసెంబరు 2014 న చికితస కోసం వచచారు. అతను చాలతవరగా మానసిక ఒతతిడికి, ఆగరహానికి గురవుతూ, పరతి చినన విషయానికి విసుగగా, కోపంగా అరవసాగారు. 3సం.ల. కరితం అతనికి ఆతమహతయగూరచిన ఆలోచనలు వచచేవి. 14 ఏళల వయసునుండే మొదలైన  దీరఘకాలపోరాటంవలల అతనిలో ఆతమవిశవాసం పోయింది. అతను మందులేమీ తీసుకోవడం లేదు. అతనికి కొన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పొగాకు వ్యసనం 10400...India

గత 15 సం.లు.గా పొగాకు నమలటం అలవాటైన 30ఏళల వయకతి ఆ అలవాటును మానుకోవాలని చూసతుననారు. ఏపరిల 2, 2015 లో వైబరో అభయాసకుని వదదకు వచచుటకు ముందు అతను యితర మందులేమీ వాడలేదు. అతనికి కరింది చికితస సూచించ బడింది: 

#1. CC15.1 Mental & Emotional tonic + CC15.3 Addictions…TDS

ఒక వారం చికితస తరవాత తను 85% పొగాకు వాడుక తగగించగలిగినటలు, పొగాకు మిద ఆసకతి కూడా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిద్రలేమి 11176...India

2015 సెపటెంబరు1 న 75 ఏళల మహిళ నిదరలేమికి చికితస కోరి వచచారు. ఈ సమసయ గత 8నెలలుగా కొనసాగుతోంది. ఆమె ఏ మందులు తీసుకోలేదు. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

CC15.6 Sleep disorders…OD నిదరపోవుటకు గంట ముందు

తరువాతి కొదది వారాలలో, ఆమెకు సథిరమైన మెరుగుదల కలిగింది. ఒక వారం తరువాత, ఆమె రాతరికి 2 గంటలు నిదర పోయింది. తరువాతి 2 వారాలు రాతరికి 4 గంటలు, మరొక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాల పార్శ్వనొప్పి, అజీర్ణం, భయాందోళనలు, అవయవాల్లో నొప్పి 03507...UK

30 ఏళల మహిళ తన వివిధ ఆరోగయ సమసయలకు చికితస కోరి వచచారు. ఆమె చాలా సం.ల.నుండి పారశవపు నొపపితో, ఆమలపరభావం వలల అజీరణవయాధి, తేలికపాటి తీవర భయాందోళనలతో 5సం.లకు పైగా బాధపడుతుననారు. గత 2 సం.లుగా, ఆమె కుడిపాదంలో పూరవం జరిగిన శసతరచికితస మూలంగా నొపపిమరియు రెండు మోచేతులలో నొపపి వసతోంది. ఆమె తాతకాలిక ఉపశమనం కోసం గతంలో నొపపిని తగగించే మాతరలు వాడినది కానీ పరసతుతం ఏ మందులు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తలపై గాయం, అజీర్ణం, వాంతులు, మలబద్ధం, నిద్రలేమి, చర్మంపై వాపు, మంట, వార్ధక్యంవల్లబలహీనత 11573...India

జూన 2015 లో అభయాసకుని యొకక 88 ఏళల ముతతవవ (గరేట గరాండ మదర)చాలావయాధులతో బాధపడుతూ ఉండేవారు. డిసెంబర 2012 లో పడిపోయి, కుడి భుజం విరిగిన నాటి నుండి ఆమె ఆరోగయం కషీణించసాగినది. పడినపపుడు ఆమె తలకొటటుకుని, గాయమైంది. దానివలల ఫిబరవరి 2013 లో మెదడులో రకతసరావం కలుగుటకు దారితీసింది. రకతసరావం జరిగిన 4 నెలల తరవాత ఆమెకు వాంతులు పరారంభమైనవి. ఆమె ఆహారం చాలా తకకువగా తింటుననారు....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక మానసికవ్యాధి 10831...India

ఒక 96 ఏళల మహిళ వైబరోనికస పరారంభించుటకు, ఏడాది ముందునుంచీ, వృదధాపయ కారణంగా వచచిన మానసిక చాంచలయంతో వుననటలు రోగ నిరధారణ జరిగింది. ఆమె వయససు కారణంగా వైదయులు చికితసకు మొగగు చూపలేదు. ఆమె బాత రూమ కు వెళలటంవంటి, తనపనులను కూడా చేసుకోలేకపోతుననారు. ఆమె రోజులో 24గం.లు. తనకొడుకుపై అననిపనులకు పూరతిగా ఆధారపడడారు. అతను వైబరియోనికస గురించి విని, అభయాసకుడితో సంపరదించగా అతడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పక్షవాతం 11176...India

16 జూలై 2014 న, ఒక 82 ఏళల వయకతి మైకముగా వుననదని ఫిరయాదు చేసతూ కూలిపోయారు. అతను పకషవాతంతో బాధపడుతూ అపసమారక సథితిలో ఆసుపతరిలో చేరారు. అతనిని పరీకషించిన వైదయులు అతను బరతుకుతాడని పెదదఆశతో లేరు. వారం తరువాత, అతను పూరతిసపృహలో లేకుండానే ఇంటికి పంపబడడారు. అతను ఏ మందులు తీసుకోలేదు. అదే రోజు అతని కొడుకు వైబరో అభయాసకుడిని సంపరదించగా కింది రెమిడీ ఇవవబడింది:

CC18.4...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక తుమ్ములు, కారుతున్న ముక్కు 02799...UK

జూన 27, 2015 న దీరఘకాలిక తుమములు,  ముకకులోనుండి ఎడతెరపి లేకుండా కారుతునన నీళళ సమసయతోబాధపడుతునన ఒక 9 ఏళల బాలుడు వైబరో చికితసకై సంపరదించాడు. గత 8 ఏళలుగా అనగా సంవతసరం వయసు పసివానిగా వునననాటినుంచి, ఈ రోగ లకషణాలు తన కొడుకుకి వుననటలు, అతని తలలి చెపపింది. తరచుగా పరతి ఉదయం, లేవగానే అతనికి పలు నిమిషాలు ఆగకుండా తుమములు వసతుంటాయి. అతనికి సకూలులో కూడా 3-4 నిమిషాల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూర్ఛలు, క్రమ రహితమైన బహిష్టులు, మలబద్ధకం 11310...India

16 సెపటెంబరు 2013 న మూరఛచికితస కోసం 13 ఏళల అమమాయి వైబరో అభయాసకుని వదదకు తీసుకొనిరాబడినది. ఆమె 8 సం.ల. వయససులో వుండగా, 10' అడుగుల ఎతతైన పైకపపునుండి పడిపోయిన 6నెలల తరవాత మూరఛలు పరారంభమైనవి. ఆమెకు నెలకోసారి మూరఛరావడం  మామూలైపోయింది. ఆమె చికితస కోసం వచచిన సమయానికి, పరతి 15 - 20 రోజులకు ఆమెకు మూరఛ వసతుననది, ఆమె తలనొపపి, వాంతి వసతుననటలు కడుపులో వికారంతో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఉబ్బసము, దగ్గు 02877...USA

18 ఏళల యువకుడు ముకకునుండి నీరుకారుట, దగగు, ఒళళు నొపపులగూరచి 13 డిసెంబర 2012 న వైబరో అభయాసకుని వదదకు చికితస కోసం రాగా అదేరోజు మధయాహనం కరింది రెమిడీ ఇచచారు:

#1. CC9.2 Infections acute...గంటకు ఒకసారి నీటిలో కలిపి రాతరి నిదరపోయెవరకు తీసుకోవాలి.

మరునాటికి కురరాడికి 50% మెరుగైనందున మోతాదు TDS కు తగగించిరి. అయిననూ 2 రోజుల తరవాత రోగికి గొంతునొపపి, దగగు, ముకకు సమసయ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వుబ్బసం, పడిశం, ఫ్లూ 03503...UAE

29 నవంబరు 2014 న, 50ఏళల వయకతి, తనకు 8ఏళళ వయససునుండే వునన ఉబబసవయాధి, పరతిఏడు చలికాలంలోవచచే జలుబు లేదా ఫలూ లకు చికితసకొరకు వచచారు. గత 5 సం.ల. లో, అతను పరతీఏడు 1 - 2 నెలలపాటు ఉబబసం కాక జలుబుతో కూడా బాధపడుచుననారు. అతడు తరచూ రెండు వేరవేరు కోరసుల ఆంటీ బయోటికస ఈబాధల కొరకు తీసుకుననారు. చలికాలం సమీపిసతుండటంతో, అతడు ఇపపటికే వుబబసం దాడులతో బాధపడుతూ, అతను 'వెంటోలిన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక సంక్రమణ నాసికాద్రవం 03507...UK

డిసెంబరు 1, 2014 న 61ఏళల శసతరచికితసావైదయుడు దీరఘకాలిక, సంకరమణ నాసికాదరవం కారణంగా, పరతి ఉదయం ఆగకుండా వచచే తుమముల గురించి చికితస కోరినారు. బాలయంనుండి ఆయనకు ఈసమసయ ఉంది. ఉదయమయేసరికి, ఎడతెగని తుమములుతో పాటు, ముకకులోనుండి తెగ నీరుకారుట, గొంతు వెనుక దురదలతో బాధపడుచుననారు. తుమములు ఇంటిలో దుమము, పుపపొడి, ఇతర తెలియని కారణాలవలల కావచచును. యాంటీహిసటమైనస (antihistamines),...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఊపిరి అందకపోవడం, అలసట, భయాందోళన 03507...UK

ఫిబరవరి 11, 2015న 53 సం.ల. వయకతి శవాసలోపం (dyspnoea) చికితస కోసం వచచారు. అతను దరజీ దుకాణం నడుపుతుననారు. అతనికి ధూమపానం అలవాటు బాగా ఉంది కానీ 4 సం.రాల కరితం ఆ అలవాటు పోయింది. గతంలో, అతను వుబబసంతో బాధపడినను, అలలోపతీ మందులతో బాగా తగగింది. కానీ గత 2 నెలలుగా అతను సవలప ఆయాసంతో శవాస తీసుకోవలసి  వసతుననది. యాంటిహిసటామైనస (Antihistamines), ఇనహేలరలు (Inhalers) పని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పుప్పొడివల్ల సంక్రమించిన జ్వరం 03507...UK

జూన 6, 2015 న 42 ఏళల టీవీ మెకానిక, పుపపొడిమూలంగా వచచే జవరం (Heyfever) లకషణాలతో వైబరో అభయాసకునివదదకు వచచారు. బాలయంనుండి అతను దీనివలల బాధపడుచుననారు. అతను తనకి 10 ఏళల వయససులో, తండరి తనని పొలాలలో గురరాలను చూడటానికి తీసుకెళలినపపుడు, మొదట ఈ జవరం పరారంభమైనదని చెపపారు. నాటినుండి అతను పరతీ వసంతఋతువులో, వేసవిలో నీళళూరే కళళు, నీళళు కారే ముకకుతో ఈ పుపపొడి జవరంతో, సుస...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శ్వాసనాళముల వాపు (Bronchitis), దగ్గు, దీర్ఘకాలిక అజీర్ణం 03524...USA

68 సం.ల భకతిగీతాలు పాడే అదభుతగాయని, దీరఘకాలిక బరోనకైటీస (bronchitis)కోసం చికితస కోరారు. ఆమెకు 3 సం.ల. కరితం కఫంతో కూడిన దగగు పరారంభమై, నెమమదిగా తీవరమైన బరోనకైటీస అభివృదధి చెందింది. తరువాత, బరోనకైటిస దాడులకు అలెరజీలు, అగరొతతులు, ఇతర బలమైన సువాసనలు దోహదపడడాయి. ఆమె శవాసకోసం ఇనహేలరలను వాడుతూ, తరచుగా యాంటీబయాటికస తీసుకొంటుననారు. ఆమె గత 20 సం.లు. గా భకతి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక తుమ్ములు, నీరుకారేముక్కు, క్రమరహిత బహిష్టులు 11177...India

41 ఏళల మహిళ 25 సెపటెంబరు 2010 న దీరఘకాలిక ముకకు కారటం, తుమములు కోసం చికితస కోరారు. గత 20 ఏళలుగా ఈ సమసయతో బాధపడుతుననారు. ఆమె ఎడతెగని తుమములతో బాధపడుతూ, కొననిసారలు, ఆమె తల రుదదుకుననపపుడు, 300 సారలకు పైగా తుమములు వసతాయి. ఆ తరవాత అలసిపోయి, 4 - 6 గంటలపాటు నిదరపోవాలసి వసతుంది. ఆమె తల చాలా భారంగా వుండడం, కరమ రహితమైన, బాధపూరిత బహిషటులతో బాధపడుతుననారు. ఆమె దీనికోసం ఏ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక నడుమునొప్పి, నిస్పృహ, బహిష్టుల ఆధిక్యత, అలెర్జీ తుమ్ములు 03529...UAE

38ఏళల మహిళ తనకు గల వివిధ రోగ లకషణాలకు చికితస కోరి వచచారు. ఆమె బాలయంలో జరిగిన పరమాదంలో ఆమె తలలిదండరులలో ఒకరిని కోలపోయినపపటినుంచి, ఆమె అలెరజీ తుమములతో బాధపడుతుననారు. గత 4 సం.లు, ఆమె నడుమునొపపి, కాలునొపపుల బాధలతో, ఆమె నేలపై మఠం వేసుకుని, ఎకకువసేపు కూరచో లేకపోతుననారు. నొపపి కారణంగా ఆమె నిసపృహగా వుననది. గత 3 నెలలలో, ఆమెకు బహిషటులు చాలా తరచుగా వసతుననవి. సవామియే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక గొంతు సంక్రమణ, అపానవాయువు 11177...India

45 సం.ల వయసునన అభయాసకుడు గత 2 సం.లుగా తనకునన దీరఘకాలిక గొంతు సంకరమణ, అపానవాయువు కోసం తనకు తానే చికితస చేయాలని నిరణయించుకుననారు. ఈ గొంతు సంకరమణ పరతి 2 - 3 నెలలకి వసతూ, చలలటినీరు, చలలని పానీయాలు తరాగటం దవారా ఇంకా ఎకకువవుతుననది. అతను ఎకకువ భాగం యాంటీబయాటికస పైనే ఆధారపడిన కారణంగా ఆరోగయానని మరింత పరభావితం చేసింది. 2 ఆగషటు 2010 న అభయాసకుడు కరింది రెమిడీ సిదధం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఊపిరి అందకపోవుట, నిద్రలో ఊపిరి అందకపోవుట, మెడనొప్పి, మగతనిద్ర 11271...India

25 ఫిబరవరి 2015న, శవాస సమసయలతో ఐ.సి.యూ.లో ఉనన, తన 72 ఏళల తలలి చికితసకోసం ఆమె కుమారుడు చికితసా నిపుణుని వదదకు వచచారు. కొదదినెలలుగా ఆమె పగలు నిదర మతతులో తులుతూ ఉంటే రాతరి నిదరలేమివలల అలా జరుగుతుందని కుటుంబ సభయులు భావించారు. ఫిబరవరి 15న, ఆమె మతతుగా తూగుతూ, కురచీనుండి పడిపోవటంతో, ఆమెమెడలో C7 వెననుపూస విరిగి, ఆసుపతరిలో చేరచారు. అచచట నిదరమతతు, శవాస అందకపోవుటవంటి లక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఊపిరితిత్తుల అలెర్జీలు 11278...India

62 ఏళల శారీరకంగా చురుకైన అభయాసకుడు, గత 10 సం.లుగా దుమము, ఘాటువాసనలకు అలెరజీతో, తుమమటం, నిరంతరం ముకకు దిబబడతో బాధపడుచుననారు. 2000 సంవతసరం నాటికి, అతను దాదాపు పరతిరోజూ అలెరజీ అలలోపతిక ఔషధం తీసుకునేవారు. అతని మధుమేహం సవలపంగా పెరిగింది కాని అతను దానికి చికితస తీసుకొనుటలేదు. జనవరి 2010 నాటికి అతని రకతంలో చకకెర సథాయి సాధారణసథాయికనన పైకి చేరుకుననాయి (ఉపవాసం: 150mg...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఊపిరితిత్తుల అలెర్జీ, సంక్రమణ 11568...India

65 ఏళల మహిళ బాలయంనుండి కొదదిపాటి శవాసకోశ అలెరజీతో బాధపడుతుననపపటికీ, 2005 లో ఆమె కుటుంబంలో ఒతతిడి కలిగించే సంఘటన తరవాత అలెరజీ తీవరతరం అయయింది. ఆమె ఛాతీలో బరువుగా వుండుటతోపాటు దుమము, ఎయిర కండీషనింగ వలల, వాతావరణం మారినపపుడు బాధాకరమైన దగగు, శవాసఅందకపోవుట, ముకకు దిమమకటటుట, వంటి అనేక బాధలు ఆమెకు కలిగినవి. ఈసథితి వలల శవాసకోశ వయాధులు మొదలైనవి. ఆమె అలలోపతి, హోమియోపతి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కండరబంధనం మూలంగా భుజాలమీద, మోచేతి మడుపులో ఏర్పడిన పిక్కలు, మధుమేహం 01096...USA

10 సెపటెంబరు 2014న వృతతిరీతయా డాకటర ఐన ఈ వైబరో అభయాసకురాలికి 62 ఏళల రోగి ఫోన చేసి, తన 2భుజాలు, మోచేయికీళళపై గల 2 కీళలసనాయువులలో గోళీలవంటి (10-25 మిమీ సైజులో) కణుతులతో చాలాబాధగా వుననటలు చెపపారు. గత 2 వారాలుగా నొపపి తీవరతవలల తన మోచేతులను కదలచలేకపోతుననారు. అతనివయాపార సథలంలో జరిగిన అగనిపరమాదం, దానివలల వచచినపొగ, తరవాత నిరమాణపనుల నుండి వచచే దుమము పరభావాలకు లోనవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెడ, భుజాలలో దీర్ఘకాలిక నొప్పి 01339...USA

మారచి 2014 లో, 42 సం.ల చేతులతో చికితస చేసే అభయాసకుడు (హాండస-ఆన హీలర), గత 10 ఏళలుగావునన మెడ, భుజం నొపపికి సహాయం కోరిరి. అతనికి  మెడలో విరుగుతుననటలు నొపపి మొదలై, భుజం పైభాగంలోకి దిగి రెండుభుజాల కీళలకలయిక వదద ఎకకువవుతుననది. భరించలేనినొపపి వలల తనరోగులకు చికితసచేసే శకతి పోతోంది. అతను వివిధ శరీరనిరమాణ చికితసలను పరయతనించాడు. కైరోపరాకటిక చికితసవలల తగగలేదు. అక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక కాలునొప్పి 03504...UK

31 జూలై 2015 న, అభయాసకుడు, కాళలనొపపివలల కషటపడుతూ నడుసతునన 70 ఏళల మహిళని చూసారు.  గత 5 సం.ల.లో ఆమె కాళళలోని కండరాల బలహీనత వృదధి చెందుతునన కారణంగా నొపపి సంభవించింది. ఆమె తన డాకటరుకు చూపించారు కానీ నిరదిషట చికితస చేయగల పరిసథితిలో రోగనిరధారణ చేయబడలేదు. ఈనొపపికి ఆమె ఏ మందులను తీసుకోవడం లేదు. ఆమెకు చికితసచేసిన రెమిడీ:

CC3.7 Circulation + CC12.1 Adult tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నొప్పి, మోకాళ్లలో, కాళ్ళలో బలహీనత 02870...USA

80 ఏళల వయకతి, గతనెలలో (ఆగషటు 2015 లో) పడిపోయినపపుడు అయిన తనకుడికాలి గాయానికి చికితసకోరి వచచినారు. పరమాదం జరిగిన వారానికి, కుడి మోకాలు, పాదానికి మధయనునన పొడుగు యెముకలో నొపపివలల, నడుమునుండి కాలివరకు చాలబాధతో, కుడికాలు వాపు, తొడ, కాలు మీద గాయాలతో, ఆ ముసలాయన తనడాకటర వదదకు వెళళిరి. ఎకస-రే లో ఎముకలేమి విరిగినటలు తెలియలేదు. డాకటర అతనిని మోకాలుకి ‘బరేస’...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

భుజంలో ఎముకవిరుగుట 03507...UK

ఏపరిల 9, 2015 న 75ఏళల వయకతి, విరిగిన ఎడమభుజము చికితసకై వచచినారు. 2వారాలవెనుక, అతను గోలఫ ఆడుతుండగా, పడిపోవడం వలన రెండు చోటల చేయి విరిగింది. అతని చేతికి పలాసటర కటటు వేసి, తీవరమైననొపపి తగగుటకు మాతరలు యిచచారు  కాని వానివలల అతనికి ఏమీ ఉపశమనం కలగకపోగా, అతని కడుపులో కూడా ఇబబందులు ఏరపడడాయి. అతను నొపపితో రోజంతా మొదదుబారినటలుగా కూరచుంటారు. రాతరి నొపపి వలల నిదర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నడుమునొప్పి, మతిమరుపు, దంత సంక్రమణవ్యాధి 03520...USA

జూన 4, 2015 న, 70 ఏళల వయకతి, నడుమునొపపి, శకతి హీనత, మతిమరుపుల చికితసకోసం అభయాసకుని సంపరదించారు.

10సం.ల కరితం పరారంభించిన నడుమునొపపి, తుంటినొపపిగా అతను నమమారు. పరసతుతం అతను తలను కొదదిగా వంచినా, తలవాలచినా, కరింద పడుకుననా, దగగినా, తుమమినా, రోజూ బాధపడుతుననారు. 2 నెలలకరితం, అతని నొపపితీవరతతో మంచంనుండి లేవలేక, నిలబడలేక బాధపడడారు. ఏదిఏమైనా, అభయాసకునివదదకు వచచునపుడు,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బంతిగిన్నె కీలునొప్పి 03524...USA

9 జూలై 2015 న, 56 ఏళల వయకతి దెబబతినన కండరాలవలల వచచిన దీరఘకాలిక భుజంనొపపి చికితసకై వచచారు. అతను గత 5 ఏళలుగా ఈ నొపపి తో బాధపడుతుననారు. ఇతర అలలోపతి చికితసలు విఫలమయిన తరువాత, డిసెంబర 2014 లో రోగి తన ఎడమభుజం కలయికవదద (బంతిగిననెకీలు)శసతరచికితస చేయించుకొని ఫిజియో థెరపీ పూరతి చేసారు కాని ఆశించిన ఉపశమనం పొందలేదు. అతను పరసతుతం తన దైనందిన జీవితంలో కారయకలాపాలకు నొపపితగ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చీలమండ, కాలికి గాయాలు 10304...India

28 ఏళల కరమాగార కారమికుడు తన సైకిల పై పోవుచుండగా, ఒక సకూటర ఢీ కొటటింది. అతని ఎడమ చీలమండ వాచిపోయి,   ఎడమమోకాలి కండరాలు గాయపడడవి. అలోపతి చికితస వాడి, విఫలమైన తరవాత, అతను పరమాదం జరిగిన 3నెలలకు అభయాసకునివదదకు చికితసకై వచచారు. అతనికి యీ కరింది రెమిడీ ఇవవబడింది:

 #1. CC10.1 Emergencies...6TD for 1 day, then TDS  

 #2. CC20.4...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తామరవ్యాధి 01044...New Zealand

12 ఏపరిల 2015న ఒకతలలి తన 7ఏళల కుమారుడిని తీవరమైన తామర చికితసకు తీసుకువచచారు. ఆలోపతి డాకటర అయిన అభయాసకురాలు, వారంకరితం, తన హాసపిటల లో ఆబాలుడిని తొలిసారి చూసారు. అతని తలనుండి బొటనవేలు వరకు తామరవయాధితో, దానివలల ఇనఫెకట అయిన గాయాలతో, శరీరంలో చరమంమీద అననిపరాంతాలలో, తలమీదసైతం తామర వయాపించినది. శరీరంలో తామరలేని భాగమే లేదు. ఆబాలుడు తనబాలయమంతా దాదాపుగా తామరతో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నాడీ సర్పి (షింగిల్స్) అంటువ్యాధి 01163...Croatia

25 ఫిబరవరి 2015 లో 82 ఏళల వృదధసతరీ అభయాసకుడిని సంపరదింఛారు. ఆమెకు సరపి అంటువయాధివలల, వెనక వీపుమీద పొకకులతో, నొపపితో బాధపడుతుననది. ఆమెకు చాలా నీరసంగా వుననది. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

NM36 War + NM59 Pain + NM60 Herpes + SM26 Immunity…TDS

రెమిడీ పరభావం వెంటనే కనపడింది. అదే రోజు, ఆమె పరిసథితి 50% మెరుగైంది. మరుసటి రోజు, అనని లకషణాలు పోయాయి. ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తామరవ్యాధి 01427...Singapore

మారచి 2013 లో, 50 ఏళల మహిళ, గత 30 ఏళళుగా తన  ముంజేతుల పైగల తీవరతామర కొరకు చికితస కోరింది. రెండు ముంజేతులపై చరమం నలలగా, మొదదుబారి, పొడిగా, పెళుసుగా, చాలా దురదగా ఉంది. రోగి తన పరిసథితికి కలత చెంది, దయనీయంగా కనిపించింది. ఆమె వివిధ చికితసలను పరయతనించింది, వీటిలో ఏది కూడా పనిచేయలేదు. పరసతుతానికి ఏమీ తీసుకోలేదు. ఆమెకు అధిక రకతపోటు, అధిక కొలెసటరాల వుండేవి....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

లోపల పెరిగిన గోరువల్ల కాలి బొటనవ్రేలు సంక్రమణవ్యాధి 02554...Italy

దీరఘకాల నిరాశకోసం అభయాసకురాలివదద చికితస పొందుతునన ఒక మహిళారోగి, జూన 8, 2012 న, తనకొడుకు యొకక, సంకరమణ (ఇనఫెకషన)సోకిన కాలిబొటనవేలుకు చికితస కోరింది. ఆమె భరతనుండి వేరుపడడాక, అతను కారుపరమాదంలో తీవరంగా గాయపడి, గత 3 నెలలుగా సపృహలేక  కోమాలో ఉననాడు. భరతనుండి విడిపోయినా, అతను సృషటించిన సమసయల మూలంగా, ఆమె తీవరమైన నిరాశతో బాధపడుతోంది. 16 సం.ల. బాలునికి దెబబ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక చర్మరోగం, మధుమేహం (2వ రకం), నీరూరే కళ్ళు 02799...UK

గత 20 సం.లు.గా తీవరమైన చరమవయాధితో బాధపడుతునన ఒక 59 ఏళల వయకతి, 11 జూన 2014 న చికితసకై వచచారు. అతని కాళల మీద చరమం నలలగా, మొదదుగా, పెచచులుకటటి ఉంది; ఇది అతనికి చాలా బాధ కలిగించింది. అతను డాకటరలు చెపపిన సటెరాయిడ కరీములు కరమం తపపకుండా, వాడినా పెదద పరయోజనం కలగలేదు. రోగి గత 12ఏళళుగా తనకునన 2వ రకం మధుమేహంకోసం చికితసపొందుతునననూ, అలలోపతిమందుల దవారా (మెటరినిన, గలిక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక మొటిమలు 03505...UK

23 డిసెంబరు 2014 న, 18 సంవతసరాల యువతి తన ముఖం, శరీరానికి ముందు, వెనుకల వునన మొటిమల చికితస కోసం వచచింది. ఆమె 8 ఏళల వయససు నుండి మొటిమలతో బాధ పడుతోంది. ఆమె పరసతుతం విశవవిదయాలయ విదయారథిగా ఉంది. గతంలో ఆమె పరిసకరిపషన ఔషధాలను మరియు పలు ఓవర ది కౌంటర రెమెడీలు పరయతనించింది, కాని ఏమి ఫలితం లేదు. ఆమె ఇపపుడు దీనికోసం ఏ మందులు తీసుకోలేదు. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆహార ఎలర్జీలు 03523...UK

67 ఏళల  మహిళ ఆమె విదేశాలనుంచి తిరిగి వచచినపపటినుంచి, గత సం7 సం.లు.గా బాధపడుతునన చరమ అలెరజీ కోసం చికితసను కోరి వచచారు. ఆమె గోధుమ, గింజలు వంటి కొనని ఆహార పదారధాలను తిననపపుడు, ఆమె మెడమీద, తలపైగల చరమంపై పొకకులు వసతుననవి. 2 సం.లకు ముందు, ఆమెకు అధిక రకతపోటు కూడా వుననటలు నిరధారణ జరిగి, దగగరి కుటుంబ సభయుడి మరణం తరువాత యెకకువయింది. ఆమె చరమం కోసం యాంటిహిసటామైన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గోళ్ళపైన తెల్లని సంక్రమణ 03524...USA

65 సం.ల. ఒక మహిళ, వైబరియోనికస వలన లాభంపొందిన సనేహితుని సిఫారసుపై అభయాసకురాలివదదకు చికితసకై వచచినది. రోగికి గోళళను కోరికే అలవాటుననది. దానివలన, ఆమె ఎడమచేతి బొటనవేలు, చూపుడువేలు, మధయవేలు, కుడిచేతి మధయవేలు, వుంగరంవేలు వదదగల టిషయూలలో తీవరమైన సంకరమణ (పారనియోనియా) కలిగింది. 1½ ఏళలుగా, ఆమె పరిసథితి మెరుగవుటకు శకతివంతమైన అలోపతి ఔషధాలను పరయతనించారు. ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సోరియాసిస్ చర్మవ్యాధి 11567...India

7 ఏళల బాలుడు, గతంలో సోరియాసిస (Psoriasis) అను చరమవయాధిలో ఒక రకమైన కెరాటోడెరమా పామోపలాంటరిస (keratoderma palmoplantaris) గా గురతించబడిన, ఒక చరమవయాధి చికితసకొరకు చూడబడడాడు. గత 18 నెలలుగా బాలునికి, అతని కాలి వేళలు, చేతివేళలు, మోచేతులు, మోకాళళ పైన ఎండిపోయిన చరమపుపొరలతో, గోకిన గాయాలతో ఉననాడు. చలికాలంలో, బాలుడు ఆడుతూ, చెమటలతో, నిరజలీకరణ పొందినపపుడు, గాయాలు మరింత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి