దీర్ఘకాలిక తుమ్ములు, కారుతున్న ముక్కు 02799...UK
జూన్ 27, 2015 న దీర్ఘకాలిక తుమ్ములు, ముక్కులోనుండి ఎడతెరపి లేకుండా కారుతున్న నీళ్ళ సమస్యతోబాధపడుతున్న ఒక 9 ఏళ్ల బాలుడు వైబ్రో చికిత్సకై సంప్రదించాడు. గత 8 ఏళ్లుగా అనగా సంవత్సరం వయసు పసివానిగా వున్ననాటినుంచి, ఈ రోగ లక్షణాలు తన కొడుకుకి వున్నట్లు, అతని తల్లి చెప్పింది. తరచుగా ప్రతి ఉదయం, లేవగానే అతనికి పలు నిమిషాలు ఆగకుండా తుమ్ములు వస్తుంటాయి. అతనికి స్కూలులో కూడా 3-4 నిమిషాల పాటు తుమ్ములు వస్తూనే వుంటాయి. బాలుడు దీనివల్ల ఎంతో బాధ ననుభవించడం చూసి అతని తల్లిదండ్రులు కూడా చింతిస్తున్నారు. అతను నాసికా పిచికారి(నసల్ స్ప్రే) వాడినా, మార్పులేదు. అతను ఏ ఇతర మందులు వాడలేదు. అతనికి క్రింది మిశ్రమాలతో చికిత్స జరిగింది:
తుమ్ములకొరకు:
#1. SR520 Phrenic Nerve (CM)…single dose in water administered by practitioner
తుమ్ములు, ముక్కు నీళ్ళు కారుటకు:
#2. CC12.1 Adult tonic + CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…QDS for a month, then TDS
2 రోజుల చికిత్స తరువాత, బాలునితల్లి తన కొడుకు తుమ్ములు 70% తగ్గినట్లు ఫోన్ లో నివేదించింది. 3 నెలల చికిత్స తరువాత, (26 సెప్టెంబరు) బాలుడి తల్లి అతడు చాలా అరుదుగా తుమ్ముతున్నట్లు తెలిపింది. ఆమె పరిస్థితి 95% మెరుగైనట్లు భావించారు. ఆమె ముక్కు నీళ్ళు కారుట కూడా 75% నయమైందని చెప్పిరి. ఆ బాలుడికి నెలరోజులపాటు #2 TDS ను కొనసాగించమని, తరువాత BD కు తగ్గించమని వైబ్రో అభ్యాసకుడు సూచించారు.