అండాశయ కేన్సర్ 02799...UK
56 ఏళ్ల మహిళ 2014 సెప్టెంబరు 5 న అండాశయం యొక్క 3 వ దశ A2 క్లియర్ సెల్ కార్సినోమా అండాశయ కేన్సర్ (OCCC) తో వచ్చారు. రోగికి హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర కూడా వున్నవి. ఆమె 2013 జూలైలో గుండెపోటుతో ధమనులు మూసుకుపోయి, అధికద్రవం చేరి 30% మాత్రమే పని చేస్తున్న ఊపిరితిత్తులలో, తీవ్రమైన పల్మనరీ ఎడెమాతో ఆసుపత్రిలో చేరినది. ఆమెకు చికిత్సలేక ఇంటికి పంపివేసారు. తరువాత ఆమెకు వైబ్రియోనిక్స్ చికిత్సతో అద్భుతంగా నయమయ్యింది. (ఈ కేసు గురించి వివరాలను సాయి వైబ్రియోనిక్స్ యొక్క 1వ అంతర్జాతీయ సదస్సు యొక్క ప్రొసీడింగ్స్, "# 1 Heart Attack ", పేజీలు 53-54 చూడండి)
రోగి బాధపడుతున్న యితర దీర్ఘకాల రోగలక్షణాలు: టైప్ -2 మధుమేహం -ఇన్సులిన్ ఇంజెక్షన్లు, నోటి అల్లోపతి మందులతో బాగా నియంత్రించబడినది. అలాగే అల్లోపతి మందులతో బాగా నియంత్రించబడుతున్న క్లోమవ్యాధి(ప్యాంక్రియా టైటిస్). 2014 మే నుండి రోగి ఉబ్బిన ఉదరం, దగ్గు, వికారంతో బాధపడుతూ ఉన్నారు. 2014 జులై 29 న ఆమెగర్భాశయంలో గడ్డను కనుగొని గర్భాశయాన్ని పరీక్షించగా, అండాశయ క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఖీమోథెరపీని ప్రారంభించారు, 2014 సెప్టెంబర్ 1 న ఊపిరితిత్తులలో అధికద్రవం చేరిన కారణంగా ఆమె మొట్టమొదటిసారే తట్టుకోలేకపోయింది. వెంటనే కీమోథెరపీ నిలిపేసి, రోగిని 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆమెకేన్సర్ కు మరే చికిత్సతీసుకోలేదు. ఆమె క్రింది వైబ్రియోనిక్స్ సంబంధ మిశ్రమాలతో చికిత్స పొందారు:
#1. CC2.1 Cancers - all + CC2.3 Tumours & Growths + CC4.2 Liver & Gallbladder tonic + CC4.3 Appendicitis + CC4.7 Gallstones + CC4.10 Indigestion + CC4.11 Liver & Spleen + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…6TD
#2. NM45 Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-Ray + SR348 Cortisone…QDS
4వారాల తరువాత రోగి 50% మెరుగైనట్లు చెప్పారు. ఆమె ఆకలి మామూలు స్థితికి చేరి వికారం పూర్తిగా పోయింది. ఆమె తనశక్తి తిరిగి పొందినట్లు భావించారు. #1 5TD కి తగ్గించబడింది, మరియు # 2 QDS గా కొనసాగించింది. 4 నెలల తరువాత, జనవరి 2015 లో, ఆమెకు స్కానింగ్ చేయగా క్యాన్సర్ లక్షణాలు నామమాత్రంగా కూడా లేవు. ఆమె ఇప్పుడు 75% మెరుగుపడింది. # 1 మరియు # 2 రెండూ QDS గా కొనసాగాయి. 6నెలల తరువాత, రోగి 90% మెరుగైనట్లు ధ్రువపరిచారు. మార్చి 2015లో జరిగిన స్కానింగ్ ఆమె అవయవాలలో ఎక్కడా క్యాన్సర్ లక్షణాలు లేవని నిర్ధారించి, ఆమెకు స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వబడింది. కాబట్టి 2నివారణలు TDS కు తగ్గించబడ్డాయి. ఆగష్టు 13, 2015 న రోగి తనకి చాలాబాగుందని చెప్పారు. ఆమె ప్రయణాలు చేస్తూ, చాలా చురుకైన జీవితం గడప సాగినది. 2 నివారణలు BD కు తగ్గించబడ్డాయి. అక్టోబరు 7, 2015 నాటికి, రోగి పూర్తిగా కోలుకున్నది. అప్పుడు # 2 నిలిపివేయగా # 1 BD గా కొనసాగింది. అన్ని స్కానింగ్ నివేదికలు అందుబాటులో ఉన్నాయి.
రోగి కుమార్తె వ్యాఖ్య: గత 2సం.లు.గా మాకుటుంబానికి చాలా కష్టదశ. అమ్మ కార్డియాక్ అరెస్టు తర్వాత ప్రాణాలతో బయటపడ్డాక, ఆమెకు 3 ధమనులు మూసుకుపోయి, ఊపిరితిత్తుల వ్యాధితో వుందని కనుగొన్నారు. ఆమెకు గుండె మార్పిడి చేయించటమొక్కటే మార్గం. కానీ ప్రమాదాలు ప్రయోజనాలకన్నా ఎక్కువ. వైద్య నిపుణులు మరొక చిన్న గుండెపోటు ఆమె జీవితాన్ని అంతం చేయవచ్చని సూచించారు.
అమ్మ స్వామివారి వైబ్రియోనిక్స్ తీసుకుంటున్నది. ఆమె మళ్ళీ ఆసుపత్రికి పరీక్షలకోసం వెళ్ళినప్పుడు, ఆమె మెరుగైన ఆరోగ్యం చూసి, వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వైద్యులు ఆమె వీల్ చైర్ లో చివరివరకు చాలా ఇబ్బందికరమైన జీవితం గడుపుతుందని వూహించేరు. దానికి బదులుగా, ఆమె 85% మెరుగైన జీవితం ఆనందంగా గడుపుతోంది.
ఒక సం.తరువాత, అమ్మ అండాశయంలో కణితితో, స్పష్టంగా అండాశయ క్యాన్సర్, 3వ దశలో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. గర్భాశయమునకు శస్త్రచికిత్స చేస్తే బ్రతుకుతుందో లేదో అని డాక్టర్లు అనుమానించారు. కానీ ఈ అద్భుత మహిళ ఆపరేషన్ థియేటర్లో తెలివి రాగానే, తన కుటుంబంగూర్చి అడిగింది. వైద్యులు కణితి వ్యాప్తి చెందకుండా తొలగించబడిందని నమ్మారు.
అమ్మకు స్వామివారి వైబ్రియోనిక్స్ ప్రత్యేకంగా కేన్సర్ వైద్యవిధానం ప్రారంభించే ముందు, తర్వాత యివ్వబడినది. ఆమెకు 6సార్లు ఖీమోథెరపీ యిచ్చుటకు నిర్ణయించిరి. నిరాశతో ఆమె జూనియర్ వైద్యుల చికిత్సలోనే ఉండిపోయింది. ఆమెకు ఖీమోథెరపీ మొట్టమొదటి సెషన్ లోనే మరో గుండెపోటు వచ్చింది. ఫలితంగా, వైద్యులు కెమో చికిత్సను నిలిపేశారు.
అప్పటినుండి ఆమె వైబ్రియోనిక్స్ చికిత్స కొనసాగించింది. వైద్యులు సానుకూల సంకేతాలతో అమ్మజబ్బు ఉపశమిస్తున్నట్లు నమ్ముతున్నారు. గుండెపోటు, తీవ్రమైన హృదయవ్యాధితోబాటు, 3వ దశలో స్పష్టమైన కణితిని చూపుతున్న క్యాన్సర్ నుండి బయటపడిన నా తల్లి ప్రస్తుతం మంచిజీవితాన్ని అనుభవిస్తోంది. స్వామీవారి వైబ్రియోనిక్స్ యొక్క అద్భుతప్రసాదం మా అమ్మ జీవనం.