పక్షవాతం 11176...India
16 జూలై 2014 న, ఒక 82 ఏళ్ల వ్యక్తి మైకముగా వున్నదని ఫిర్యాదు చేస్తూ కూలిపోయారు. అతను పక్షవాతంతో బాధపడుతూ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అతనిని పరీక్షించిన వైద్యులు అతను బ్రతుకుతాడని పెద్దఆశతో లేరు. వారం తరువాత, అతను పూర్తిస్పృహలో లేకుండానే ఇంటికి పంపబడ్డారు. అతను ఏ మందులు తీసుకోలేదు. అదే రోజు అతని కొడుకు వైబ్రో అభ్యాసకుడిని సంప్రదించగా కింది రెమిడీ ఇవ్వబడింది:
CC18.4 Paralysis…TDS
మొదటి వారంలో కొంచెం అభివృద్ధి కనిపించింది. ఒక నెల చికిత్స తర్వాత, రోగి పూర్తిగా స్పృహలోకి వచ్చారు, అతని పక్షవాతలక్షణాలు 20% తగ్గాయి, అతను మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. అతను మెరుగవుతూ, క్రమంగా తన కదలిక సామర్ధ్యాలను తిరిగి తెచ్చుకున్నారు. 6నెలల వైబ్రో చికిత్స తరువాత, అతను 100% సాధారణస్థితికి తిరిగి వచ్చారు. మోతాదు నెమ్మదిగా నిర్వహణ కోసం OD కు తగ్గించబడింది.