Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంబంధించిన దృష్టాంతములు
జ్వరాలు మరియు అంటువ్యాధులు

దీర్ఘకాలిక జ్వరలక్షణము 02786...Russia

అరజంటినాకు చెందిన 34 సంవతసరాల వయససు గల ఒక మహిళ పరశాంతి నిలయంలో ఉనన వైబరో చికితసా నిపుణులను కరింది రోగ లకషణాల చికితస కొరకు సంపరదించింది: గత 14 సంవతసరాల పాటు నిరంతర జవరం, గొంతు నొపపి, శవాసనాళాల వాపు వంటివి. ఈమె వైదయులు సలహాపై రకత పరీకషలతో సహా వివిధ పరీకషలు చేయించుకుననపపటికి, వైదయులు రోగనిదానము చేయలేకపోయారు. రోగితో మాటలాడిన తరవాత, చికితసా నిపుణులు, ఈమెకు ఇరవై...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్గకాలిక జలుబు సమస్య 02786...Russia

రషియాకు చెందిన 47 సంవతసరాల వయసునన ఒక మహిళ తన తలనొపపి మరియు జలుబు సమసయలకు చికితస కోరుతూ చికితసా నిపుణులను సంపరదించింది. ఈమెకు కరింది వైబరో మందులు ఇవవబడినాయి:
CC9.2 Infections acute + CC9.3 Tropical diseases…TDS

మూడు రోజుల తరవాత రోగికి జలుబునుండి కొంత వరకు ఉపశమనం కలిగింది కాని తలనొపపి తగగలేదు. కొంత సేపు జాగరతగా పరశనించిన తరవాత, 18 నెలల కరితం ఆమెకు ఒక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రసవానంతరం ఛాతిలో నొప్పి 02802...UK

28 సంవతసరాల మహిళకు పరాకటీషనర వదదకు రావడానికి రెండు వారాల మునుపు సిజేరియన దవారా పరసవం జరిగింది. వారం తరవాతా ఆమెకు వైరల ఇనఫెకషన వచచింది. ఈ వయాధి లకషణాలు ఎలా ఉననాయంటే విపరీతమైన చెమట, భరింపరాని ఒళలు నొపపులు, శకతి లేనటలుగా ఐపోవడం. అంతేకాక తన నవజాత శిశువుకు పాలు ఇచచే సమయంలో విపరీతంగా నొపపి వసతోంది. డాకటరు ఆమెకు యాంటి బయాటికస ఇచచారు కానీ ఏమాతరం ఫలితం లేదు. ఆమెకు క...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హాస్పిటల్ వైరస్, దీర్ఘకాలిక ఆహారము మరియు రబ్బరు అలర్జీలు 02802...UK

25 సంవతసరాల వయససు గల దంత వైదయుడు తను పనిచేసతునన ఆసుపతరిలో వైరస దాడికి గురై దానిని నయం చేసుకోనందువలన అభయాసకుని సంపరదించాడు. దీనివలన భారీగా విరోచనాలు మరియు అలసట తలలో భారము ఏరరపడడాయి. అతనికి గింజలు మరియు శనగలు తింటే అలెరజీ వసతుంది. దీనికి అదనంగా తను పనిలో భాగంగా చేతికి వేసుకొనే రబబరు తొడుగులు అతని చేతుల దురదకు కారణం అయయాయి. అభయాసకుడు కరింది రెమిడీ అతనికి పోసట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

విష పడిశము (ఇన్ఫ్లుఎంజా) టైప్ H1N1 - స్వైన్ ఫ్లూ 11205...India

54 ఏళల మహిళ సవైన ఫలూ వయాది ఉననటలు నిరదారణ చేయబడి ఆసపతరిలో చేరవలసినదిగా సూచించబడినది. ఆవిడ వైబరో మెడిసిన తనకు సహాయ పడుతుందేమో అనే ఆశతో వైబరియో అబయాసకుడిని సంపరదించింది. ఆవిడకు కరింది రేమేడిలు ఇవవబడినవి.

CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 cough chronic

ఆ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఎక్కువ జ్వరముతో కూడిన తీవ్రమైన చెవినొప్పి 01150...Croatia

5 సంవతసరాల బాలుడు 40 డిగరీల సెంటీగరేడ అధిక జవరంతో, తీవరమైన చెవిపోటు, తల మరియు గొంతునోపపితో తీసుకురాబడడాడు. అతనికి తన వైదయునిచే రెండు కోరసుల యాంటిబయోటికస ఇవవబడినవి, కాని తన ఆరోగయ సథితిలో ఏ విధమైన మారపు రాలేదు. వైదయుడు రకత పరీకష చేయించమని చెపపారు. ఆ బాలునికి అపపుడు రకత పరీకష జరుపగా తెలల రకత కణాలు 200 కంటే తకకువ ఉననటలు తెలిసింది. ఈ బాలుని వైదయుడు ఇతని ఆరోగయ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గొంతు నొప్పి, దగ్గు మరియు సైనసిటిస్ 01176...Bosnia

75 ఏళల మహిళ చాల రోజులుగా గొంతుమంట, కఫంతో కూడిన దగగు మరియు సైనసైటిసతో భాదపడుతూ సహాయం కొరకు వచచింది. ఆవిడకు కరిందివి ఇవవబడడాయి:
#1.  NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS
#2.  SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS  

ఒకవారం రోజుల తరువాత ఆవిడ ఆరోగయం 20 శాతం మెరుగైంది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

జలుబు మరియు ఇన్ఫ్లూయెంజా 02119...USA

ఈ పరాకటీషనర 02119…యు.ఎస.ఎ. కరింది కాంబో దవారా జలుబు మరియు ఇనఫలూఎంజా (ఊరధవ శవాసనాళంలో వైరస వలన కలిగే విష పడిశము) విషయంలో చాలా అదభుత ఫలితాలను పొందారు:

NM18 General Fever Mix + NM36 War.

రోగ లకషణాల మొదటి సంకేతం కలిగిన వెంటనే ఈ కాంబో తరచుగా తీసుకుంటే వైరల మరియు బయాకటీరియా అనారోగయాలను వెంటనే తొలగిసతుంది. ఇనఫెకషన ఏరపడిన తరవాత దీనిని తీసుకుననటలయితే, ఇది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఇన్ఫ్లూయెంజా 01361...USA

ఈ పరాకటీషనర 01361…యు.ఎస.ఎ. NM79 Flu Pack అనే రెమిడీ ఇనఫలూయెంజా పురోగతిని సమరథవంతంగా నిలుపుతుందని తెలుపుతుననారు. అతను మరియు వీరి శరీమతి తో సహా అనేక కేసులను ఈ రెమిడీతో విజయవంతముగా చికితస చేశారు.   

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక దగ్గు 02870...USA

74  సంవతసరాల మహిళ గత 4-5 సంవతసరాలుగా, దీరఘకాల మరియు సథిరమైన దగగుతో రాతరి పగలు బాధపడుతూ పరతయేకించి  రాతరి పూట దగగు వలన ఆమెకు సరైన నిదర ఉండటం లేదు. ఆమెకు డసట మరియు పుపపొడి అలెరజీ ఉండడం చేత  పుపపొడి సీజనలో దగగు దారుణంగా ఉంటోంది.  ఆమె తరచుగా అంటువయాధులకు కూడా గురవుతూ ఉండేది. గతంలో ఆమె నయుమోనియాతో ఆసుపతరిలో చేరడమే కాక ఆమెకు ఆసతమా కుటుంబ చరితర,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రిమెచ్యూర్(అపరిపక్వజననపు) శిశువు లో కామెర్లు మరియు ఇన్ఫెక్షన్ 02870...USA

ఒక తండరి నెలలు నిండకుండా ముందుగా పుటటిన ఆడ శిశువు ఇంకయుబేటర లో ఉననపపటికీ సహాయం అభయరథించాడు. పాప  కామెరలు, జవరం, జలుబు మరియు దగగు  వయాధులతో ఉంది. ఆసుపతరిలో వైదయులు శిశువుకు వివిద రకాల యాంటీబయాటిక మందులను ఇచచారు కానీ ఆమె ఆరోగయం మెరుగుపడలేదు,వైదయులు ఇంతకంటే ఏమీ చేయలేమని  చెపపారు. అభయాసకుడు సాయిరామ హీలింగ పోటెన టైజర దవారా కరింది కాంబోను బరాడ కాసట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెదడు యొక్క సిస్టిసెర్కోసిస్ వ్యాధి 01053...USA

2011 ఏపరియల లో 37 సంవతసరాల సతరీ  నిరధారణ చేయబడిన పైన పేరకొనన వయాధితో వచచారు.    ఇది సరిగా వండని  పంది మాంసం లో ఉండే టేప వారమ లేదా పరాననజీవి యొకక గుడల వలన కలిగే ఒక దేహ సంబంధిత  పరాననజీవి ముటటడి. ఇది పరేగు గోడకు కననం చేసి తదవారా ఇతర కణజాలాలకు వెళుతుంది; మెదడులో అవి అనేక రకాల నాఢీ సంబంధిత లకషణాలను కలిగిసతాయి. ఆమెకు చికితసచేసతునన అల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఇన్ఫ్లూయెంజా (విషపడిశము) 01361...USA

ఇటువంటి అవాంఛనీయ అనారోగయ సంకేతాలతో రోగులు వచచినపపుడు వెంటనే NM79 Flu Pack ఇవవమని ఈ అభయాసకుడు అభయాసకులందరినీ కోరుతుననారు. ఈ మిశరమంతో తను మరియు తన శరీమతితో పాటు మొతతం 8 మందికి విజయవంతంగా మరియు తవరగా తగగిపోయిందని పేరకొంటుననారు.

108CC బాకస కలిగి ఉననవారు CC9.2 Infections acute  లో NM79 Flu Pack. 

 ఉంటుంది కనుక దీనిని వాడవలసిందిగా కోరుతుననారు. ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కుక్క లో స్ట్రోక్ మరియు ప్రేగు సంక్రమణ 00829...Australia

2014 జూన లో ఒక సోమవారం ఉదయం అభయాసకుడు తన కుకక దీదీ విషయంలో ఏదో మారపు జరిగిందని గమనించారు. అది కొదదిగా వాంతి చేసుకుంది మరియు నడవలేక పోతోంది. పశు వైదయుని వదదకు తీసుకువెళలారు. దీదీకి  సటరోక వచచిందని బహుశా వృదధాపయం కారణంగా ( దీదీ వయససు 15 సంవతసరాలు) ఇలా జరిగి ఉండవచచని తెలిపారు. దీదీకి జీరణవయవసథకు సంబంధించిన ఇనఫెకషన కూడా ఉందని ఇది ఇనఫెకషన సోకిన మరొక దాని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

స్కార్లెట్ జ్వరం 02680...Japan

ఒక 18 నెలల బాలుడికి ఒక వారం రోజుల పాటు తీవరంగా జవరం వచచి, ఆహారం తినకుండా కనీసం నీరైనా తాగకుండా ఉండేవాడు. తలలిపాలు తపప పరతీది వాంతులు చేసుకునేవాడు. ఈ బాలుడు నిదరపోకుండా నిరంతరం ఏడుసతూనే ఉండేవాడు. ఈ బాలుడికునన ఇతర వయాధి లకషణాలు: శరీరం అంతటా దదదురలు (నోటిలో కూడా) మరియు విరోచనాలు. డాకటరలు ఈ బాలుడికి సకారలెట జవరమని నిరధారించారు. ఇటువంటి తీవరమైన పరిసథితిలో బాలుడికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చెవి బయట భాగంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్), కాళ్ళలో నీరు చేరుట 02711...Malaysia

64 ఏళల మహిళ, గత 3 నెలలకు పైగా, చెవులనుండి, దురగంధపూరితమైన దరవం కారుతూ బాధపడుతోంది. అంతేకాక 10 రోజులై ఆమెకాళలు ఎరరగా, వాచిపోయేయి. ఇపపటికే ఆమె జిపి (GP), చెవి సంకరమణ కోసం యాంటీబయాటికస మాతరమేకాక, ఆమె కాళలలో నీరు నిలుపుదలకోసం మాతరలు సూచించిరి. ఆమె కు జూన 13, 2011 న కరింది పరిహారం ఇచచిరి:

#1. NM16 Drawing + NM26 Penmycin + NM36 War + OM10 Ear + BR19 Ear…TDS...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శిశువులో యాంజియోమా (angiomaoma) 02640...India

నాలుగు నెలల వయసునన ఒక చినని బిడడను యాంజియోమా చికితసకోసం తీసుకువచచారు. ఆ పిలలవాడు చాలా చినన వయసులో ఉననందున అలలోపతి వైదయులు చికితస చేయలేదు. అతను చాలా బలహీనంగా ఉననందున శిశువుకు సంవతసరం వయసు వచచే వరకూ వైదయులు శసతరచికితస చేయలేమననారు. ఆ పిలలవానికి జవరం, జలుబు మరియు దగగు ఉంది. బాలుడిని  వారి  అలలోపతి కుటుంబ వైదయుడు అయిన అభయాసకుని వదదకు తీసుకు వచచినపపుడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలికమైన వినాళగ్రంధుల వాపు (క్రోనిక్ టాన్సిలైటిస్) 10741...India

33సంవతసరాల వయకతి 20 సంవతసరాలుగా దీరఘకాలిక  వినాళ గరంధుల వాపుతో బాధపడుతూ పరిసథితి విషమంగా మారి డాకటరు దీనికి అపరేషనే మారగము అనన తరుణంలో వైబరియో నిపుణుడి వదదకు వచచారు. దీనితో పాటుగా అపుడపపుడు వచచే జవరం నిమితతం ఎకకువ మోతాదు గలిగిన యాంటి బయోటిక తీసుకోవడం, అలెరజీ దగగుతో కూడా బాధపడుతూ ఉండేవాడు. ఫిబరవరి 5, 2014 న అతనికి కరింది కోమబో  20 రోజుల వరకూ వాడమని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మ రోగం (Atopic Dermatitis), ఆమ్ల ఉధృతి, (Hyperacidity) & జలుబు 10001...India

జూన 2013లో, 18 సంవతసరాల వయసునన మగ రోగి, తీవరమైన చరమరోగం (atopic dermatitis),  జీరణకోశ ఆమలాల ఉధృతులతో (hyperacidity) వచచాడు. 5 సంవతసరాల వయసు నుంచి అతనికి ఈ రెండు రుగమతలూ ఉననాయి. నలల మచచలు, సెగగడడలు మొతతం శరీరెంతో పాటు పరధానంగా చేతులూ, పాదాలమీద కనుపిసతుననాయి. పుళళకు దురద ఉంది. ఈ దురద రాతరిపూట తీవరమై నిదర లేని సథితి వచచింది. సాయి వైబరియానికస వలల అధిక రక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వైరల్ జ్వరం 11573...India

అభయాసుడు వరాసతుననారు: 9 సంవతసారాలు వయససునన మా చినన అమమాయికి సకూల లో పరీకషలు జరుగుతుండగా ఈ కరింద రాసిన రోగ లకషణాలు మొదలయయాయి: దగగు,తలనొపపి, గొంతు నోపపి, మరియు జలుబు. నేను ఈ కరింద వరాసిన మందులను తయారు చేసిచచాను:
#1. CC9.2 Infections acute + CC11.3 Headaches + CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies…TDS 

పాప నిదరపోవడానికి ముందు రెండు డోసులు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అత్యధిక పడిశం 03523...UK

అనారోగయంతో బాధపడుతునన కుటుంబసభయులతో గడిపిన సందరభంలో 37 సం.ల. పురుషునికి పడిశం లకషణాలు మొదలైనవి. అతను ఏ మందులు తీసుకొనలేదు. 22 మారచి 2015 న అతనికి కరింది కాంబో ఇవవబడింది:

CC9.2 Infections acute + CC12.1 Adult tonic...TDS

మొదటిరోజు తరువాత అతనికి కొంత ఉపశమనం కలిగింది. పడిశం లకషణాలు అధికమవలేదు. 3వ రోజుకి పడిశం లకషణాలననీ 90% తగగటంతో అతనికి మోతాదు OD కి తగగించిరి....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

లోపల పెరిగిన గోరువల్ల కాలి బొటనవ్రేలు సంక్రమణవ్యాధి 02554...Italy

దీరఘకాల నిరాశకోసం అభయాసకురాలివదద చికితస పొందుతునన ఒక మహిళారోగి, జూన 8, 2012 న, తనకొడుకు యొకక, సంకరమణ (ఇనఫెకషన)సోకిన కాలిబొటనవేలుకు చికితస కోరింది. ఆమె భరతనుండి వేరుపడడాక, అతను కారుపరమాదంలో తీవరంగా గాయపడి, గత 3 నెలలుగా సపృహలేక  కోమాలో ఉననాడు. భరతనుండి విడిపోయినా, అతను సృషటించిన సమసయల మూలంగా, ఆమె తీవరమైన నిరాశతో బాధపడుతోంది. 16 సం.ల. బాలునికి దెబబ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నాడీ సర్పి (షింగిల్స్) అంటువ్యాధి 01163...Croatia

25 ఫిబరవరి 2015 లో 82 ఏళల వృదధసతరీ అభయాసకుడిని సంపరదింఛారు. ఆమెకు సరపి అంటువయాధివలల, వెనక వీపుమీద పొకకులతో, నొపపితో బాధపడుతుననది. ఆమెకు చాలా నీరసంగా వుననది. ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:

NM36 War + NM59 Pain + NM60 Herpes + SM26 Immunity…TDS

రెమిడీ పరభావం వెంటనే కనపడింది. అదే రోజు, ఆమె పరిసథితి 50% మెరుగైంది. మరుసటి రోజు, అనని లకషణాలు పోయాయి. ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వుబ్బసం, పడిశం, ఫ్లూ 03503...UAE

29 నవంబరు 2014 న, 50ఏళల వయకతి, తనకు 8ఏళళ వయససునుండే వునన ఉబబసవయాధి, పరతిఏడు చలికాలంలోవచచే జలుబు లేదా ఫలూ లకు చికితసకొరకు వచచారు. గత 5 సం.ల. లో, అతను పరతీఏడు 1 - 2 నెలలపాటు ఉబబసం కాక జలుబుతో కూడా బాధపడుచుననారు. అతడు తరచూ రెండు వేరవేరు కోరసుల ఆంటీ బయోటికస ఈబాధల కొరకు తీసుకుననారు. చలికాలం సమీపిసతుండటంతో, అతడు ఇపపటికే వుబబసం దాడులతో బాధపడుతూ, అతను 'వెంటోలిన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పడిశం మరియు దగ్గు 10400...India

52సం.ల. సతరీకి 4 జులై 2015 న పడిశం లకషణాలకు చికితస చేసిరి. గత నెల రోజులుగా తనకు జలుబుతో ముకకునుండి నీరు కారడం, ఎపపుడూ అలసటగా ఉంటుననటలు ఆమె చెపపినది. కరోసిన (పారాసిటమల) తీసుకుననపపటికీ తగగి మరలా 1, 2 రోజులలో తిరిగి రోగ లకషణాలననీ ఏరపడుతుననటలు చెపపారు. గత 30సం.లు.గా ఏడాది కి సగటున 4 - 5సారలు పడిశంతో బాధపడుతుననటలు చెపపారు. పడిశంతో మొదలై విపరీతమైన దగగుతో నెల, అంతకన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బంతిగిన్నె కీలునొప్పి 03524...USA

9 జూలై 2015 న, 56 ఏళల వయకతి దెబబతినన కండరాలవలల వచచిన దీరఘకాలిక భుజంనొపపి చికితసకై వచచారు. అతను గత 5 ఏళలుగా ఈ నొపపి తో బాధపడుతుననారు. ఇతర అలలోపతి చికితసలు విఫలమయిన తరువాత, డిసెంబర 2014 లో రోగి తన ఎడమభుజం కలయికవదద (బంతిగిననెకీలు)శసతరచికితస చేయించుకొని ఫిజియో థెరపీ పూరతి చేసారు కాని ఆశించిన ఉపశమనం పొందలేదు. అతను పరసతుతం తన దైనందిన జీవితంలో కారయకలాపాలకు నొపపితగ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తుంటి నొప్పి 10080...India

తుంటి నొపపితో భాదపడుతునన 72 ఏళళ వయససు గల ఒక వృదధురాలు చికితసా నిపుణులను సంపరదించింది. తీవరమైన నొపపి కారణంగా ఆమె కొనని సంవతసరాలుగా కదలలేక మరియు మంచం నుండి లేవలేక భాధపడేది. రోగికి కరింది వరాసిన మందులు ఇవవబడినాయి:
CC15.1 Brain & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS

ఈ మందులను ఆరు నెలల పాటు కరమం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిరంతరాయంగా ఫ్లూ మరియు దగ్గు 02899...UK

ఒక 64 సంవతసరముల జూనియర పరాకటీషనర కు 2015 అకటోబర 17 సాయంతరం నుండి గొంతుమంట, లోజవరంవచచాయి. ఐతే వీరు కరింది వింటర రెమిడిని అకటోబర 1 నుండి ఫలూ మరియు చాతి ఇనఫెకషన నిమితతం తీసుకుంటుననపపటికీ ఈ ఇబబంది తలెతతింది:   

CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.3 Chest...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

జలుబు, దగ్గు మరియు జ్వరము 11520...India

ఏపరిల 18 వ తేదీన 32 సంవతసరాల వయకతి జలుబు, ఫలూ తో బాధ పడుతూ అతయవసర సథితి లో పరాకటీషనర వదదకు వచచారు. అతనికి జవరము102 F (38.9 C) ఉంటోంది మరియు అతనికి 3 గంటల నుండి వణుకు వసతోంది, తుమములు,దగగు కూడా వసతుననాయి. అతను వేరే మందులేవి వాడలేదు. వైబరో రెమిడి తీసుకొని తగగిన తరవాత పకకనే ఉనన నగరంలో ఒక అధికారిక మీటింగ కు హాజరుకావాలని వచచారు.

అతనికి కరింది రెమిడి ఇవవబడింది:
...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

డెంగ్యు జ్వరము 01228...Slovenia

2015 జూలై నెలలో 19 సంవతసరముల యువతి పుటటపరతి ని సందరశిసతునన సందరభంలో ఒక దోమ కాటు వలల ఎడమ కాలు వాచి ఆ పరాంతం ఎరరగా మారి దురద పెటటసాగింది. ఆ మచచ కొనని రోజులు అలానే ఉండిపోయింది. అది వరషాకాలం కావడం వలల ఇది సహజమేనని ఒకక దోమకాటు వలల వచచే నషటమేమి లేదని భావించింది. 3-4 రోజుల తరువాత ఆమెకు విపరీతంగా జవరము, నీరసం, కీళల దగగర నొపపి, తలపోటు, కడుపులో తిపపడం వలల వాంతులు వంటి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పునరావృత దీర్ఘకాలిక వినాళ గ్రంధుల వాపు (Chronic Recurrent Tonsillitis) 11567...India

2015 మారచి 27 వ తేదీన 4 సంవతసరములుగా తరుచుగా వచచే ఫోలలికులర వినాళ గరంధుల వాపుతో బాధపడే 8½ సంవతసరముల బాబును అతని తలలి చికితసానిపుణుడి వదదకు తీసుకొని వచచారు. నెలకు రెండు సారలు వచచే ఈ వయాధి వచచినపుడు బాబు గొంతు నొపపి, వాపు వలల ఏమీ మింగలేడు. దీని నిమితతం నెలకొకసారి అలలోపతిక యాంటిబయోటికస తీసుకుంటుననాడు.

2015 ఏపరిల 3న కరింది రెమిడితో అతనికి వైదయం పరారంభమయ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

White Spots 10940...India

A 35-year-old businessman sought a Vibrionics cure for small white spots of 6-8 months’ duration on his neck and thigh. Treatment commenced on 10 July 2013 with:
#1. SR252 Tuberculinum 200C…OW, 4 doses

#2. CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections…QDS

After 3 months (9th October), the patient showed 30%...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక ఎలర్జీ మరియు మలబద్దకం 11578...India

2016 ఏపరిల 11 వ తేదీన, 35-సంవతసరములమహిళ 8 సంవతసరములుగా దగగుతో ఇబబందిపడుతూ చికితస నిమితతం పరాకటీషనరను సంపరదించారు. వీరికి డసట ఎలరజీ ఉండడంతో పరతీరోజూ ఉదయం నిదరలేవగానే నిరంతరాయంగా దగగువసతుండం వలన ఛాతీలో నొపపి వసతోంది. వీరికిమలబదదకం సమసయ సంవతసరం నుంచి బాధిసతూ ఆసనము వదద నొపపికలగజేసతోంది. ఆమె ఏ విదమైన వైధయ సహాయం తీసుకోలేదు.

 ఆమెకు కరింది రెమిడి ఇవవడం జరిగింది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పునరావృతమవుతున్న జలుబు 03533...UK

బరిటన దేశానికి చెందిన  65-సంవతసరాల వయసు గల మహిళ గత 30 సంవతసరాలుగా సంవతసరానికి ఒకసారి అకటోబర నెలలో మలేషియాలో ఉననతమ కుటుంబీకులతో 6 వారాల పాటు గడుపుతూ ఉంటారు. ఇలా మలేషియా వెళళిన పరతీసారీ  జలుబు,తీవరమైన దగగు సైనుసైటిస కలుగుతూ ఉననాయి.  బహుశా ఇది పరయాణపు బడలిక వలన గానీ లేదా కాలుషయం వలన గానీ కలుగుతుననటలు ఆమె భావించారు. ఈ సందరశనలు ఇటు ఈమెకే కాక వారి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కాలిపైన దీర్ఘకాలికంగాఉన్న గాయము (సెల్యులైటీస్) 02802...UK

76-సంవతసరాల మహిళ గత రెండు నెలలుగా ఎడమకాలి కరింది భాగంలో సెలయులైటిస వయాధితో బాధ పడుతూ ఉననారు. ఆమెకు  ఈ కాలిపైన నొపపి వాపు తో పాటుగా చరమము ఎరుపురంగులోను ముటటుకుంటే వేడిగానూ ఉంటోంది. గాయంతో ఉననపపటి నుండీ అలోపతి మందులు వాడుతూనే ఉననారు కానీ ఏమాతరం పరయోజనం కనబడలేదు. 2017 జూన 21 వ తేదీన ఆమెకు  కరింది రెమిడి ఇవవబడింది: 

CC3.7 Circulation + CC9.2...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గవదబిళ్ళలు 11520...भारत

55 సంవతసరాల వయకతికి మెడ వాపు మరియు నొపపి (చెవి కరింద మరియు వెనుక భాగాన) కలగడంతో పాటు మూడు రోజులుగా జవరం కూడా వసతోంది. డాకటర దీనిని గవదబిళళలు గా గురతించి మందులు ఇచచారు. పేషంటు అలోపతి మందులు వాడారు కానీ పెదదగా పరయోజనం ఏమీ కలుగలేదు.

2015 ఏపరిల 2న పరాకటీషనర కరింది రెమిడి ఇచచారు:
CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC15.1 Mental &...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలేరియా అవశేషాలు అధిక లాలాజలం మరియు చెమట 03546...France

2014 లో పోషకాహార లోపంతో బాధపడుతూ కేవలం తొమమిది కేజీల బరువు మాతరమే ఉనన మూడేళల పాప ఆఫరికాలో దతతత తీసుకోబడి ఫరానస కు తీసుకు రావడం జరిగింది. వచచిన వెంటనే ఆమెకు మలేరియా ఉందని నిరధారణ కావడంతో నోటి దవారా వేసే  కవినైన మాతరలతో మూడు నెలలు చికితస చేయగా జవరం మరియు తలనొపపి నుండి ఉపశమనం లభించింది. కానీ ఆమె శరీరం ఎపపుడు తాకినా వేడిగా ఉండడమే కాక ఆ పాప అధిక ఉషణోగరతను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పునరావృతమయ్యే టైఫాయిడ్ 03572...Gabon

56  ఏళల మహిళకి 2018 జూలైలో టైఫాయిడ ఉందని నిరదారించబడడంతో 2 నెలల వయవధిలో పునరావృతమవుతునన జవరం కోసం రెండుసారలు అలలోపతి చికితసను తీసుకుననారు. 2018 సెపటెంబర చివరి నాటికి, ఆమెకి మూడవసారి జవరం వచచి ఆమె పొతతికడుపు, నడుం, కాళళలో నొపపి సాధింపు తో పాటు మోకాళళు మరియు పాదాలకు కూడా ఈ నొపపి విసతరించింది.  ఈసారి ఆమె అలలోపతి చికితసను ఎంచుకోక బదులుగా2018  అక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 00512...Slovenia

నరసుల కొరత కారణంగా దంత విభాగానికి చెందిన 45 ఏళల నరసును రోగుల విశరాంత గృహానికి సాధారణ నరసింగ డయూటీ నిరవహణ నిమితతం పంపించారు. కేవలం రెండు రోజులలోనే 6గురు కొవిడ-19 సోకిన రోగులు అకకడ చేరారు. 2020 ఏపరిల 14న నాలుగు రోజుల పాటు 13 గంటలు షిఫట చేసిన అనంతరం ఒక రోజు విశరాంతి తరవాత ఆమెకు బాగా అలసిపోయినటలు అనుభూతి కలగడం పరారంభ మయయింది. ఆరోజు మధయాహనానికి ఆమెకు చాలానీరసంగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గర్భధారణ సమయంలో కోవిడ్ -19 03572...Gabon

33 ఏళల నాలుగు నెలల గరభిణీ పరాకటీషనర వదదకు వచచినపపుడు ఆమె రూపం పాలిపోయినటలుగా బాగా అలసిపోయినటటుగా కనిపించింది. ఆమెకు శవాస తీసుకోవడం లో ఇబబంది, అలసట వంటి కోవిడ లకషణాలు ఉననాయి. ఆమె శవాసను కోలపోకుండా పది మీటరలు కూడా నడవలేక పోయేది. అంతకు ముందురోజు ఆమె తలలిని పరీకషించి పాజిటివ గా నిరధారించి ఆసుపతరిలో చేరచారు. కాబటటి తలలితో నివసిసతూ అదే పడకగదిలో ఉండడంతో ఆమె ఆందోళన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 02799...UK

2020 మారచి 12న 50 ఏళల సతరీ కి చాలా తీవరమైన తలనొపపి దానితో పాటు కంటి నొపపి కనులవెంట నీరుకారడం, పరారంభ మయయింది. ఆ తరవాత మూడు రోజులలో ఆమెకు ఈ లకషణాలు మరింత అభివృదధి అయయి శారీరక నొపపులు, సవలప జవరం, పొడిదగగు, ఆకలి లేకపోవడం, రుచి మరియు వాసన కోలపోవడం మరియు తీవరమైన అలసట ఏరపడడాయి. చిననపపటినుంచి ఆసతమా పేషంటు కావడం వలన ఆమెకు జలుబు మరియు దగగు తేలికగా వచచే అవకాశం ఉననందున...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దగ్గు – కోవిడ్-19 అనంతర చికిత్స 11613...India

55-ఏళల మహిళ 2020 ఏపరిల 29 నుండి దగగు, తలనొపపి, జవరం, మరియు రుచి కోలపోవడం వంటి లకషణాలతో బాధ పడుతుననారు. మూడు రోజులలో అలలోపతి మందులతో రుచి కోలపోవడం మరియు సాధారణ ఆయాసము మినహా మిగతా అనని లకషణాలు నుండి విముకతి పొందారు. అనారోగయంతో ఉనన వీరి పకకింటి మహిళ పరీకషింప బడినపపుడు పాజిటివ అని రాగా ఈమె కూడా మే 6 వ తేదీన సవయంగా పరీకష చేయించుకుననపపుడు కోవిడ-19 పాజిటివ గా వచ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శ్వాసకు సంబంధించిన ఎలర్జీలు, అంగస్తంభన సమస్యలు 11964...India

31 ఏళల వయకతి గత నాలుగు సంవతసరాలుగా దాదాపు ఏడాది పొడవునా ముకకు కారడం, తుమములు, మరియు గొంతు నొపపితో తరుచూ అలసటకు గురిఅవుతుననారు. వాతావరణంలో మారపుతో ఈ లకషణాలు మరింత తీవరంగా మారుతుననాయి. అతను సిటరజిన లేదా అలలెగర వంటి యాంటీ హిసటమినలను వాడుతుననపపటికీ ఇవి తాతకాలిక ఉపశమనం మాతరమే ఇసతుననాయి. 2016 సెపటెంబర 24న పరాకటీషనరును సంపరదించగా కరింది రెమిడీ ఇచచారు:

#1. CC9.2...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పునరావృతం అయ్యే కీళ్లనొప్పి (ఆర్థ్రాల్జియా) - పోస్ట్ చికెన్గున్యా 11622...India

32 సంవతసరాల మహిళ విపరీతమైన కీళల నొపపులు, తలపోటు, శరీరమంతా నొపపులు జవరము అలసటతో 2020 మారచి 12వ తేదీన పరాకటీషనర వదదకు వచచారు. 4 సంవతసరాల కరితం జాయింటలలో వాపు, తలపోటు, జవరము వంటి లకషణాలతో చికెన గునయాకు అలలోపతి మందులు తీసుకుననారు. సంవతసరం తరవాత అధిక ఉషణోగరతతో టైఫాయిడ రాగా ఆమె హాసపిటలలో చికితస తీసుకుననారు. అపపటినుండి పరతీనెలా ఈ లకషణాలు కనిపిసతూ ఉండగా ఆమె అలలోపతి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Scarlet Fever 2680...Japan

An 18 month-old baby boy had a very high fever for a week, would not eat or drink anything, not even water, and vomited everything except mother’s milk. He cried constantly and was unable to sleep. He had a rash throughout his body and even in his mouth. He also had diarrhea. His condition was diagnosed as Scarlet Fever and with this very serious...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Chronic Feverish Condition 02786...Russia

A 34 year-old woman from Argentina came to see Vibrionics practitioners in Prashanthi Nilayam because she had been suffering from a fever continuously for the past 14 years. It had all the signs of a common cold: her throat was sore, she had bronchitis and a high fever. She had seen numerous doctors, who, after various tests including blood tests, could not...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Chronic Cold 02786...Russia

A 47 year-old Russian woman came to the practitioners with a cold, the symptoms included headache and a general feeling of ill health - these symptoms had been with her for many months. She was given:

CC9.2 Infections acute + CC9.3 Tropical diseases…TDS

Three days later, her cold was better but the headache and the other symptoms remained. After...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Influenza type H1N1 – Swine flu 01205J...India

A female patient, aged 54, was diagnosed with Swine Flu and was told she had to be admitted to hospital to be treated. She contacted the practitioner to ask if vibro medicine could help her. She was given:

CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Fever 03562...Canada

The practitioner and her family were on a holiday by the seaside. Her 3-year-old granddaughter was exuberant and playful on the first day. During the night she developed nausea, slight fever, and cough and kept her parents up all night. On 30 May 2018, the next morning, she appeared tired and listless and refused to take breakfast. The practitioner...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 11613...India

83 ఏళల వయకతికి గత 28 సంవతసరాలుగా  ఆసతమాతో బాధ పడుతూ నివారణ కోసం ఇనహేలర మరియు నెబయు లైజర తీసుకుంటుననారు. అలాగే పదేళల కరితం నిరధారణ అయినా రకత కయానసర కోసం ఇమిటీ నాబ - ( కయానసర కణాల పెరుగుదలను మందగింపు చేసే కీమోథెరపీ ఔషధం) కూడా తీసుకుంటుననారు. 2020 జూలై 12న అతను 101º F జవరం మరియు ఊపిరి ఆడకపోవడం వంటి సాధారణ కంటే ఎకకువ రోగలకషణాలు ఏరపడి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కీళ్లనొప్పి-పోస్ట్ చికెన్గున్యా 11627...India

57-ఏళల మహిళ 2018లో చికెనగునియాతోబాధపడిన సందరభంలో ఒక నెలరోజుల పాటు అలలోపతి చికితస తీసుకుననారు. ఈ వయాధియొకక సాధారణమైనలకషణం కారణంగా ఆమె వరేళళు, పాదాలు,మరియు మోకాళళవదద నొపపి రెండు సంవతసరాలు కొనసాగింది. ఈ కాలంలో ఆమె ఆయురవేద మందులు మూడు నెలలు తీసుకుననారు కాని ఉపశమనం కలగలేదు. 2020 మే 26న ఆమెపరాకటిషనరవదదకు వచచినపపుడు ఆమె వేరే ఔషధం ఏదీ తీసుకోవడం లేదు. ఆమెకు ఈ కరింది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్-19 03566...USA

ఆసుపతరిలో పనిచేసతునన 24 ఏళళ మహిళా వైదయ విదయారథికి 2020 డిసెంబర 19 నుండి వళళంతా నొపపులు, 101F (38.3C)జవరం, విపరీతమైన అలసట మరియు వాసన రుచి ఆకలి లేకపోవడం వంటి లకషణాలు ఏరపడడాయి. డిసెంబర 22న కోవిడ  పాజిటివగా నిరధారించబడింది. ఆమె తనకు తాను కుటుంబ సభయులనుండి వేరుచేసుకొని పరతీ ఆరు గంటలకు జవరం కోసం టైలినాల  తీసుకోవడం పరారంభించింది. లకషణాలు తీవరమవుతూ డిసెంబర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

COVID-19 02726...USA

A 51-year-old man had low grade fever, chills, body ache, shortness of breath, and tiredness since 8 Dec 2020 and was taking over-the-counter medications that gave some relief. He was tested positive for Covid-19 on 12 Dec. As the symptoms persisted even after a week, his wife got worried and on 19 Dec 2020, contacted the practitioner who delivered our...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Hay Fever 02819 ...UK

In June 2011, this 25-year-old young woman came back from holidays with a very bad hay fever. She was her father's first patient. Knowing, that was her weak point, she was immediately given:

CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies…6TD

She was also advised to drink lemon juice diluted with 80% water while she...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Respiratory Allergy 10741...India

A young two and a half year old boy frequently suffered from acute bouts of cold, cough and non-stop sneezing. He had been under the care of his paediatrician for over a year but there was no relief. The grandparents who are Sai devotees approached the practitioner for vibrionics treatment. He was given:

CC9.2 Infections acute + CC12.2 Child tonic + CC19.1...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

Heel pain, cough & migraine 11633...India

A 65-year-old male had mild migraine on the right side 2 to 3 times a week since 2011; the headache was aggravated by bright sunlight and loud noise. He took paracetamol and got relief every time. After his retirement in Oct 2015, the frequency of episodes reduced to once in two months. In Feb 2021, after recovering from a viral fever for which he...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి