రొమ్ములో నిరపాయమైన మెత్తని కణితులు 11573...India
ఇటీవల తీసిన మమోగ్రామ్ లో తన ఎడమరొమ్ములో 2వ దశకు చెందిన, నిరపాయమైన గడ్డ ఉందని తెలిసి, వైబ్రియోనిక్స్ వైద్యుని యొక్క 55సం.ల. దగ్గరి బంధువు ఆందోళన చెందినది. 9 సం.ల క్రితం ఆమె కుడి రొమ్ములో క్యాన్సర్ కు శస్త్రచికిత్స జరిగింది, అప్పటినుంచీ క్రమం తప్పక డాక్టర్ వద్దకు పరీక్షలకు వెళ్ళుచున్నది. ఆమె యితర చికిత్సలను ఆపి, వైబ్రియోనిక్స్ తీసుకోవటానికి నిర్ణయించుకుని, 3 మే 2015 న వైబ్రియోనిక్స్ వైద్యుని వద్దకు రాగా ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC2.1 Cancers + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC8.3 Breast disorders + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
3నెలల తరువాత కొత్తపరీక్షలలో కణితి మాయమైనట్లు చూపగా రోగి చాలా ఆనందించారు. రొమ్ము కణజాలం మామూలుగా ఉంది. రోగి మరో 3నెలలు పరిహారం కొనసాగించారు. నవంబర్ 2015 నాటికి అభ్యాసకుడు ఆమె రెమిడీని OD నిర్వహణ మోతాదులో ఉంచాలని అనుకున్నారు.