పొగాకు వ్యసనం 10400...India
గత 15 సం.లు.గా పొగాకు నమలటం అలవాటైన 30ఏళ్ల వ్యక్తి ఆ అలవాటును మానుకోవాలని చూస్తున్నారు. ఏప్రిల్ 2, 2015 లో వైబ్రో అభ్యాసకుని వద్దకు వచ్చుటకు ముందు అతను యితర మందులేమీ వాడలేదు. అతనికి క్రింది చికిత్స సూచించ బడింది:
#1. CC15.1 Mental & Emotional tonic + CC15.3 Addictions…TDS
ఒక వారం చికిత్స తర్వాత తను 85% పొగాకు వాడుక తగ్గించగలిగినట్లు, పొగాకు మిద ఆసక్తి కూడా బాగా తగ్గినట్లు ఆ వ్యక్తి చెప్పారు కానీ అతనికి హఠాత్తుగా అజీర్ణం మొదలైంది. దానికోసం అతనికి ఇచ్చిన రెమిడీ:
#2. CC4.10 Indigestion + CC17.2 Cleansing + #1…TDS
3 వారాల తర్వాత, రోగి తన పొగాకు వాడుక 95% తగ్గిందని, అజీర్ణం కూడా 80% నయమైందని తెలిపారు. 5వారాల తర్వాత ఫోన్ చేసి తాను పూర్తిగా పొగాకు మానేసినట్లు అభ్యాసకునికి తెలియజేసారు. అతని అజీర్ణం కూడా పోయింది. నవంబర్ 2015 నాటికి కూడా అతను పాత అలవాటుగా పొగాకును ముట్టలేదు. ఐతే గత 15సం.లు గా వున్న అలవాటు కనుక, డిసెంబరు 2015 నుండి మోతాదు తగ్గింపు ప్రారంభమయ్యే వరకూ రోగి TDS మోతాదును కొనసాగిస్తారు.