చీలమండ, కాలికి గాయాలు 10304...India
28 ఏళ్ల కర్మాగార కార్మికుడు తన సైకిల్ పై పోవుచుండగా, ఒక స్కూటర్ ఢీ కొట్టింది. అతని ఎడమ చీలమండ వాచిపోయి, ఎడమమోకాలి కండరాలు గాయపడ్డవి. అలోపతి చికిత్స వాడి, విఫలమైన తర్వాత, అతను ప్రమాదం జరిగిన 3నెలలకు అభ్యాసకునివద్దకు చికిత్సకై వచ్చారు. అతనికి యీ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies...6TD for 1 day, then TDS
#2. CC20.4 Muscles & Supportive tissues...TDS
15 రోజుల చికిత్స తరువాత, రోగి తనకు పూర్తిగా నయమైనట్లు నివేదింఛారు. 10 రోజుల చికిత్స చివర రోజుకి అతను 50% మెరుగై, మరొక 5 రోజుల తర్వాత, అతని నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.