తెల్లకుసుమవ్యాధి 10399...India
మార్చి 2009 లో 50 ఏళ్ల గ్రామీణ మహిళ, గ్రామీణ వైద్య శిబిరమునకు వచ్చినది. గత 2 సం.ల.కు పైగా ఆమె తెల్ల కుసుమవ్యాధి, నడుమునొప్పి, సాధారణ బలహీనతలతో బాధపడుతున్నది. ఆమె తన డాక్టర్ కన్నా తనసమస్య గురించి వైబ్రో వైద్యులతో సుఖంగా మాట్లాడగలిగింది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.5 Vagina & Cervix…TDS
రోగి తన గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత, 7 నెలలు శ్రద్ధగా రెమిడీ తీసుకొన్నది. ఆమె మరియే ఇతర చికిత్స తీసుకోలేదు. తదుపరి వైద్యశిబిరం సమయానికి, ఆమె తనకు బాధల నుండి పూర్తి నివారణ కలిగినట్లు తెలిపింది.