Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంబంధించిన దృష్టాంతములు
మయాసమ్స్

శ్వాసకోశ, సైనస్ & గొంతు ఇన్ఫెక్షన్ 01176...Bosnia

75 సంవతసరాల మహిళ తీవరమైన గొంతు నొపపి దురభరమైన దగగు మరియు ఎరరబడిన సైనస నిమితతం అభయాసకుని వదదకు వచచారు. గత ఎననో రోజులుగా ఆమెకు ఈ లకషణాలు ఉననాయి. ఆమెకు కరింది రెమిడి ఇవవబడింది:

#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS

#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS

వారం తరవాత ఆమెకు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక దగ్గు 02870...USA

74  సంవతసరాల మహిళ గత 4-5 సంవతసరాలుగా, దీరఘకాల మరియు సథిరమైన దగగుతో రాతరి పగలు బాధపడుతూ పరతయేకించి  రాతరి పూట దగగు వలన ఆమెకు సరైన నిదర ఉండటం లేదు. ఆమెకు డసట మరియు పుపపొడి అలెరజీ ఉండడం చేత  పుపపొడి సీజనలో దగగు దారుణంగా ఉంటోంది.  ఆమె తరచుగా అంటువయాధులకు కూడా గురవుతూ ఉండేది. గతంలో ఆమె నయుమోనియాతో ఆసుపతరిలో చేరడమే కాక ఆమెకు ఆసతమా కుటుంబ చరితర,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గొంతు నొప్పి, దగ్గు మరియు సైనసిటిస్ 01176...Bosnia

75 ఏళల మహిళ చాల రోజులుగా గొంతుమంట, కఫంతో కూడిన దగగు మరియు సైనసైటిసతో భాదపడుతూ సహాయం కొరకు వచచింది. ఆవిడకు కరిందివి ఇవవబడడాయి:
#1.  NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS
#2.  SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS  

ఒకవారం రోజుల తరువాత ఆవిడ ఆరోగయం 20 శాతం మెరుగైంది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆస్త్మా 02789...India

12 సంవతసరాల పాపకు చిననపపటినుండి ఆసతమా ఉంది. పరాకటీ షనర ఆమెకు కరింది రెమిడి ఇచచారు:

CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…TDS.

రెమిడి తీసుకుంటునన సమయంలో ఒకకసారి కూడా ఆసతమా రాలేదు. ఈ అమమాయి రెమిడి తీసుకోవడం కొనసాగించింది.

సూచన: చిననపిలలలకు ఎవరికయినా చిననపపటినుండి ఆసతమా ఉననటలయితే వారికి టయూబరకులినమ మియాజం ఉననటలు భావించాలి. కనుక సాదయమైనంత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

White Spots 10940...India

A 35-year-old businessman sought a Vibrionics cure for small white spots of 6-8 months’ duration on his neck and thigh. Treatment commenced on 10 July 2013 with:
#1. SR252 Tuberculinum 200C…OW, 4 doses

#2. CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections…QDS

After 3 months (9th October), the patient showed 30%...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి