పాము కరిచిన ఆవు 11972...India
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో, వైబ్రో అభ్యాసకుని వద్దకు ఒక రైతు వచ్చాడు. జూన్ 23, 2014 న సాయంత్రం 7 గంటలకు అతని ఆవును ఒక విషసర్పం కరిచింది. క్రింది చికిత్స వెంటనే ప్రారంభమైంది:
#1. CC1.1 Animal tonic + CC10.1 Emergencies + CC21.4 Stings & Bites…10నిముషములకొకసారి ఒక గంటవరకు
దీని తరువాత ఆవు శరీరంనుండి విషం పూర్తిగా తొలగించటానికి ఈవిధంగా కాంబో మార్చబడింది:
#2. CC13.2 Kidney & Bladder infections + CC17.2 Cleansing + CC18.1 Brain disabilities + #1…2గం.ల. కొక మోతాదు
ఆవు మెరుగుదల సంకేతాలను చూపటంతో #2. అదే మోతాదులో ఆరాత్రి, మరునాటి ఉదయం వరకు, కొనసాగించిరి. ఆవు మెరుగు పడటంతో, రాబోవు 2వారాలకు మోతాదు TDS కి తగ్గించిరి. చివరకు పాముకాటు ప్రభావాల నుండి ఆవు 100% మెరుగుపడింది.