ఇన్ఫ్లూయెంజా (విషపడిశము) 01361...USA
ఇటువంటి అవాంఛనీయ అనారోగ్య సంకేతాలతో రోగులు వచ్చినప్పుడు వెంటనే NM79 Flu Pack ఇవ్వమని ఈ అభ్యాసకుడు అభ్యాసకులందరినీ కోరుతున్నారు. ఈ మిశ్రమంతో తను మరియు తన శ్రీమతితో పాటు మొత్తం 8 మందికి విజయవంతంగా మరియు త్వరగా తగ్గిపోయిందని పేర్కొంటున్నారు.
108CC బాక్స్ కలిగి ఉన్నవారు CC9.2 Infections acute లో NM79 Flu Pack.
ఉంటుంది కనుక దీనిని వాడవలసిందిగా కోరుతున్నారు.