Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

హాస్పిటల్ వైరస్, దీర్ఘకాలిక ఆహారము మరియు రబ్బరు అలర్జీలు 02802...UK


25 సంవత్సరాల వయస్సు గల దంత వైద్యుడు తను పనిచేస్తున్న ఆసుపత్రిలో వైరస్ దాడికి గురై దానిని నయం చేసుకోనందువలన అభ్యాసకుని సంప్రదించాడు. దీనివలన భారీగా విరోచనాలు మరియు అలసట తలలో భారము ఏర్ర్పడ్డాయి. అతనికి గింజలు మరియు శనగలు తింటే అలెర్జీ వస్తుంది. దీనికి అదనంగా తను పనిలో భాగంగా చేతికి వేసుకొనే రబ్బరు తొడుగులు అతని చేతుల దురదకు కారణం అయ్యాయి. అభ్యాసకుడు క్రింది రెమిడీ అతనికి పోస్ట్ చేసారు:  

#1. CC9.2 Infections acute + CC4.6 Diarrhoea + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis….6TD for the virus.

#2. CC21.3 Skin allergies + CC4.10 Indigestion + CC4.2 Liver & Gallbladder tonic + CC15.1 Mental &  Emotional tonic…TDS for the chronic allergies.

రెండు రెమిడీ లను అతను పగటిపూట విడిగా తీసుకోవాలి. రెండు నెలల తర్వాత అతను మాత్రలు అద్భుతంగా పనిచేస్తున్నాయని నివేదించాడు. అతనికి విరేచనాలు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయాయి. జీర్ణక్రియ చాలా చక్కగా  అవ్వడంతో పాటు అతను ఇప్పుడు శనగలు కూడా బాగా తినగలుగుతున్నారు. అతని చేతులకు దురద అంతగా రావడం లేదు.  #2ను మూడు బాటిళ్ళు పోస్టులో పంపడం జరిగింది మరియు అతని పరిస్థితి స్థిరంగా ఉన్నప్పుడు రెమిడీని తగ్గించమని అతనికి సూచించడం జరిగింది. అతను ఇప్పుడు బాగానే చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్లు అభ్యాసకుడు నివేదించారు.    

సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి:
#1. NM36 War + NM62 Allergy-B + NM80 Gastro + BR13 Allergy + BR14 Lung + BR15 Sinus.

#2. NM27 Skin-D + NM29 SUFI + NM102 Skin Itch + BR9 Digestion + SR528 Skin