Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 12 సంచిక 3
May / June 2021

నెత్తిమీద దురద 03576...UK

సైకాలజీలో డాకటరేట చదువుతునన 26 ఏళల మహిళ రెండు నెలలుగా నెతతిమీద దురదతో బాధపడుతుననారు. దురద ఎంత తీవరంగా ఉందంటే ఆమె నిససహాయంగా తన రెండు చేతులతో నెతతిని తీవరంగా గోకుతూ ఉండవలసిన పరిసథితి ఉంది. ఈ వయాధికి సపషటమైన కారణం ఏదీ లేదని అనిపించింది. ఇటువంటి పరిసథితిలో ఎంతో వతతిడికి లోనవుతూ ఒక సంవతసరములోనే రెండు నగరాలకు వెళళవలసి వచచింది. అంతేకాక తన మొదటి సందరశన తరువాత తిరిగి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నడుము & కీళ్ల నొప్పులు, గ్యాస్ సమస్య 02814...India

32 ఏళల మహిళ సిజేరియన డెలివరీ తరవాత రెండేళలుగా తన వీపు, మోకాళళు, చీలమండ కీళళనొపపి మరియు అజీరణం కారణంగా పరేగులలో గయాస నిలుపుదల సమసయతో బాధపడుతుననారు. ఒక సంవతసరం అలోపతి మందులు తీసుకుననా ఎటువంటి పరయోజనం కలగలేదు.  ఇవి తాతకాలిక ఉపశమనం మాతరమే కలిగించి లకషణాలు తిరిగి పునరావృతం అయయేవి. 2017 ఏపరిల 9న ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:  

CC4.1 Digestion tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఉబ్బసం 03569...USA

46 ఏళల మహిళ చిననపపటినుంచి ఉబబసం వయాధితో బాధపడుతుననారు. సంవతసరానికి రెండు మూడు సారలు ఆమెకు ఉబబసం, రాతరిపూట దగగు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఏరపడుతుంటాయి. ఈ సథితి వాతావరణములో మారపు, కాలుషయం మరియు మానసిక ఒతతిడి వలన పరేరేపింప బడుతోంది. వైదయులు సూచించిన సలబుటామల  ఇనహేలర ఉపయోగించడం వలన ఒక నెలలో ఈ లకషణాలు తగగుతూ ఉండేవి. ఈమె 2018 జూన 24 న పరాకటీషనరుగా అరహత సాధించిన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గజ్జి 02814...India

45 ఏళల వయకతి అతని 40 ఏళల భారయ ఇదదరూ ఆరు నెలలకు పైగా శరీరమంతా తీవరమైన దురద మరియు మొటిమలు వంటివాటితో  బాధపడుతుననారు. అలలోపతీ చికితస పెదదగా సహాయం చేయలేదుకనుక వారు దానని ఆపివేసారు. 2018 మే 11న పరాకటీషనరును  సంపరదించగా కరింది రెమిడీ ఇచచారు:   

CC21.3 Skin allergies…TDS నోటికి మరియు బాహయ అనువరతనం కోసం కొబబరినూనెలో ఇవవబడిన మోతాదు ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రొస్టేట్ అడేనోమా (ప్రోస్టేట్ లో నిరపాయ గ్రంధి వృద్ధి) 03558...France

65 ఏళల వయకతి 2018 ఆగసటు నుండి మూతరవిసరజన కోసం రాతరివేళలలో తరచుగా మేలుకొనేవారు. ఈ సమసయ నెమమదిగా  పగటి పూటకు కూడా వయాపించింది. 2018 సెపటెంబర 23 అతనికి పరోసటేట అడెనోమా (విసతరించిన పరోసటేట మూతర పరవాహానని పరిమితం చేయడం) అనే వయాధిగా నిరధారించ బడింది. యూరాలజిసట ను సంపరదించగా పరోసటేకటమీ(పరోసటేట ను పూరతిగా లేదా పాకషికంగా తొలగించే) శసతరచికితస సూచించారు, మరియు ఆ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆహార అసహనం 03566...USA

70 ఏళల మహిళా శిశువైదయురాలు 30 ఏళలకు పైగా కొనని ఆహారపదారధాలపై అలరజీ కలిగి ఉననారు. కయాబేజీ, కాలీఫలవర, బంగాళాదుంపలు, గోధుమలు తినన మూడు నాలుగు గంటల లోపు ఆమెకు కడుపునొపపి వికారం మరియు విరోచనాలు కలుగుతాయి. ముందు జాగరతత కోసం పెపటో బిసమాల తీసుకుంటుననా ఇది సాధారణంగా వారం రోజుల పాటు కొనసాగుతుంది.  ఇటటి నిససహాయ సథితిలో ఈ ఆహారాలు తినడం మానేసి ఇది తన విధి అని సరిపెట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాలినొప్పి, అధిక రక్తపోటు 11616...India

75 ఏళల మహిళ 15 సంవతసరాల కరితం తన భరత మరణించినపపటి నుంచి మోకాలు నొపపి మరియు అధిక రకతపోటుతో బాధపడుతుననారు. ఆమె “సిదధ” చికితసని ఐదేళలుగా పరయతనించినా గణనీయమైన పరయోజనం ఏమీ కలగలేదు. గత ఐదేళలుగా ఆమె BP కి అలలోపతి మందులు తీసుకుంటుననారు. ఫలితంగా BP 140/90 వదద నియంతరణలో ఉంటోంది. ఒకకొకకసారి BP ఎకకువ కావడం వలన ఆమెకు తలలో తేలికగా అయిపోయి, బయాలెనసు కోలపోయేలా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దురద మరియు నీరు కారే కనులు, కంటి శుక్లాల శస్త్ర చికిత్స అనంతర స్థితి 11629...India

50 ఏళల మహిళా వయవసాయ కారమికురాలికి 2 సంవతసరాల కరితం కుడి కననుకు కంటిశుకలం కోసం ఆపరేషన చేయబడింది. కానీ ఆమె దృషటి 25% నుండి 75% మాతరమే మెరుగుపడింది. అంతేకాక తన పొలంలో పనికి వెళలినపపుడు తీవరమైన ఎండకు మరియు ధూళికి గురి అయినపపుడలలా కంటిలో దురద మరియు కంటివెంట నీరు నిరంతరం నీరు కారుతూ ఉంటోంది. వైదయులు సూచించిన ఫలూబిగాట మరియు అరా ఐడరాపస ఉపయోగిసతోంది, కానీ అవి ఆమెకు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అవకాడో పండుకు అలెర్జీ 03599...USA

11 ఏళల అమమాయికి అవకాడో తిననపపుడలలా ముఖం మినహా శరీరమంతా దురద పొడిగా ఉండే పొకకులు ఏరపడుతుననాయి. ఈ తీవరమైన అలరజీ పరతిచరయ ఒక సంవతసరానికి పైగా కలుగుతోంది. అలలోపతి మందులతో ఆమె సాధారణ సథితికి రావడానికి ఒక వారం పడుతోంది. వైబరియానికస పటల పరిచయము నమమకం ఉననందున అమమాయి తలలి శాశవత పరిషకారం కోసం పరాకటీషనరును  సంపరదించారు. 2020 నవంబర 27న సంపరదింపుల సమయంలో ఇటీవలే తిరిగి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పిసిఓడి సమస్య కారణంగా తక్కువ స్రావము మరియు క్రమరహిత బహిష్టు 02726...USA

38 ఏళల మహిళ 20 సంవతసరాలుగా తకకువ సరావము మరియు కరమరహిత బహిషటు కాలములతో బాధపడుతుననారు. ఈమెకు తలమీద  జుటటు రాలిపోవడం మరియు ఊబకాయం సమసయలు కూడా ఉననాయి. డాకటర ఈ పరిసథితిని PCOD గా నిరధారించారు. ఎండోకరైనాలజిసట రెండు సంవతసరాల హారమోన చికితస చేసిన మీదట సంవతసరానికి ఐదారుసారలు బహిషటు రావడం పరారంభించింది కానీ కరమం తపపకుండా రావడం లేదు. ఆరేళలపాటు ఆయురవేదం హోమియోపతి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఎండోమెట్రియాసిస్ కాలినొప్పి అండాశయ తిత్తి 03518...Canada

41 ఏళల మహిళ 2016 సెపటెంబరులో తన కుమారునికి రొమముపాలు ఇవవడం మానేసిన తరవాత తీవరమైన తిమమిరి, నొపపి (నొపపి తీవరత 9-10) మరియు బహిషటు సమయంలో అధిక రకతసరావం కలిగి ఉననారు. ఆమెకు కటి పరాంతంలో నిరంతరము నొపపి (తీవరత 5-9) కూడా కలుగుతూ అది ఎడమ కాలు నుండి ఆమె చీలమండ వరకు పరసరిసతూ ఉంటుంది. 2017 మధయలో వైదయులు దీనిని ఎండోమెటరియాసిస మరియు ఎడమ కాలులో బోలు ఎముకల వయాధి (ఆసటియో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కటి వెన్నుముక నాడీ సంకోచము (స్టెనోసిస్) 12051...India

2019 జనవరిలో 80 ఏళళ వయకతికి కటి దిగువ భాగం నుండి కుడి పాదం వరకు సలుపుతూ నొపపి ఏరపడింది.  డాకటర దీనిని వెననుముక కటి పరాంతంలో నరాల సంకోచంగా నిరధారించారు. అతనికి అంతకు ముందునుండి మోకాలిలో ఆసటియో ఆరథరైటిస ఉనన కారణంగా దానికి 2014 డిసెంబర నుండి #1 CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి