గజ్జి 02814...India
45 ఏళ్ల వ్యక్తి అతని 40 ఏళ్ల భార్య ఇద్దరూ ఆరు నెలలకు పైగా శరీరమంతా తీవ్రమైన దురద మరియు మొటిమలు వంటివాటితో బాధపడుతున్నారు. అల్లోపతీ చికిత్స పెద్దగా సహాయం చేయలేదుకనుక వారు దాన్ని ఆపివేసారు. 2018 మే 11న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC21.3 Skin allergies…TDS నోటికి మరియు బాహ్య అనువర్తనం కోసం కొబ్బరినూనెలో ఇవ్వబడిన మోతాదు …OD
ఒక నెల తర్వాత దురద మరియు దద్దుర్లు రెండూ 40%, మరి ఒక నెలలో 90% మెరుగుపడ్డాయి. మరో రెండు వారాల తరువాత 2018 జులై 10 నాటికి నోటికి తీసుకునే మోతాదు OD కి తగ్గించబడింది. లక్షణాలు పూర్తిగా తగ్గడం వలన మోతాదు మరో 6 వారాలలో 2018 జులై 24 నాటికి పూర్తిగా తగ్గించి సున్న చేయబడింది. 2021 ఏప్రిల్ నాటికి దాదాపు మూడేళ్ల తర్వాత కూడా ఈ జంటకు ఎటువంటి చర్మ సమస్యలు తలెత్తలేదు.