దృష్టాంత చరిత్రలు
Vol 9 సంచిక 2
March/April 2018
దీర్ఘకాలికమైన లింఫో ప్లాస్మా సైటిక్ సోరియాసిస్ 12051...India
నాలుగు సంవతసరాల వయససు నుండి దీరఘకాలిక లింఫోపలాసమాటిక సోరియాసిస తో బాధపడుతునన ఒక 9 ఏళల బాలుడు తన అరచేతులపై మరియు కుడి మడమ మీద గాయాలు కలిగి ఉననాడు. దీనికి అదనముగా రెoడు గాయాలు వెనుక వీపు వైపు ఒకటి ఎడమకాలి మీద ఒకటి గాయాలు ఉననాయి. ఇతనికి వివిధ చరమ నిపుణుల చేత సిఫారసు చేయబడిన అనేక వైదయ పరీకషలు కూడా చేసారు. గత ఐదు సంవతసరాలలో అనేక అలలోపతిక మందులు మరియు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిచెవిలో హూరు వలన వచ్చే తలదిమ్ము 12051...India
44 - సంవతసరాల మహిళ చెవిలో హోరు వలన వచచే తలదిమముతో ( పేషంటు యొకక అలోపతి డాకటర చేత సూచిoచబడింది ) 2 సంవతసరాలుగా బాధపడుతుననారు. గత రెండుననర నెలలుగా ఆమెకు తలతిరుగుడు తో పాటు వాంతి చేసుకుననపపుడు రకతపు చుకకలు కూడా కనబడుతుననాయి. ఈమె తలదిమముకు అలోపతి మందులు తీసుకుననారు కానీ ఏమాతరం ఫలితం ఇవవకపోవడంతో నైరాశయంలోకి వెళళిపోసాగారు.
ఈమెకు 2016 జూలై నెలలో క...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిసోరియాసిస్, కీళ్ళనొప్పులు, చెవిలో హొరు 12051...India
63-సంవతసరాల వయసుగల వయకతి గత 10 సంవతసరాలుగా సోరియాసిస తోనూ గత సంవతసరంగా కీళళనొపపులతోను బాధపడుతుననారు. వీరికి చేతిలో పుండలు, మరియు జాయింటల లో నొపపులు కూడా ఉననాయి. ఇంతేకాకుండా ఒళలంతా దురద కూడా ఉననది. వీరు కీళళనొపపులు నిమితతం అలోపతి మందులు (మిథోటరెగజేట ) కూడా తీసుకుంటుననారు.
2015 నవంబర లో వీరికి కరింది రెమిడి ఇవవబడింది:
#1. CC10.1 Emergencies +...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివిట్రస్ ఫ్లోటర్స్ ( మెరిసే కంటి మచ్చలు ) మరియు గ్లుకోమా 10608...India
2017 ఫిబరవరి17 న, 65 ఏళల మహిళ తనకు 2016 సెపటెంబర 3 నుండి కంటిలో మెరుపులు మరియు గలకోమా వయాధుల చికితస కోసం పరాకటీషనర ను సంపరదించారు. ఆమె కుడి మరియు ఎడమ కళళలలో మాములుగా ఉండవలసిన పీడనము 12 to 22mm Hg కననా ఎకకువగా 28 మరియు 34 ఉననాయి. వైదయుడు దీనికి లేజర శసతరచికితసయే శాశవత నివారణ అని సలహా ఇచచారు....(continued)
పూర్తి దృష్టాంతము చదవండిక్యాన్సర్ నొప్పి 03533...UK
అభయాసకురాలు అనారోగయంతో అంతిమ దశలో ఉనన తన 82 సంవతసరాల ఆంటీని 9 నవంబరు 2015 న సందరశించారు. రెండు సంవతసరాల కరితంనుండి ఆంటీ రొమము కయానసరతో బాధపడుతుననటలు తెలిసింది; ఏదేమైనా, ఆమె కుటుంబం ఆమె వయససు మరియు బలహీనత కారణంగా ఏ వైదయ సహకారానని కోరుకోలేదు. అకటోబర మధయకాలంలో, అధిక నొపపి కారణంగా, రోగిని ఆసుపతరిలో చేరచారు, అకకడ ఆమెకు మతతుమందు ఆధారిత నొపపినివారిణిని...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపెద్ద ప్రేగులో వ్రణము 02802...UK
అనేక సంవతసరాలపాటు పెదదపరేగులో వరణముతో బాధపడుతునన 55 ఏళల మహిళ, సెపటెంబరు 6, 2014 న పరాకటీషనర ను సంపరదించారు. వీరికి విరామం లేని నీళళ విరోచనాల వయాధి మరియు కడుపు నొపపి కూడా ఉననాయి. ఆమె బోవేలస/పరేవులు రోజుకు 4 నుండి 8 సారలు తెరవబడతాయి. జీరణాశయ నిపుణుడి పరయవేకషణలో ఉనన ఈ పేషంటుకు పరతి సంవతసరం అనేక సటెరాయిడస తో పాటుగా పెంటాసా 500 mg ని...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహైపో థైరాయిడిజం, దీర్ఘకాలిక దగ్గు, మరియు అస్తమా 03542...UK
26 జూలై 2016, తేదీన 60 సంవతసరాల వయసుగల మహిళ తన ఆరోగయ సమసయల గురించి పరాకటీషనర ను సంపరదించారు. 40సంవతసరాల కరితం మొదలయిన అసతమా వయాధి ఆ తరువాత తగగిపోయినపపటికీ ఇటీవలే తిరిగి పరారంభమయయింది. పరిసథితి రానురానూ దిగజారుతూ గొంతులో గురకను అరికటటడానికి ఈమె రోజుకు రెండుసారలు ఇనహేలర లేదా నెబయులైజర ఉపయోగించ వలసిన పరిసథితి ఏరపడింది. గత కొనని నెలలుగా ఈమెకు దగగు కూడా వస...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ళ నొప్పులు 01448...Germany
64 ఏళల వయకతి 35 సంవతసరాలుగా రుమటాయిడ ఆరథరైటిస తో బాధపడుతుననారు. ఇది తన వేళలు మరియు మణికటటు కీళలలో వాపుతో పరారంభమై సంవతసరాలు గడిచేకొదదీ కాళళకు, వీపుకు వయాపించింది. వీరికి తన వేళలు, మణికటటు, చేతులు, కాళళు, మోకాలు మరియు వెనుక అనని కీళళలో తీవరమైన నొపపి మరియు కదలికలేక బిగుసుకుపోవడంతో చాలా ఇబబంది పడుతూ ఉననారు. కాలం గడుసతునన కొదదీ నొపపి బాగా...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమెడ మరియు భుజాల నొప్పి 11587...India
6 నెలల కరితం 48-సంవతసరాల మహిళ పరమాదవశాతతూ రిఫరిజిరేటరను గుదదుకొనడం వలన కరిందపడి ఆమె మెడకు గాయం అయయింది. ఆమె మెడ, భుజాలు విపరీతంగా నొపపి పుటటడంతో పాటు ఈ నొపపి కరమంగా వీపు కరిందికి కూడా చేరింది. మెడికల రిపోరట లో వీపు మరియు నడుముల వదద ఎముకల అమరిక, ఎతతు, సాందరత అంతా సరిగానే ఉంది. ఐతే C4-C5 మరియు C5-C6 డిసకుల అమరికలో సాధారణంగా ఉండవలసిన ఖాళీ కననా కొంచం తగ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివారికోజ్ వీన్స్ (సిరుల ఉబ్బు) 03552...Qatar
44 ఏళల అభయాసకుడు గత 5 సంవతసరాలుగా నరాల ఉబబుతో బాధపడుతుననారు. రెండు కాళలలో ఉబబిన సిరలు కనిపిసతుననపపటికీ ఎడమ కాలులో మరింత పరసపుటంగా కనిపిసతుననాయి. అతను కొనని నిమిషాలు జాగింగ చేసినా లేదా వేగంగా నడిచినా తీవరమైన నొపపి వసతోంది. దీనికోసం వీరు ఏ విధమైన ఇతర చికితసలు తీసుకోలేదు.
2016 ఆగసటు 13న, పేషంటుకు ఈ కరింది రెమిడి ఇవవబడింది:
CC3.5 Arteriosclerosis + CC3.7...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమూలశంక మరియు మలబద్దకము 11589...India
29 జూలై 2017, తేదీన 44-సంవతసరాల వయసు గల వయకతి నాలుగు నెలలుగా మూలశంక మరియు తీవర మలబదదకముతో పరాకటీషనర ను సంపరదించారు. గత 5 రోజులుగా కరింద కూరచోవడం చాలా కషటతరంగా ఉండడంతో పాటు అతని మలంలో రకతం కూడా పడుతుననటలు గమనించారు.పరాకటీషనర ను కలిసే నాటికి రెండు రోజుల ముందునుండీ మలవిసరజన లేక చాలా అసౌకరయంగా ఉననారు.
వీరికి కరింది రెమిడి ఇవవబడింది:
CC4.4...(continued)