దృష్టాంత చరిత్రలు
Vol 6 సంచిక 3
May/June 2015
శరీరమంతా దురద 12051...India
ఒక 85 ఏళల వయకతి అనేక సంవతసరాలుగా తన శరీరమంతా దురదతో బాధపడడాడు. అతను వివిధ అలలోపతి మందులు మరియు లోషనలు వాడినపపడికి ఫలితం లభించలేదు. అతను మే 2014 లో వైబరో అభయాసకుడుని సంపరదించారు. ఈ కరింద వరాసిన మందులు ఇతనికి ఇవవబడినాయి
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఉర్టికేరియా (దీర్ఘకాలిక దద్దుర్లు) 11483...India
ఒక 32 ఏళళ మహిళ విపరీతమైన ఉరటికేరియాతో (దదదురలు) భాధపడేది. పది నెలలుగా అలలోపతి మరియు హోమియోపతి వైదయాలతో ఫలితం లేకపోయేసరికి ఈమె వైబరో అభయాసకుడిని సంపరదించింది. ఈ కింద వరాసిన మందులు ఈమెకు ఇవవబడినాయి
NM21 KBS + NM36 War + NM46 Allergy 2 + NM62 Allergy B + OM28 Immune system + SR268 Anacardium (200C) + SR270 Apis Mel + SR319 Thyroid Gland + SR322 Urtica...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఫుడ్ పాయసనింగ్ , IBS సమస్య 11968...India
ఒక 60 ఏళళ మహిళకు ఒక ఫంకషనలో ఆహారం తీసుకునన అనంతరం తీవర ఫుడ పాయిసనింగ లకషణాలు మొదలయయాయి. ఆమె దాదాపు పదేళళ నుండి ఇరిటబుల బవల సిండరోం నుండి భాద పడుతోంది. ఆమె అభయాసకుడిని సంపరదించిన సమయంలో ఒక చుకక నీరుకూడా తాగలేన పరిసథితిలో ఉంది.
అభయాసకుడు వెంటనే నీటిలో ఈ కరింద వరాసిన మందులని ఇచచారు:
CC4.1 Digestion tonic + CC4.6 Diarrhoea + CC4.8...(continued)
మణికట్టు(wrist) మీద గడ్డ 11572...India
2014 సెపటంబర 15న ఒక 27 ఏళల మహిళ ఆమె ఆరు నేలలగా భాదపడుతునన కుడి మణికటటు మీద నొపపికరమైన గడడ సమసయతో అభయాసకుడిని సంపరదించింది. ఆమెకు ఈ కరింద వరాసిన మందులు ఇవవబడినాయి
CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies...TDS, 200ml నీటిలో 5 మాతరలు
సవామి దయవలల...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ళ వాపులు 02817...India
అభయాసకుడు వరాసినది: మేము విజయవంతంగా నయంచేసిన వయాదులలో కీలలవాపు ఒకటి. నేను ఇంతకముందు ఈ సమసయతో భాదధపడడాను కనుక ఈ భాద ఎలావుంటుందో ఊహించగలను. ఈ సమసయకి మందు తయారు చేసతునపపుడలలా భగవంతుడు నాదేగగరే ఉననటలు అనిపిసతుంది.
ఒక 49 ఏళళ మహిళ ఏడేళళగా భాదపడుతునన కీళళ వాపుల సమసయవలల ననను సంపరదించింది. ఆమెకు మోకాళళు,మోచేతులు మరియు భుజాలలొ నొపపి తీవరంగా ఉండేది. దీనివలల ఆమెకు నిదరపట...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ళ వాపులు ,రుతుక్రమంలో అపక్రమత మరియు PCOD 02817...India
ఒక 43 ఏళళ మహిళ వీపు మరియు కీళళ నొపపులతో భాధపడేది. ఆమె కీళళవాపులతో రెండేళళు భాధపడింది. ఆమెకు రుతుకరమంలో అపకరమత ఉండేది. ఆమెకు PCOD (పాలిసిసతిక ఓవరియన డిసీస ) సమసయ కూడా ఉండడంతో తీవరమైన కడుపునొపపితో భాధపడేది. ఈ వయాదులవలల ఆమె ఎంతో అసౌకరయానికి గురయింది. ఆమెకు తన జుటటు దువవుకోవడం కూడా కషటంగా ఉండేది. ఆమె దినచరయలలో ఉపదరవం కలిగింది. అలలోపతి మరియు పరకృతి వైదయాలు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపసి బిడ్డలో కామెర్లు 02817...India
ఒక kg బరువు కూడా లేన ఒక శిశువుకు పుటటిన కొదది గంటలలో కామెరలు వయాధి సోకినటలు వైదయులు చెపపారు. ఇంకయుబేటర లో పెటటబడిన ఆ శిశువుకు తలలి పాలు పిండి ఇవవబడింది. వైదయులు ఆ శిశువు బరతకడం అసాధయమని చెపపారు. ఆ శిశువుయొకక అమమమమగారు వెంటనే ధరమకషేతరలో ఒక అభయాసకుడిని కలిసి ఈ కరింద వరాసిన మందులని బిడడకివవడం కోసం తీసుకు వెళళింది
CC4.11 Liver & Spleen + CC10.1 Emergencies +...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహైపోథైరాయిడిజం, పాదాల వాపు, కీళ్ల నొప్పి, మానసిక వ్యాకులత 02817...India
అభయాసకుడు ఇటలు వరాసతుననారు: మేము వైబరో మందులు తీసుకుంటుననఒక సనేహితుడి ఇంటలో ఒక 73 ఏళల మహిళను కలుసుకుననాము. ఆ సతరీ గత 15 సంవతసరాల పాటు అనేక సమసయలతో భాధపడింది: ఆమె అరికాళళలో మంట,అరికాళళు మరియు కాలి వేళళలో వాపు నొపపివలన ఆమెకు నడవడం కషటమయింది. దీనివలన మానసిక ఆందోళనకు గురయింది. గత ఐదు సంవతసలుగా ఆమె కీళళ నొపపులు,ఆపుకొనలేని మూతర విసరజన మరియు హైపోథైరాయిడిజం...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఆప్టిక్ న్యురైటిస్ (ఆప్టిక్ నరంలో వాపు) మరియు ట్రాకోమా( కొయ్యకండల వ్యాధి) 02817...India
అభయాసకుడు ఇటలు వరాసతుననారు: ఒక 23 ఏళళ యువకుడుకు ఆరు సంవతసరాలు తీవరమైన కంటి సమసయలతో భాధపడేవాడు. అతనికి ఆపటిక నయురైటిస మరియు టరాకోమా(కొయయకండల వయాధి) ఉననటలు వైదయులు నిరధారణ చేసారు. అతను సటెరాయిడ మాతరలు వాడేవాడు. ఈ రోగ సమసయల పరభావం అతని చదువు మీద పడింది. అతని కళళు ఎపపుడు నీళళు కారుతూ, ఎరరగా మరియు నొపపిగా ఉండడంతో అతను ఏడచేవాడు. ముంబైలో కాలుషయం అధికంగాను...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిధీర్గకాలిక వీపు నొప్పి మరియు శయాటికా 02892...Australia
ఇరవై ఏళళగా వీపు మరియు మెడ నొపపితో భాదపడుతునన ఒక 48 ఏళళ మహిళ, ఒక సాయి భకతుడు దవారా అభయాసకుడిని సంపరదించింది. ఆమెకు శయాటికా నొపపి మరియు పాదాలలో మండుతునన సంచలనం కూడా ఉండేవి. దీనికి కారణం పరసవ సమయంలో ఆమెకు ఇచచిన ఎపిడయూరల వలన అయయుండచచని ఆమె చెపపింది.19 ఏళళ వయససపపుడు ఒక కారు పరమాదంలో ఆమె కోకికస (వెననుపూసలు కలిసి ఏరపడే తరికోణాకారపు చినన ఎముక) దెబబ తిందని చెపపింది....(continued)
పూర్తి దృష్టాంతము చదవండిచర్మం మీద పుండ్లు మరియు దురద 02892...Australia
ఒక 47 ఏళళ వయకతి రెండేళళగా తన చరమం మీద నొపపి మరియు మంటతో కూడిన ధదదురలుతో భాధపడేవాడు. ఈ చరమవయాధి వలన అతనికి చరమం మీద సూదులతో గుచచుతుననటలు ఉండేదని చెపపాడు. రెండు నెలలుగా దదదురలు అతని శరీరమంతయు వయాపించడంతో అతని అసౌకరయం మరింత పెరిగింది. (ఈ కరింద ఇవవబడిన పటంలో (ఎడమ) అతని ఎడమ భుజం మరియు చేయి చూడండి)
అతను అలలోపతి మరియు అనేక రకాల లేపనాలు వాడాడు కాని ఉపశమనం కలుగలేదు.
...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహెలిటోసిస్ (నోటిదుర్వాసన) 03119...Greece
ఒక 50 ఏళళ వయకతి చినన వయససునుండి నోటిదురవాసన సమసయతో భాధపడేవారు. ఈ సమసయ వలన ఆయన సమీపంలో ఉననవారితో మాటలాడం ఇబభందిగా అనిపించి ఆందోళన పడేవారు. 2013 అకటోబర 5న ఈ పేషంటుకు ఈ కరింద వరాసిన మందులు ఇవవబడినాయి
CC15.1 Mental and Emotional tonic + CC19.5 Sinusitis...TDS
ఒక నెల రోజులలో ఆ పేషంటుకి 70% నయమైంది. మరో నెల రోజులలో ఆయినకు ఈ సమసయ పూరతిగా తగగిపోయింది. దాని తరవాత...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ళ భాద 12051...India
ఒక 75 ఏళళ వృదధుడు రోజుకి ఒకటి నుండి రెండు కిలోమీటరలు నడవగలిగేవారు. హఠాతతుగా 2014 మారచలో ఒక రోజు ఆయిన కుడి మోకాలులో విపరీతమైన నొపపివలల నడవలేక పోయారు. డాపలర సొనోగరఫీ, ఎకసరే, MRI మరియు ఇతర పరీకషల దవారా ఆయన యొకక కుడి మోకాలులో ఆసటియో ఆరథరైటిస (కీళళ భాద) ఉందని డాకటర నిరధారించారు. ఒక నెల పైన అలలోపతి మందులు వాడినపపడికి ఫలితం కనపడలేదు. ఆయిన మరో వైదయుడిని సంపరదించినప...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివెర్టిగో 12051...India
ఒక 48 ఏళళ మహిళ రెండు సంవతసరాలు తీవరమైన వెరటిగో సమసయతో భాధపడింది. ఆమెకు విపరీతమైన వికారం, వాంతులుతో పాటు నిలకడగా నడవలేక పోవడం వంటి లకషణాలు ఉండేవి. ఆమె ఒక ఏడాది పాటు ఒక నాడీ శసతర నిపుణుడు ఇచచిన అలలోపతి మందులు వాడింది కాని ఉపశమనం కలుగలేదు. సాయి వైబరియానికస చికితస గురించి తెలుసుకొని ఆమె అభయాసకుడిని సంపరదించింది. ఆమెకు ఈ కరింద వరాసిన మందులు ఇవవబడినాయి:
CC12.1...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిUTI మరియు ఆస్తమా 02707 & 02766...UK
ఈ అభయాసకురాలి మేనలలుడు (46 ఏళళ వయససు) 2014 ఎపరల 28 న విపరీతమైన వాంతులతో ఆశపతరిలో చేరచపడడాడు. అతనికి అనేక దీరఘ కాలిక ఆరోగయ సమసయలు కూడా ఉండేవి: నడవలేకపోవడం, మాటలాడలేక పోవడం, ఎపిలెపసి(అపసమారం), శాశవత పకషవాతం దవారా భాదితమైన ఒక చేయి మరియు కీళళ వయాధి. ఇంతేకాకుండా అతనికి ఆసతమా మరియు అలలరజీల వలల శవాస తీసుకోవడం మరియు ఆహారానని మింగడం ఇబభందికరంగా ఉండేది. ఇనని ఆరోగయ సమస...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఒక కుక్కకు గుదము సంక్రమణ 11572...India
జైరాయనే ఒక ఏడుననర ఏళళ ఆడ గోలడెన రిటరీవరకు తీవరమైన గుదము సంకరమణ కలిగింది. గుదము పరాంతం చుటటూ చీము కారుతుండేది. దానికి జవరం లేదుకాని నీరసంగా ఉండేది. చీము కారే పరాంతంనుండి దురవాసన వసతుండేది. దానికి అలలోపతి కాని ఇంకే విధమైన వైదయం కాని చేయించలేదు. 2015 ఎపరల 23న అభయాసకుడు ఈ కరింద వరాసిన మందులనిచచి కుకకకు సోకిన వయాధిని నయం చేసింది
#1. CC1.1 Animal tonic +...(continued)
పూర్తి దృష్టాంతము చదవండి