శరీరమంతా దురద 12051...India
ఒక 85 ఏళ్ల వ్యక్తి అనేక సంవత్సరాలుగా తన శరీరమంతా దురదతో బాధపడ్డాడు. అతను వివిధ అల్లోపతి మందులు మరియు లోషన్లు వాడినప్పడికి ఫలితం లభించలేదు. అతను మే 2014 లో వైబ్రో అభ్యాసకుడుని సంప్రదించారు. ఈ క్రింద వ్రాసిన మందులు ఇతనికి ఇవ్వబడినాయి
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections…TDS
3 వారాల వ్యవధిలోనే అతని ఆరోగ్యం మెరుగుపడింది. రెండు నెలలు ఈ మందులు తీసుకున్న తరవాత ఇతని రోగ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అతను 2014 డిసెంబర్ వరకు ఇవే మందులు రోజుకి రెండు సార్లు(BD) తీసుకోవడం కొనసాగించారు. అతని అంతిమ గడియ సమీపిస్తోందని గ్రహించి స్వామీ పటాన్ని తన చేతిలో పట్టుకొని 2014 జనవరి 1st న ఇతను కన్నుమూశారు. తన అసౌకర్యాన్ని తొలగించి తనని చివరికి నయంచేసిన స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నట్టు తన కుటుంభ సభ్యులకు చెప్పారు.