దృష్టాంత చరిత్రలు
Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
పునరావృత మవుతున్న మూత్రకోశ వ్యాధి (UTI) 11235...India
67 ఏళల మహిళ జవరం మరియు మూతరవిసరజన సమయంలో నొపపితో పునరావృతమవుతునన UTIతో ఆరు నెలలకు పైగా బాధపడుతుననారు. ఇది పరతి రెండు నెలలకు ఏరపడుతూ ఉంటుంది, ఆ సమయంలో ఆమె 5 నుండి 7 రోజుల పాటు సూచించిన యాంటీబయాటికస యొకక కోరసును తీసుకుంటారు. ఆ తరవాత ఆమె లకషణాలు తొలగిపోతాయి. ఆ తరవాత 2014 ఆగషటు 8 న ఆ రోగ లకషణాలు మరలా ఏరపడినపపుడు ఆమె తన వైదయుడి వదదకు వెళలడానికి బదులుగా, పరాక...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపార్శ్వపు నొప్పి, భుజం నొప్పి 11235...India
51 ఏళల మహిళకు రెండేళల కరితం నుండి తలనొపపి రావడం పరారంభించింది. సూరయ కాంతి ఐదు నిమిషాలు వంటిమీద సోకినా ఆ రోజంతా వికారంతో తలనొపపిని కలిగిసతుంది. వాంతి తరవాత మాతరమే ఉపశమనం కలుగుతుంది. ఆమె పరిసథితి మైగరేనగా నిరధారణ అయింది. ఆమె వృతతి రీతయా నెలకు 4-5 సారలు టూరకి వెళలాలసి రావడంతో ఎండలో వెళలకుండా ఉండలేకపోయేవారు. అదనంగా, కొనని నెలల కరితము, ఆమెకు మెడపై నొప...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికీళ్ల వాతం 02051...Chile
44 ఏళల మహిళకు శరీరం అంతటా కీళలలోబిగుసుకు పోయినటలు ఉండడం ముఖయంగా ఆమె చేతులలో ఇది ఎకకువగా ఉంటోంది. ఆమె పరిసథితి కరమంగా కషీణించడం వలన కీళళు వాపు మరియు బాధ తోపాటు విపరీతమైన అలసట మరియు రోజువారీ పనులను నిరవహించడానికి ఆసకతి లోపిసతోంది. ఉదయపు వేళలలో లకషణాలు మరింత అధవాననంగా ఉండటంతో ఆమె కదలడం కూడా కషటమవుతోంది. ఆమెకు 2017లో కీళలనొపపులు ఉననటలు నిరధారణ అయింది మరియు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదీర్ఘకాలిక దగ్గు 03567...USA
52 ఏళల మహిళ గత నాలుగు సంవతసరాలకు పైగా రోజుకు కనీసం రెండు లేదా మూడు సారలు తరుచుగా పొడి దగగును ఎదురకొంటుననారు. దగగు అకసమాతతుగా మొదలై 20 నుండి 30 నిమిషాల పాటు సవలప విరామాలతో కొనసాగుతుంది, దీనితో ఆమె చాలా అలసిపోతుంది. ఈ దగగును అణచివేయడానికి ఆమె వేడి నీటిని తరాగుతుంది లేదా లాజెంజలను (చపపరించే మాతరలను) తీసుకుంటుంది. ఆమెకు ఇతర శవాసకోశ సమసయలు ఏమీ లేవు. డాకటర...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమొటిమలు 03554...Guyana
34 ఏళల మహిళ 2016 జనవరి నుండి ముఖం అంతా తీవరమైన మొటిమలతో బాధపడుతుననారు. చరమవయాధి నిపుణుడితో సహా అనేక మంది వైదయులను ఆమె సంపరదించారు, యాంటీబయాటికస మరియు ఇతర మందులతో పాటు సిఫారసు చేసిన ఫేషియల కరీమలను కూడా ఉపయోగించారు కానీ అవి ఏమీ సహాయం చేయలేదు. మొటిమలు ఎండిపోయిన వెంటనే, కొతత మచచలు కనిపిసతాయి. వైదయుని సలహా మేరకు మూతరపిండాలు, అండాశయాలు మరియు పితతాశయం...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఅపెండిసైటిస్ 11601...India
2018 ఆగసటు మధయలో 9 ఏళల బాలికకు అకసమాతతుగా తీవరమైన కడుపునొపపి వచచింది. ఆమె సరిగగా తినలేదు మరియు పరతిరోజూ నొపపితో ఏడుసతుంది. డాకటర తీవరమైన అపెండిసైటిస గా నిరధారించి శసతరచికితసను సిఫారసు చేశారు. అతను ఎటువంటి మందు రాయలేదు మరియు చాలా తేలికైన ఆహారం తీసుకోవాలని బాలికకు సూచించాడు. నాలుగు రోజుల తరవాత 2019 ఆగసటు 19 బాలిక యొకక అమమమమ ఆమెను పరాకటీషనర వద...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిచూపు కోల్పోవడం 11520...India
53 ఏళల వయకతికి 2018 జులై 25 నుండి నుదిటిపై తీవరమైన నొపపి, ముఖం ఎడమవైపు వాపుతో పాటుగా ఎడమ కంటిలో మంట మరియు దృఢతవముతో (సటిఫనెస తో) బాధ పడుతుననాడు. తరవాతి కొదది రోజులలోనే, అతను ఈ కంటిలో దృషటిని కోలపోయారు. రెండు వారాల తరవాత, అతను నేతర వైదయుడిని చూసినపపుడు, అతని పరిసథితి టెంపోరల BRVO (బరాంచ రెటినాల వెయిన ఆకయులూజన, అంటే చినన సిరలలో అడడు ఏరపడడం) అని నిరధారణ అయింది....(continued)
పూర్తి దృష్టాంతము చదవండిచర్మముపై దురద 11592...India
పరాకటీషనర తలలి ఐన 62 మహిళ తన శరీరమంతా దురద మరియు కొనని చోటల తేలికపాటి దదదురుతో 15 సంవతసరాలుగా బాధపడుతుననారు. సూచించబడిన అలలోపతి మందులు మూడేళలపాటు, ఆయురవేద చికితస నాలుగేళలపాటు తీసుకుననా ఫలితంలేదు. ఆమె బెండకాయ మరియు పులలని ఆకులను తిననపపుడలలా, దురద తీవరమవుతోంది, కాబటటి ఆమె తన ఆహారం నుండి వీటిని తొలగించారు. ఆమె కుమారుడు పదే పదే విజఞపతులు చేసినపపటికీ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిHaemorrhoids, indigestion 11623...India
Since early 2019, the practitioner’s 45-year-old husband had a protruding haemorrhoid forming a lump that was very uncomfortable and caused severe pain while sitting for long periods at work. Occasionally he had shooting pain while passing stool with slight blood in it. He took homoeopathic treatment for six months but stopped it as he had very little...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివాపు మరియు ముఖం పై దురద 03555...UK
36 ఏళల మహిళ కనురెపపలతో సహా ముఖంపై పునరావృతమయయే వాపు మరియు దురదతో మూడు సంవతసరాలకు పైగా బాధపడుతూ ఉననారు. వైదయులు కారణానని గురతించలేకపోయారు ఐతే నోటి దవారా మరియు పై పూత కోసం సటెరాయిడల మందులను మరియు కరీమ రెండింటినీ సూచించారు. లకషణాలు నెమమదిగా తగగిపోతాయి కానీ పరతీ పరతి సారి ఈ పరిసథితి తటటుకోడానికి ఆరు వారాలు పడుతుంది. ఆమె సటెరాయిడలను ఆపివేసతే కొనని వారాల తర...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిసక్రమంగా రాని ఋతుక్రమం 11616...India
21 ఏళల యువతికి తొమమిదేళల కరితం రజసవల అయినపపటినుండి సకరమంగా రుతుకరమం లేదు. ఆమెకు మూడు నెలలకు ఒకసారి మాతరమే పీరియడస వసతూ ఒకకో ఋతు చకరం 6 రోజులు కొనసాగుతూ వీనిలో ఎకకువ రోజుల పాటు అధిక రకతసరావం ఏరపడ సాగింది. ఆమె ఎలాంటి చికితస తీసుకోలేదు. వయకతిగత పరిసథితుల కారణంగా, ఆమె పరసతుతం చాలా ఒతతిడిలో ఉననారు. ఆమెకు చివరి పీరియడ 2021 జనవరిలో కలుగగా 2021 మారచి 11 న...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపిలోనిడల్ కణితి 03596...USA
22 ఏళల మహిళ గత ఐదు సంవతసరాలుగా వీపుపై వెననుచివర ఎముక వదద పునరావృతమవుతునన తితతితో బాధపడుతుననారు. ఇది పిలోనిడల సిసటగా నిరధారించబడింది – అనగా జుటటు మరియు చరమ వయరథాలను కలిగి ఉండే చరమంలోని ఒక అసాధారణ కణితి. సంవతసరానికి ఒకటి లేదా రెండుసారలు అది ఇంఫెకశన సోకి చీము చేరి తీవరమైన నొపపి మరియు వాపుకు కారణమవుతుంది. ఇది 3 నుండి 4 వారాల పాటు ఆమె కదలిక మరియు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండి