దృష్టాంత చరిత్రలు
Vol 12 సంచిక 2
March / April 2021
దీర్ఘకాలిక వెన్నునొప్పి 11595...India
72 ఏళల మహిళ గత ఐదేళలుగా వెనను కరింది భాగంలో నొపపితో బాధపడుతుననారు. ఆమె రోజువారీ నడక నిమితతం చురుకుగానే ఉంటుననారు కానీ ఎకకడికైనా పరయాణించడానికి, నేలపై కూరచోవడానికి, లేదా ఎకకువ సేపు నిలబడడానికి బయాక సపోరట ధరించాలసి వచచింది. ఆమె హైబిపి కోసం 20 సంవతసరాలు గానూ మరియు హైపో థైరాయిడ కోసం ఒక సంవతసరం నుండి అలోపతి మందులు తీసుకుంటుననారు. ఈ రెండు ఔషధాలు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడులో క్యాన్సర్ వ్యాప్తి 11595...India
61 ఏళల ఆరోగయకరమైన మహిళకు ఒకరోజు అకసమాతతుగా సవలపమైన మూరచ వచచింది. ఒక వారంలోనే మళలీ ఇలా జరగడంతో ఆమెను ఆసుపతరికి తీసుకువెళలారు. అకకడ వరుస పరీకషల అనంతరము ఆమె ఊపిరితితతుల కయానసర 4వ దశతో బాధ పడుతుననటలు అలాగే మెదడులో కూడా వయాపతి చెందినటలు తెలిసింది. ఈ విధంగా వయాధి విషయం తెలుసుకునన కుటుంబ సభయులంతా షాక కు గరియయయారు. భగవాన సతయసాయిబాబా వారి భకతులు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమడమ ఎముక అదనపు పెరుగుదల 00123...India
40ఏళల మహిళ గత ఆరు నెలలుగా తన కుడి చీలమండ మరియు పాదాలలో నొపపి మరియు వాపు తో బాధపడుతూ ఉననారు. ఆమె వైదయుడు దీనిని ఎముక అదనపు పెరుగుదలగా గురతించారు. ఈ పెరుగుదలను తొలగించడానికి శసతరచికితస చేయించుకోవలసినదిగా సూచించారు. రోగి అందుకు సుముఖంగా లేనందువలన 2018 ఫిబరవరి 18న పరాకటీషనరు సహాయం కోరగా కరింది రెమిడీ ఇవవబడింది:
NM59 Pain + NM113 Inflammation +...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిరక్తహీనత, ఋతుకాలంలో కండరాల తిమ్మిరి (క్రాంప్స్) 03560...India
17 ఏళల బాలిక గత ఏడాది కాలంలో రుతుసరావ సమయంలో తిమమిరి, రొమములో మృదుతవం, మరియు వెననులో సవలపంగా నొపపితో బాధపడుతూ ఉపశమనం కోసం నొపపి నివారణ మందులు తీసుకుంటుననది. ఆమె ఋతు సమయంలో శవాస కషటంగా తీసుకోవడమే కాక తవరగా అలసి పోతుననది. గత మూడు నెలలుగా పుపపొడి అలరజీ కారణంగా ఆమె ముకకులో అవరోధం ఏరపడడమే కాక తుమములు కూడా బాగా వసతుననాయి. ఇలా పరతీ సారి అలోపతి మందులు వాడుతుననా ఒకటి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండినిద్రలేమి, మోకాలినొప్పి, జీర్ణాశయంలో పుండ్లు 03560...India
గత సంవతసర కాలంగా 52 ఏళల మహిళ రోజుకు మూడు నాలుగు గంటలు మాతరమే నిదరపో గలుగుతుననారు. దీని కారణంగా పగటిపూట ఆమె పనిలో అలసట మరియు నిసతేజంగా అనిపించసాగింది. నిదర మాతరలు తీసుకుంటే వాటికి బానిస అవుతానేమో అని భయంతో ఆమె వాటిని తీసుకోవడంలేదు. 2019 జనవరి 3న పరాకటీషనరును సంపరదించగా కరింది రెమిడీ ఇచచారు:
#1. CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఉబ్బసం 03591...Indonesia
40 ఏళల మహిళ 11 సంవతసరాలుగా పరతీరోజు తీవరమైన శవాశ అవరోధం, పొడి దగగుతో బాధపడుతుననారు. ఆమె ఇంటి పనులు సులువుగా చేసుకోలేరు, బహిరంగ సథలాలలో నడకను ఆసవాదించనూలేరు. ఆమె ఇంటి వదద మెటలు ఎకకక తపపని పరిసథితి ఆమె లకషణాలను మరింత తీవరతరం చేసింది. వైదయుడు ఆమె పరిసథితిని ఉబబసం వయాధిగా నిరధారించి ఇనహేలర ను దగగుమందును సూచించారు. ఇది ఆమెకు తాతకాలిక ఉపశమనం మాతరమే ఇచచినపపటికీ ఇనని...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదీర్ఘకాలిక బ్రాంఖైటిస్ 11626...India
36 ఏళల వయకతి పరాకటీషనర సోదరుడు పొడిదగగు, చాతిలో వతతిడి, మరియు చినననాటి నుండి తేలికపాటి ఆయాసంతో పాటు శవాస తీసుకోవడంలో ఇబబందితో బాధపడుతుననారు. సాధారణంగా వాతావరణం యొకక మారపులు, లేదా ధూళికి గురికావడం కారణంగా పరతీ రెండు మూడు నెలలకు ఒకసారి ఇలా ఏరపడుతుననది. అలలోపతీ చికితస తీసుకుంటుననపపటికీ ఇబబంది ఏరపడిన పరతీసారీ సుమారు వారం రోజులు లకషణాలు కొనసాగుతుననాయి. వైద...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివృద్ధ శునకానికి కండరాల బలహీనత 03558...France
14 ఏళల ఆడ గోలడెన రిటరీవర అనే జాతి కుకకకు గత పది నెలలుగా ఆరోగయం కరమంగా కషీణించింది. అది ఆకలిని కోలపోయింది, వేడిగా ఉననపపటికీ ఏవైనా దరవపదారధాలు బలవంతంగా తాగాలసిన పరిసథితి ఏరపడింది. ఆమె గంటల కొదదీ ఒకే సథానంలో పాకషిక కోమా వంటి సథితిలో పడుకొని ఉంటూ కండరాలు పటటు కోలపోతుననది. పశు వైదయులు ఈ వయాధిని కండరాల బలహీనతగా నిరధారణ చేసారు. తీవరమైన అలసటతో పటుతవం కోల...(continued)
పూర్తి దృష్టాంతము చదవండికోవిడ్-19 03566...USA
ఆసుపతరిలో పనిచేసతునన 24 ఏళళ మహిళా వైదయ విదయారథికి 2020 డిసెంబర 19 నుండి వళళంతా నొపపులు, 101F (38.3C)జవరం, విపరీతమైన అలసట మరియు వాసన రుచి ఆకలి లేకపోవడం వంటి లకషణాలు ఏరపడడాయి. డిసెంబర 22న కోవిడ పాజిటివగా నిరధారించబడింది. ఆమె తనకు తాను కుటుంబ సభయులనుండి వేరుచేసుకొని పరతీ ఆరు గంటలకు జవరం కోసం టైలినాల తీసుకోవడం పరారంభించింది. లకషణాలు తీవరమవుతూ డిసెంబర...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిRespiratory allergy, loss of hearing & smell 11624...India
2020 ఏపరిల 22న 56 ఏళల మహిళ గత ఏడు సంవతసరాలుగా శవాసకోశ ఎలరజీతో బాధపడుతూ గొంతులో చికాకు, కఫంతో కూడిన దగగు, మరియు తలనొపపి వంటి కారణాలతో పరాకటీషనరును సంపరదించారు. వాతావరణం మారినపపుడు సంవతసరానికి 6-7 సారలు (ముఖయంగా వరషాలు పడుతుననపపుడు మరియు శీతాకాలంలో) ఆమె ఏదైనా చలలని పదారధము తిననపపుడు లేదా తాగినపపుడు ఇలా ఏరపడుతుంది. ఇలా ఏరపడిన పరతీసారి అలలోపతీ మందులు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండి