Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 11 సంచిక 3
May/June 2020

చలికురుపులు (చిల్ బ్లెయిన్స్), మణికట్టు మరియు వ్రేళ్లలో నొప్పి 10354...India

గత పది సంవతసరాలుగా నిరమాణ సథలములలో షిఫటులలో పని చేసతునన 42 ఏళల సీనియర సెకయూరిటీ ఆఫీసర తన చేతుల కీళళ భాగంలో ముఖయంగా మణికటటు వదద తీవరమైన నొపపితో బాధపడుతుననారు. ముఖయంగా శీతాకాలంలో సాయంతరం పూట చలలని వాతావరణానికి గురికావడం వలల  అతనికి చిబలైనస (చలలగాలి తగిలిన తరవాత రకతనాళాల వాపు, అనంతరం చినన గాయాలు వంటివి ఏరపడి  చేతులు మరియు కాళళు పై చరమానని పరభావితం చేస...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆమ్లత్వము 12013...India

సీనియర మేనేజమెంట పోసట లో ఉనన 62 ఏళల వయకతి 2006లో ఎకకువ బాధయత వహించే పదవికి పదోననతిపై వెళలారు. ఇది అతనికి చాలా ఒతతిడి తెచచిపెటటింది దీంతో అతను ఆసిడ రిఫలెకస, అపాన వాయువు, మరియు పులలని రుచితో తరేనపులు, భోజనం చేసిన పరతిసారీ ముఖయంగా అలపాహారం తరవాత అభివృదధి అయయాయి. అలాగే ఉదయం పూట మలవిసరజన ఒకటికి బదులు రోజుకు రెండు మూడు సారలకు చేరుకుంది. 2007 పరారంభంలో అతని వైదయుడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పార్శ్వపు నొప్పి 12013 & 11553...India

29 ఏళల మహిళ 2014 డిసెంబర నుండి నెలలో 15 నుండి 20 రోజులు తీవరమైన తల నొపపితో బాధపడుతోంది. నొపపి కళళకు పైన మొదలై తలకు ఎడమ వైపు తీవరంగా ఆమె పడుకునే వరకు రోజంతా ఉంటోంది. కొననిసారలు ఇది చలి మరియు జవరంతో కూడా ఉంటూ ఉషణోగరత 102F వరకూ పెరుగుతుంది, మరియు ఆమె ఔషధం తీసుకుంటే మాతరం తగగుతుంది. CT సకాన ఎటువంటి అసాధారణతను చూపించలేదు. అందుచేత ఈ పరిసథితికి అధిక పని ఒతతిడి పర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బెల్స్ పాల్సీ (ముఖ కండర పక్షవాతం) 12013 & 11553...India

అమెరికా నుంచి వచచిన 62 ఏళల మహిళ గత ఆరు నెలలుగా తన జీవితంలో అధిక ఒతతిడికి గురి అయింది. 2015 జూన 4న డరైవింగ చేసతుననపపుడు ఆమె ముఖం యొకక ఎడమ వైపున అకసమాతతుగా తిమమిరి మరియు కండరాలు సంకోచంతో తీవరమైన బాధ ఏరపడే సరికి రహదారి పకకనే ఆమె కారును ఆపవలసి వచచింది. తన ముఖానికి పకషవాతం వచచినటలు భావించడంతో ఆమె అతయవసర సంరకషణ కోసం ఆసుపతరికి వెళళింది. ఇది బెలస పాలసి(ముఖ కండర పక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆందోళన, క్రుంగుబాటు, భయాందోళన, చెవిలో హోరు 02899...India

63 ఏళళ మహిళ, గత పది సంవతసరాలుగా ఆందోళన, నిరాశ, భయాందోళన మరియు నిదరలేమితో బాధపడుతోంది. ఆమె పూరతిగా అలలోపతీ మందుల పై ఆధారపడింది ఎందుకంటే ఇవి ఉనమాద దాడులను నియంతరించడంలో సహాయపడడాయి; అంతేకాక, పనికి వెళలి తన సాధారణ కారయకలాపాలను చేసుకోవడానికి సహకరిసతుననాయి. ఆమె వాటిని కొనసాగించడం మానివేసతే వయాధి లకషణాలు తిరిగి  రావడమే కాక ఆమె పరిసథితి మరింత దిగజారుతోంది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వంధత్వము - అంగస్తంభన లోపం, అండాశయ తిత్తి 10980...India

ఒక యువ జంట 2011 లో వివాహం అయిన నాటి నుండి గత మూడు సంవతసరాలుగా పిలలల కోసం పరయతనం చేసతుననారు. 2014 మారచి 26 వ తేదీన 26 ఏళల భరత తన వైదయ నివేదికతో పరాకటీషనర వదదకు వచచారు. తను అంగసతంభన లోపంతో బాధపడుతుననటలు నివేదిక చూపించింది. అతను మొదట ఆయురవేద మందులు తదుపరి చాలా ఖరీదైన హోమియోపతి చికితస రెండు సంవతసరమూల పాటు తీసుకుననా ఏమి పరయోజనం కనిపించలేదు. అతనికి కరింది రెమిడి ఇవ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బహిష్టు నొప్పి, రక్తహీనత, ఆమ్లత్వము 11585...India

మారుమూల గరామీణ పరాంతానికి చెందిన 38 ఏళల మహిళ బహిషటు చకరంలో రకతసరావం మామూలుగా ఉననపపటికీ గత 25 సంవతసరాలుగా  విపరీతమైన బాధను అనుభవిసతోంది. వైదయుని సూచన మేరకు నొపపి భరింపరానిదిగా ఉననపపుడు నొపపి నివారణ లను తీసుకుంటుననది. 2 సంవతసరాల కరితం ఆమె కడుపులో మండుతునన భావన ఎదురుకాగా దాననిఅధిగమించడానికి యాంటాసిడ టయాబలెటలను తీసుకోవడం పరారంభించింది. 2017 మారచిలో ఆమె Hb...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలబద్ధకం 11614...India

61 ఏళల మహిళ రోజుకు రెండు లీటరల నీరు, పండలు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారం తీసుకుననపపటికీ గత ఐదేళలుగా మలబదధకంతో బాధపడుతూ ఉంది. రెండు రోజుల కొకసారి ఆమె విరోచనకారి తీసుకుంటే తపప ఆమె విరోచనం కావడం చాలా కషటం. మూడు నెలల కరితం ఆమె పరిసథితి చాలా ఘోరంగా మారి పరతీరోజూ విరోచనకారిని తీసుకుంటుననపపటికీ కూడా మూడు రోజులకు ఒకసారి మాతరమే మలవిసరజన చేయగలుగుతోంది అదికూడా చాలా కష...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

స్పాండిలైటిస్, చర్మంపై దురద 11614...India

54 ఏళల వయకతి పరాకటీషనరని సందరశించే నాటికి అనేక సమసయలతో బాధపడుతూ ఉననాడు. గత ఆరు నెలలుగా అతనికి భుజం మరియు మెడ రెండింటిలో నిరంతరం నొపపి మరియు దృఢతవంతో పాటు అసౌకరయం లేకుండావాటిని కొంచం కూడా కదిలించలేని సథితి ఏరపడింది. అయినపపటికీ అతను ఎటువంటి  మందులు తీసుకోలేదు. ఈ నొపపులకు అదనంగా మూడు నెలల కరితం అతని ఎడమ చేతి మరియు ఎడమ కాలి ముందరి అంచు చరమం మీద దురద ఏరపడి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పాపులర్ యుర్టికేరియా (దద్దుర్లు) 03552...UAE

37 ఏళల గరభిణీ సతరీ కి చేతులు కాళళు ఉదరం మీద దురద ఏరపడింది. ఆమె ఆరు నెలల గరభవతి మరియు మూడు వారాల కరితం పాపులర యురటికేరియా ఏరపడినటలు వైదయులు నిరధారించారు. డాకటర రోగికి కారటికో సటెరాయిడ సకిన కరీమ ను సూచించారు. కానీ దానిని వాడడానికి ఆమె ఇషటపడలేదు. అందువలల ఆమె వేప, ఆలోవీరా జెల, మరియు ఓట మీల సనానం వంటి మూలికా చికితసను ఆశరయించింది, అయితే ఇవి పెదదగా పరభావం చూపలేదు....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి