Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 11 సంచిక 2
March/April 2020

అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03542...UK

2019 ఆగసటు 22న, ఒక సెలవు రోజు అభయాసకుడు పయారిస లో ఒక హోటల లో ఉననపపుడు, అదే హోటలలో అనారోగయంతో ఉనన 75 ఏళల మహిళ భరత అరధరాతరి అభయాసకుని సహాయం అరధించడం జరిగింది. ఆమెకు ఉదయం నుండీ కడుపులో తిమమిరి, విరోచనాలు, తలపోటు మరియు ఛాతీలో రదదీ కారణంగా శవాస తీసుకోవడంలో ఇబబందిగా ఉందని అయితే ఆమె హాసపిటల కి వెళలడానికి ఇషటపడలేదని రోగి భరత తెలిపారు. అభయాసకుడు వెంటనే తనవదదనునన వెల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పెద్ద ప్రేగులో తిత్తులు మరియు ప్రేగుశోధ 03542...UK

మలేషియాకు చెందిన 53ఏళల మహిళకు గత రెండు సంవతసరాలుగా కడుపులో తిమమిరి మరియు రోజుకు కనీసం ఆరు సారలు మల విసరజనకు వెళలడం జరుగుతూ ఉండేది.  దీనని 2018 జులై నాడు కొలైటిస లేదా పెదదపరేగుశోధఅనీ; అలాగే కొలొనో సకొపీ దవారా పెదద పరేగులో తితతులు మంట ఉననటటు వెలలడైంది.  వారి యొకక ఫిజిషియన సూచనమేరకు, ఆమె తీసుకుంటుననఆహారము విషయంలో సమూలంగా మారపు తెచచి, ఓటస ఆపివేసి, ప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అస్పష్టమైన దృష్టి మరియు మైకము 01001...India

38-సంవతసరాల మహిళకు గత 3 నెలలుగా రోజుకు అనేకసారలు అసపషటమైన దృషటి మరియు అపపుడపపుడు మైకము కలుగుతుననాయి. పనిలో ఒతతిడి మైకము యొకక తీవరతను మరింత తీవర పరుసతోంది. ఆమె వైదయుడు నయూరాలజిసట సంపరదించమని సూచించాడు, అయితే ఆమె నయూరాలజిసట ను సంపరదించకుండా, బదులుగా, 2018 డిసెంబర 5న అభయాసకుని సంపరదించారు.

ఆమెకు కరింది నివారణ ఇవవబడింది:
NM44 Trigeminal Neuralgia + NM109 Vision +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కాలి మీద బాధాకరమైన వ్రణము 01001...India

అభయాసకురాలి 49 సంవతసరాల వయససు గల భరతకు కాలి మీద ఎరరబడిన పుండు ఉండేది. ఇది 15 రోజులుగా అభివృదధి చెందుతూ ఉంది. అది చూడటానికి చినన బంతి లాగా ఉండి చీము ఉంది.

2019 ఫిబరవరి 2న కరింది రెమిడీ ఇవవబడింది:

NM16 Drawing…6TD లోపలికి తీసుకొనడానికి మరియు బాహయంగా ఆలివ ఆయిలలో మొదటి రోజు మాతరమే రాయడానికి BD 

మొదటి రోజు రెండవ మోతాదు తీసుకునేటపపుడు రోగికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శీతాకాలపు దద్దుర్లు 02870...USA

63 ఏళల మహిళ దాదాపు 15 సంవతసరాలుగా పరతీ శీతాకాలంలోనూ తన వీపు భాగంలో ఎరుపుదనం మరియు దురదతో కూడిన దదదురలతో బాధపడుతోంది. ఇది ఆమె వెనుక భాగం నుండి ఛాతీ కరింద ఉదర పరాంతానికి వయాపించింది. అకకడ చరమం మృదుతవం కోలపోయి చాలా గటటిగా పీటలాగా మారిపోయినటలు అనిపించింది. ఆమె నివసించే పరాంతంలో ఉషణోగరత ఏక అంకె సథాయికి సింగిల డిజిట (ఫారన హీట మానంలో)కి పడిపోయినపపుడు దురద ప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మము పై ఇన్ఫెక్షన్ 11563...India

 27-సంవతసరాల మహిళకు గత ఆరు నెలలుగా కాళళపై మరియు చేతులపై ముఖయంగా ఎడమ ముంజేతి పరాంతంలో (ఫోటో చూడండి) దదదురలు వయాపించాయి. దురద చాలా తీవరంగా ఉండడంతో దీని కారణంగా రోజుకు 2-3 గంటలు మాతరమే నిదరపో గలుగుతుననారు. ఆమె వైదయుని సంపరదించ లేదు కానీ అనేక గృహ నివారణలు పరయతనించారు కానీ ఉపశమనం కలగలేదు. 2018 ఏపరిల 15న ఆమె అభయాసకుని సంపరదించగా కరింది నివారణ ఇచచారు:
#1....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఉదరంలో నొప్పి 11618...India

 47 సంవతసరముల వయకతి గత తొమమిది నెలలుగా పొతతి కడుపుకు కుడివైపు మందకొడిగా ఉండే నొపపి కలిగి ఉననారు. అతని యొకక పని ఒతతిడి వలన, వైదయుడిని సంపరదించ లేదు. 2019 ఆగసటు 4 వ తేదీనాటికి గత రెండు రోజులుగా నిరంతరం నొపపితో బాధపడుతూ అతను ముందుకు వంగినపపుడు ఈ నొపపి భరింప శకయము కాకుండా ఉండే సరికి అభయాసకుని సంపరదించారు. వీరు ఇతర మందులు ఏమీ తీసుకోలేదు. నొపపి నివారణకు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆమ్లత్వము, ఆహారపు అలెర్జీ 11618...India

58-సంవతసరాల మహిళ గత ఎనిమిది సంవతసరాలుగా కడుపు నొపపి మరియు ఆమలతవం తో బాధ పడుతుననారు. ముఖయంగా ఆమె బఠానీ లేదా మషాలాలతో తయారు చేసిన ఆహార పదారథాలు తిననపపుడు ఈ బాధకలుగుతోంది. అలలోపతి మందులు ఆమెకు  తాతకాలిక ఉపశమనం మాతరమే అందించాయి. అవి ఆపిన వెంటనే రోగ లకషణాలు తిరిగి పరారంభం అవుతుననాయి. ఆమె సాధారణంగా మషాలాలు, బఠానీలకు దూరంగా ఉండ సాగారు. 2019 ఆగసటు నెలలో తిరిగి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిద్రలేమి 03582...South Africa

 66-ఏళల గృహిణి గత 17 సంవతసరాలుగా నిదరలేమితో బాధపడుతుననారు. పరతీ రాతరీ ఆవిడ మూడు గంటలు మాతరమే నిదరపో గలుగుతుననారు. దీని వలన ఆమెకు నీరసం, చికాకు, మరియు మానసికంగా శారీరకముగా అలసట ఏరపడుతుననాయి. ఆమె సాధారణ ఇంటి పనులు కూడా చేయడంలో ఇబబంది పడుతుననారు. ఈ నిదరలేమికి ఆమె ఎటువంటి ఔషధం తీసుకోలేదు.        2019 సెపటెంబర 19న ఆమె అభ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

భయభ్రాంతుల నుండి విముక్తి 11601...India

11 ఏళళ బాలికకు కాళళు, ముఖయంగా తొడలు మరియు ఉదరం మధయలో భరించలేని నొపపి వసతూ ఉండడంతో గత మూడు వారాలుగా ఆమె పాఠశాలకు కూడా వెళలలేక పోయింది. యుకతవయససు పరారంభం కావడం వలన ఇటువంటి లకషణాలు తలెతతాఏమో అనే భావనతో, ఆమె తలలిదండరులు ఒక వైదయుడిని సంపరదించారు, అతడు కూడా ఇదే అనుమానం వయకతం చేశారు. అయితే అతడు ఇచచిన అలలోపతి మందులు ఏమాతరం ఉపశమనం కలిగించలేదు. దీంతో 2018 ఆగసటు 3న తల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి