అస్పష్టమైన దృష్టి మరియు మైకము 01001...India
38-సంవత్సరాల మహిళకు గత 3 నెలలుగా రోజుకు అనేకసార్లు అస్పష్టమైన దృష్టి మరియు అప్పుడప్పుడు మైకము కలుగుతున్నాయి. పనిలో ఒత్తిడి మైకము యొక్క తీవ్రతను మరింత తీవ్ర పరుస్తోంది. ఆమె వైద్యుడు న్యూరాలజిస్ట్ సంప్రదించమని సూచించాడు, అయితే ఆమె న్యూరాలజిస్ట్ ను సంప్రదించకుండా, బదులుగా, 2018 డిసెంబర్ 5న అభ్యాసకుని సంప్రదించారు.
ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది:
NM44 Trigeminal Neuralgia + NM109 Vision + NM22 Liver + SM39 Tension…TDS నోటిలో వేసుకొనడానికి మరియు స్వేద జలం (డిస్టిల్ వాటర్) లో కంటి చుక్కలుగా …BD
నెల రోజుల తర్వాత, రోగి యొక్క లక్షణాల్లో 50% మెరుగుదల కనిపించింది. ఆమె ఇప్పుడు కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నారు, అస్పష్టం గా కనిపించడం తగ్గింది మరియు పని ఒత్తిడి వలన మైకం కూడా పెరగలేదు. ఆరు వారాల తర్వాత 2019 ఫిబ్రవరి 20 నాటికి, వంద శాతం మెరుగుదల కనిపించింది. కంటి చుక్కలు ఆపివేసి నోటి ద్వారా మోతాదుని ODగా ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత దాన్ని 3TWకి తగ్గించారు. 2020ఫిబ్రవరి నాటికి, ఆమె రోగ లక్షణాలు పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు అయితే మోతాదు మరింత తగ్గించడానికి ఆమె సుముఖత చూపలేదు.
108CC బాక్సు,ఉపయోగించే టట్లయితే : CC7.1 Eye tonic + CC15.1 Mental & Emotional tonic ఇవ్వడం మంచిది.