Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 10 సంచిక 2
March/April 2019

కేన్సర్ 11585...भारत

మంచానికి పరిమితమైన న 91 సంవతసరాల మహిళకు కుడి మూతరపిండానికి పైన పెదద కణితి ఉందని ఇది కయానసర కు సంబంధించినది అని 6 నెలల కరితం (నవంబర 2016) నిరధారణ చేయబడింది. గత రెండు నెలలుగా ఈమెకు ఉదరానికి దిగువన కటి పరాంతంలో కుడివైపు తీవరమైన నొపపిఉంది. పరాకటీషనర ను కలవడానికి ఒక వారం ముందు డాకటరలు ఈమె వారం కంటే ఎకకువ బరతకడం కషటమని నిరధారించారు. ఈమె కయానసర కు అలలోపతి మందులు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గర్భాశయంలో ఆర్శనములు (పాలిప్స్) 11585...भारत

37-సంవతసరాల మహిళకు 3 నెలలుగా మూతర విసరజన సమయంలో రకతసరావం జరుగుతూ ఉంది. వైదయ పరీకషలలో ఆమె గరభాశయంలో 7 సెంటీమీటరల పొడవు గల గరభాశయ ఆరశనము లేదా పిలక వంటిది ఉననటలుగా తెలిసింది. శసతరచికితస దవారా దీనని తొలగించినపపటికీ అది పునరావృతమయయే అవకాశం ఉందని డాకటరలు తెలిపారు. రోగి హోమియోపతి మరియు అలోపతి చికితస మూడు నెలలు పరయతనించినపపటికీ ఉపయోగం కనిపించలేదు. రోగి భరత  ఫోన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెడ పైన కణితి 11585...भारत

66-ఏళల వయకతికి గత నాలుగు సంవతసరాలుగా మెడ పైన కణితి ఉంది. దాని వలన నొపపి ఏమీ లేక పోవడంతో ఎటువంటి మందులు తీసుకోవడం లేదు. వైబరియానికస నివారణ తీసుకునన నెల రోజుల లోనే ఒక యువతికి కణితి అదృశయమైనటలు తెలుసుకొని 19 జులై 2018 న రోగి అభయాసకుని సంపరదించారు అతనికి ఈ కరింది నివారణ ఇవవబడింది:  
#1. CC2.3 Tumours & Growths + CC3.7 Circulation…TDS ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మ ఎలర్జీ లు 11587...भारत

72-సంవతసరాల వయసు గల వయకతి ఒక మురికి వాడలో అనారోగయ పరిసథితులలో నివసిసతూ గత 12 సంవతసరాలుగా తన కుడి పాదం మీద ఫంగల ఇనఫెకషన కలిగి ఉననారు. చరమం యొకక పరిసథితి దయనీయంగా ఉంది. సుమారు 3 అంగుళాల వయాసం కలిగిన నలలని మచచ చీమును సరవిసతోంది. అతనికి భయంకరమైన దురద మరియు నొపపి కూడా ఉండి సరిగగా నడవలేని సథితిలో ఉననారు. అతను కారయాలయంలో తన విదయుకత ధరమానని కూడా నిరవరతించ లేక తరచుగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కడుపు ఉబ్బరం 11587...भारत

49-ఏళల వయసు గల వయకతి కడుపు ఉబబరం, బరువు మరియు నొపపితో గత ఆరు సంవతసరాలుగా బాధపడుతుననారు. అతను రెసటారెంటలో తినడానికి ఇషటపడుతుంటారు. మరియు అతిగా తినడానికి మొగగు చూపిసతూ ఉంటారు. అంతేగాక పయాకేజ చేసిన ఆహార పదారథాలు అంటే చాలా ఇషటం. అనేక మంది వైదయులను సంపరదించి ఆయురవేదం మరియు హోమియోపతి తో సహా వివిధ రకాల వైదయ విధానాలను పరయతనించినా ఎటువంటి ఫలితం లేదు. ఇవేమీ అతనికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మలబద్ధకం మరియు వెన్ను నొప్పి 11587...भारत

63-ఏళల వయసు గల అమెరికన మహిళ దీరఘకాలంగా వెనను దిగువన నొపపితో బాధ పడుతూ ఏడు సంవతసరాల కరితం శసతరచికితస కూడా చేయించుకుననారు. శసతర చికితస తరువాత కూడా నొపపి కొనసాగింది. ఆమెకు సూచింపబడిన నొపపి నివారణలు తాతకాలిక ఉపశమనం మాతరమే ఇచచాయి. దీనికి తోడు తీవరమైన మలబదధకం కూడా మొదలైంది అయితే ఆమెకు చేసిన ఆపరేషన తో మలబదదకానికి ఎలాంటి సంబంధం లేదని డాకటర చెపపారు. ఆమె మలబదధకం కోసం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అండాశయ కణుతులు 03524...यूएसए

23-సంవతసరాల మహిళ గత పది సంవతసరాలుగా రుతుకరమంలో భారీ రకతసరావం మరియు నొపపితో బాధపడుతూ వుననారు. జూన 2015 లో ఆమె ఎడమ అండాశయంలో 2 మిలలీమీటరల కణితి ఉననటలు మెడికల రిపోరటులను బటటి నిరధారణ అయయింది. ఆమె రెండు నెలలు అలలోపతి మందులు తీసుకుని మెరుగుదల లేకపోవడంతో మానేసారు. డిసెంబరలో ఆమె మరొక అండాశయంలో కూడా అదే పరిమాణంలో కణితి ఉననటలు నిరధారణ అయయింది.

2016ఫిబరవరి 16వ తేదీన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

రైనైటిస్ 03572...गैबॉन

29 ఏళల మహిళ ఎంతో కాలంగా ఉదయాననే తలనొపపి మరియు చిగుళలలో నొపపితో ( నెలకు సగటున రెండు సారలు) పాటు తుమములతో బాధపడుతుననారు. వాసతవానికి ఈ సమసయ ఆమెకు బాలయంలోనే పరారంభమయయింది కానీ రెండేళల కరితమే ఆమె ఇ.ఎన.టి. సపెషలిసటుకు చూపించగా ఇది దీరఘకాలిక రైనైటిస అని నిరధారించారు. ఆమె అలలోపతి మందులు తీసుకుంటుననారు కానీ ఇది ఆమెకు రెండు మూడు రోజులు మాతరమే ఉపశమనం ఇసతూ ఆ తరవాత వయాధి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మైగ్రేన్, నెలసరిలో అధిక రక్తస్రావం (మెనోరేజియా) 11602...भारत

2018 జులై 26వ తేదీన 32 ఏళల మహిళ బహుళ ఫిరయాదులతో అభయాసకుడిని సంపరదించారు. ఆమెకు తలనొపపి తో పాటు వికారం గత ఐదు సంవతసరాలుగా నెలకి ఒకటి లేదా రెండు సారలు వసతోంది. ఇది ఆమెకు నుదుటి ఎడమభాగాన పరారంభమై ఆమె ఒతతిడి ఎదురకొననపపుడు లేదా పరకాశవంతంగా ఉండే కాంతికి గురి అయినపపుడు ఎకకువవుతోంది. ఈమెకు గత మూడు సంవతసరాలుగా నెలవారీ బహిషటు సకరమంగానే సరైన సమయంలోనే వసతుననపపటికీ ఆ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అరికాళ్ళ పాదాల శోధము (ప్లాంటర్ ఫెసైటీస్) 11601...भारत

42 సంవతసరాల వయససు గల ఒక మహిళ గత నాలుగు సంవతసరాలుగా తన అరికాళళ పాదాలపై నొపపితో బాధపడుతూ ఉననారు. ఈ పాదాలకు లోతైన పగుళలు కూడా ఉననాయి. గత నాలుగు నెలలుగా నొపపి చాలా తీవరంగా ఉండి ఆమె నిలబడలేక నడవలేక అవసథ పడుతుననారు. ఆలోపతి మందులు తీసుకుననపపటికీ అవి ఏమాతరం సహాయం చేయకపోగా అరికాళలపై మంట కూడా పరారంభమైంది. అందుచేత వారం తరవాత ఆమె ఆ మందులను ఆపివేశారు.

2018 అకటోబర 7న ఈమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాలినొప్పి, ఫ్లోరైడ్ టాక్సిసిటీ 11578...भारत

50-ఏళల మహిళకు గత రెండు సంవతసరాలుగా కుడి మోకాలి వదద విపరీతమైన నొపపి ఉంది. ఈ మోకాలి చుటటూ వాపు కూడా ఉంది. రోగి నివసించిన గరామానికి సంబంధించిన నీటిలో ఫలోరైడ ఉననటలు నిరధారణ అయింది కనుక ఫలోరైడ పరభావము వలననే ఈ నొపపి వసతుననటలుగా అభయాసకుడు భావించారు. రోగి యొకక దంతాలు రంగు కూడా మారిపోయి ఉననటలు అభయాసకుడు గమనించారు.

2018 డిసెంబర 10వ తేదీన ఆమె యొకక సమసయలకు అనుగుణంగా క...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రక్క తడపటం / ఆధీనంలో లేని మూత్ర విసర్జన (ఎన్యురేసిస్) 11568...भारत

సవతహాగా సిగగుపడే సవభావం కల 13 సంవతసరాల బాలుడు గత పది సంవతసరాలుగా పకక తడిపే సమసయతో బాధపడుతుననాడు. ఈ బాలుని తలలి అతడు నిదరపోయే ముందు మూతరం పోసుకొని వచచేటటలుగా చేసతుననపపటికీ బాలుడు నిదరపోయిన మూడు గంటలలోనే సుమారు ఒంటిగంట పరాంతంలో పకకతడుపుతుననాడు. అంతేగాక శీతాకాలంలో బాలుడు సాయంతరం పూట ఎకకువ నీళలు తాగకుండా ఉండేలాగా ఆమె జాగరతత వహిసతుననపపటికీ సమసయ కొనసాగుతూనే ఉంది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి