Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 7 సంచిక 5
September/October 2016

కంటి చూపు కోల్పోవుట 11958...India

రెండు సంవతసరాల నుండి షారట సైట సమసయ (దూరపు వసతువులు కనబడకపోవుట) కలిగియునన ఒక 40 ఏళల మహిళ వైబరో చికితసా నిపుణులను 2015 జులై 13 న సంపరదించడం జరిగింది. ఆమెకు మాకయులర డిసటరాఫి (కంటి కండరాల బలహీనత) ఉననటలుగా వైదయులచే నిరధారించబడింది. ఆమె కంటి చూపు యొకక రిపోరట : RE -6/60 (కుడి కనను), LE - 6/24* (ఎడమ కనను) మరియు నియర విషన (సమీప దరిషటి) N36**. ఆమె లండన మరియు ఇండియా లో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ముఖము వైవర్ణ్యము కావడము, అతిరోమత్వము 11958...India

మూడు వారాలకు ముందు తన ముఖ చరమము వైవరణయము కావడము గమనించిన ఒక 70 సంవతసరాల మహిళ 2016 ఫిబరవరి 29 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. ఆమె యొకక రెండు బుగగల పై చరమము రంగు మారడమే కాకుండా, గడడం రెండు వైపులా జుటటు పెరిగింది. ఈ లకషణాలకు కారణం ఆమె ఎండలో ఎకకువగా పని చేయడం కావచచు. వైదయులచే ఆమెకు మెళటైట కరీము ఇవవబడింది, అయితే ఆమెకు ఈ కరీము దవారా పూరతిగా ఉపశమనం కలగలేదు....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఉబ్బు నరాలు, శ్వాసకోశ అలెర్జీ 11958...India

ఉబబు నరాల కారణంగా కలిగిన తీవరమైన నొపపితో ఒక 30 ఏళల మహిళ 2016 ఫిబరవరి 17న చికితస కొరకు వైబరో చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. ఆమె ఒక సంవతసరం నుండి ఈ సమసయతో బాధపడుతుననారు. తీవర నొపపి కారణంగా ఆమెకు రాతరిళళు నిదర పటటేది కాదు. రోగి యొకక నానమమగారికి ఇదే రోగ లకషణం ఉండేది కాబటటి ఈ సమసయ రోగికి వంశానుగతంగా వచచియుండవచచు. ఆమెకు గత రెండు సంవతసరాలుగా దుమము అలెరజీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బ్రెస్ట్ క్యాన్సర్ 11993...India

బరెసట కయానసర వయాధికి వరుసగా అలలోపతి చికితసలను తీసుకొని మంచం పటటిన ఒక 50 ఏళల మహిళ యొకక కుటుంభ సభయులు వైబరో చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. 2013 మారచ లో ఆమెకు కయానసర వయాధి ఉందని నిరధారించబడింది. ఆమెకు కరింది చికితసలు చేయించడం జరిగింది: సతనచఛేదనం (ఒంటిపరకక), రేడియోథెరపి మరియు కీమోథెరపీ(రసాయనచికితస). మొదటలో ఈ చికితసలు విజయవంతమైనటలు అనిపించింది గాని కయానసర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పొట్ట, ప్రేగు మరియు మూత్రపిండములో క్యాన్సర్ 11993...India

కయానసర యొకక అంతిమ సథాయికి చేరుకునన ఒక 58 ఏళల మహిళ 2013 జులై 20 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. చికితసా నిపుణులను సంపరదించడానికి ఆరు నెలల ముందు నుండి ఆమె అలలోపతి మందులతో పాటు ఆరు కీమోథెరపీ సెషనలు తీసుకోవడం జరిగింది గాని సఫలితాలు లభించలేదు. కరింది సమసయలతో రోగి బాధపడింది: పొటటలో తీవరమైన నొపపి, శరీర బరువును కోలపోవడం, తీవరమైన అలసట పాదాలలో వాపు మరియు జుటటు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్రపిండ వైఫల్యం 11993...India

ఒక సంవతసరం నుండి వారానికి మూడు సారలు రకతశుదధి చికితసను చేయించుకుంటునన ఒక 44 ఏళల వయకతి చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. అతను దీరఘకాలంగా బాధపడుతునన ఒతతిడి, మైగరేన తలనొపపి వంటి సమసయలకు అనేక అలలోపతి మందులపై ఆధారపడి ఉండేవారు. 2010లో రోగికి మూతరపిండంలో వయాధి మొదలైంది. రెండు సంవతసరాల తరవాత అతని కరియాటినిన సథాయి 9కి పెరిగి రకతశుదధి చికితస దవారా తగగించడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్రపిండాల్లో రాళ్లు 11993...India

2013 జనవరిలో మూతరపిండాలలో రాళలు ఉననటలుగా వైదయులచే నిరధారణ చేయబడిన ఒక 32 ఏళల మహిళ సెపటెంబర లో వైబరో చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. రోగి యొకక సకాన రిపోరటు లో 3mm, 6mm, 6.5mm and 8mm పరిమాణాలు గల నాలుగు రాళలు కనిపించాయి. ఆమె కరింది సమసయలతో బాధపడింది: తీవర నడుము నొపపి, వీపు నొపపి, పాదాలలో వాపు మరియు మూతర విసరజన సమయంలో ఇబబంది. ఆపరేషన చేయించుకోమని వైదయులచే...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సోరియాసిస్ (విచర్చిక చర్మరోగము) 11993...India

ఐదు సంవతసరాల నుండి సొరియాసిస వయాధితో బాధపడుతునన ఒక 41 ఏళల వయకతి 2014 సెపటెంబర 7 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. వయాధి లకషణాలు పరారంభమైన సమయంలో రోగి చరమం పై అలెరజీ కి సంబంధించిన ఆయింటమెంట (లేపనం) పూయడం జరిగింది. దాని తరవాత రోగి యొకక చరమం ఎరరగా మారి దురద మొదలై గోకకోవడం కారణంగా చరమం ఊడిపోవడం పరారంభమైంది. చరమం పై గాయాలు శరీరమంతయు వయాపించడం కారణంగా రోగి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అధిక రక్తపోటు, వెరీకోస్ అల్సర్లు (సిరాజ వ్రణములు) 11276...India

ఏడు సంవతసరాల నుండి రకతపోటు మరియు పదిహేను సంవతసరాల నుండి రెండు కాళలలలో వెరికోస అలసరలు తో బాధపడుతునన ఒక 55 సంవతసరాల మహిళ 2015 నవంబెర 14 న చికితసా నిపుణులను సంపరదించింది. ఆ సమయంలో రోగి యొకక వెరీకోస పుండల నుండి రకతం మరియు తెలలటి దరవము కారడంతో పాటు నొపపిగా కూడా ఉంది. అంతేకాకుండా రోగికి కాళళ వాపులు కారణంగా నడవడం ఇబబందికరంగా అనిపించింది. వైదయుడు సలహా పై ఆమె కాళలపై...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బెడ్ వెట్టింగ్ (నిద్ద్రలో పక్కను తడపటం) 11276...India

పరతిరోజు నిదరలో మూతర విసరజన చేసే లకషణం గల ఒక ఆరు సంవతసరాల బాలుడి యొకక తలలి తండరులు 2015 నవంబర 9 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. గత ఐదు ఏళలగా అలలోపతి, ఆయురవేద మరియు హోమియోపతి చికితసలను తీసుకుననపపటికీ సఫలితాలు లభించలేదు. ఈ సమసయ కారణంగా మరియు తలలి తండరులు తన తోబుటటువులతో పోలచడంతో ఆ పిలలవాడు నిరాశ నిసపృహలకు గురయయాడు.

ఆ పిలలవాడికి కరింది మందులను ఇవవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మతిభ్రమ 11576...India

మతిభరమతో బాధపడుతునన ఒక 13 సంవతసరాల కుమారుడను తండరి చికితసా నిపుణుల వదదకు తీసుకు రావడం జరిగింది. గత ఏడు నెలలుగా ఆ బాలుడు సకూల కి వెళలేందుకు నిరాకరించడమే కాకుండా అపపుడపపుడు ఉదాసీనత మరియు ఉదవేగానికి గురైయయాడు.

చికితసా నిపుణులను సంపరదించడానికి పది నెలలు ముందు నుండి రోగికి పరవరతనాపరమైన లకషణాలు పరారంభమయయాయి. విజయవంతంగా సాగుతునన తన తండరి యొకక వయాపారం పూరతిగా నష...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఎప్లాస్టిక్ అనీమియా(కణజాలములు వృద్ధి కానందున కలిగిన రక్తహీనత) 11274...India

ఏడు సంవతసరాలుగా ఎపలాసటిక అనీమియా (కణజాలములు వృదధి కానందున కలిగిన రకతహీనత) వయాధితో బాధపడుతునన ఒక 47 సంవతసరాల మహిళ 2011 జనవరి 25 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. ఆమె పరాంతీయ కయానసర సెంటర లో ఈ వయాధికి చికితస చేయించుకునేది. రోగికి శరీరమంతయు తీవర నొపపి ఉనన కారణంగా ఆమె రోజుకి ఆరు పెయిన కిలలర మాతరలను తీసుకునేది. రోగికుండే ఇతర రోగ లకషణాలు : చలిగా ఉండడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి