దృష్టాంత చరిత్రలు
Vol 7 సంచిక 6
November/December 2016
ఎముకల విరుపు, తలపై గాయాలు మరియు తీవ్ర భాధ 00512...Slovenia
2014 నవంబర 21న కారు పరమాదం భాధితుడైన ఒక 21 ఏళల వయకతిని సలోవినియాలో ఉనన మేరబోర విశవవిదయాలయ ఆసుపతరికి తీసుకువచచారు. తలపై ఏరపడిన తీవర గాయాల కారణంగా సబ డయూరెల హెమటోమా ( మెదడులో నెతతురు గడడ), మెదడులో ఎడీమా (మెదడులో నీరుపటటడం) ముఖంలో మరియు కపాలము అడుగు భాగంలో అనేక ఎముకల విరుపు వంటి సమసయలు ఏరపడి రోగి సపృహ కోలపోయారు. ఆసుపతరిలో పరధాన నరసు తకషణ సహాయం కోరుతూ చికితసా...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఅక్యూట్ మైలాయిడ్ లుకేమియా 00512...Slovenia
2015 డిసెంబర లో మైలాయిడ లయుకేమియా (బోన మారోకి(ఎముక మజజ) సంబంధించిన కానసెర) తో బాధపడుతునన ఒక 48 ఏళల వయకతికి వైబరో చికితసా నిపుణులు చికితసను అందించడం జరిగింది. వైబరో చికితస పరారంభించడానికి రెండు సంవతసరాల ముందు నుండి రోగికి మెడ శోషరస కనువులు పెరిగే సమసయ ఉండేది. 2013 లో రోగికి కుడి వైపు మెడ మీద లింఫ గలానడ (రసగరంథి) వాచింది. 2015 లో అదే సథానంలో తిరిగి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిఎఫిడ్స్/ క్రిమిబాధితత్వం 00512...Slovenia
2013 వసంతకాలంలో చికితసా నిపుణుల యొకక తోటలో 70 ఆపిల చెటటుల ఆకులు కరిమిభాధితమయయాయి. SRHVP మశీనును ఉపయోగించి వైబరో మందును పరసారం చేయడం దవారా భాధితమైన చెటటులకు వేగంగా చికితసను అందించవచచని చికితసా నిపుణురాలు నిరణయించుకుంది. విటనెస (సాకషి) రూపంలో ఉపయోగపడేందుకు ఆమె కొనని కరిమిభాధిత ఆకులను ఏరుకొని ఒక చినన సంచిలోకి తీసుకొని మశీనులో పెటటింది.
కరింది కారడును...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిడయాబెటిస్, వణుకు, అధిక రక్తపోటు, పాక్షిక చెవుడు 03535...USA
అనేక దీరఘకాలిక రోగ సమసయలతో బాధపడుతునన ఒక 76 సంవతసరాల వృదధుడు ఒక చికితసా నిపుణుల సహాయం కోరడం జరిగింది. 1984 లో రోగి యొకక కుమారుడు ఒక పరమాదంలో మరణించాడు. దీని కారణంగా కలిగిన మానసిక కరుంగుపాటు యొకక పరభావం ఈయన శరీరం పై పడింది. పరమాదంలో కుమారుడును కోలపోయిన రెండు సంవతసరాల తరవాత రోగికి డయాబెటిస మెలలిటస వయాధి నిరధారణ జరిగింది. మెటఫారమిన మందుతో ఈయనకు చికితస ప...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిడయాబెటిస్, అధిక రక్తపోటు 03535...USA
ఒక 60 మహిళ గత 15 సంవతసరాలుగా డయాబెటిస మెలలిటస మరియు అధిక రకతపోటు సమసయతో బాధపడేది. రోగి యొకక ఆరోగయ సమసయలకు దీరఘకాలిక వతతిడి మరియు టెనషన లు కారణమని తెలిసింధి. చకకెర వయాధి మరియు అధిక రకతపోటు సమసయలకు అలలోపతి మందులను తీసుకుననపపటికీ రోగికి చకకెర సథాయి 190 మరియు 250 mg /dL మరియు రకతపోటు 180 /100 గా ఉండేవి. రోగికి తరచుగా తలతిరుగుట సమసయ ఉండటం కారణంగా దినచరయలు సకరమముగా...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిడయాబెటిస్, డయాబెటిస్ ద్వారా కలిగే పుళ్ళు, వీపు నొప్పి 03516...Canada
2015 జనవరి 15 న, ఒక 40 ఏళల వయకతి టైప-2 డయాబెటిస, ఈ సమసయ కారణంగా కలిగిన పుళళు మరియు వీపు నొపపి వంటి రోగ లకషణాలకు చికితస కోరుతూ వైబరో చికితసా నిపుణులను సంపరదించారు. గత మూడు సంవతసరాలుగా రోగి యొకక చకకెర సథాయి అధికంగా(12mmol/L) ఉండటం కారణంగా తకకువ మోతాదులో మెటఫారమిన తీసుకోవడంతో పాటు పరతి రోజు ఇనసులిన ఇంజెకషనలు తీసుకునే అవసరం ఉండేది. అంతే కాకుండా మూడు సంవతసరాల పాటు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిడయాబెటిస్, దీర్ఘకాలిక దగ్గు 02799...UK
ఒక 70 సంవతసరాల మహిళ రెండు సంవతసరాల పాటు తీవరమైన పొడి దగగుతో బాధపడేది. ఆమె తరచుగా ఆంటీబయాటిక మందులను తీసుకోవలసి వచచేది. వీటి దవారా రోగికి తాతకాలికమైన ఉపశమనం మాతరమే కలిగేది. ఏడు సంవతసరాల కరితం ఆమెకు రకత చకకెర సథాయి అధికంగా ఉందని తెలిసింధి. దాని కారణంగా వైదయుడు రోగికి వెంటనే ఇనసులిన పరారంభించటం జరిగింది. రోగికి పదిహేను సంవతసరాల నుండి అధిక రకతపోటు మరియు అధిక...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులు 02899...UK
దీరఘకాలంగా మోకాళళ నొపపులతో బాధపడుతునన ఒక 58 సంవతసరాల వయకతి 2014 మే 2 న చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. 11 సంవతసరాల కరితం రోగి తీవర నడుమ నొపపితో బాధపడిన సమయంలో రేయికి చికితస దవారా రోగికి ఉపశమనం కలిగింది. కొనని సంవతసరాల కరితం రోగి యొకక కుడి మోకాలు నుండి ఒక గడడ తీసి వేయబడింది. రోగి యొకక మోకాలి నొపపికి ఇది ఒక ముఖయ కారణం అయయుండవచచు. గత మూడు సంవతసరాల నుండి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహైపోథైరాయిడిజం మరియు క్రమము లేని ఋతుస్రావం 11570...India
గత రెండుననర సంవతసరాలుగా హైపోథైరాయిడిజం(థైరాయిడ గరంథి మాందయం) సమసయతో బాధపడుతునన ఒక 35 ఏళల మహీళ థైరాకసిన 50 mcg మందును తీసుకొనేది కాని ఆమెకు ఈ చికితస దవారా ఉపశమనం కలుగలేదు. దీని కారణంగా ఆమెకు అలసట మరియు చికాకు ఎకకువగా కలుగుతూ ఉండేవి. గత ఒక సంవతసరం నుండి ఆమె యొకక ఋతుచకరం ఏడు నుండి పది రోజులు వాయిదా పడేది. ఈ సమసయకు అలలోపతి చికితస తీసుకుంది కాని ఆమె సమసయ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహైపర్ అసిడిటీ, అజీర్ణము, తలనొప్పి మరియు నిద్రలేమి సమస్య 02840...India
ఒక 28 ఏళల మహిళ, రెండు సంవతసరాలు పాటు, హైపర అసిడిటీ, అజీరణము, తలనొపపి మరియు నిదరలేమి సమసయలతో బాధపడేది. ఆమె అజీరణము సమసయకు యాంటాసిడ మాతరలను తీసుకుంటూ ఉండేది. ఈ మాతరల దవారా ఆమెకు తాతకాలిక ఉపశమనం మాతరమే కలిగేది. అందువలన రోగి వైబరియానికస చికితస తీసుకోవాలని నిరణయించుకుంది.
2013 జూన 24 న కరింది మందులను ఆమెకు ఇవవడం జరిగింది:
CC4.2 Liver & Gallbladder tonic +...(continued)