Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 7 సంచిక 2
March/April 2016

ఉలిపిరి కాయలు 01620...France

21 -సంవతసరాల యువతి కుడి అరికాలి పైన ఏరపడిన అనేక ఉలిపిరికాయలతో ఇబబంది పడుతూ పరాకటీషనర ను సంపరదించారు.  వీరి యొకక అలోపతిక డాకటర సరజెరీ చేసి వీటిని తీసివేయడం కషటమని అవి మరలా మరలా వసతూ ఒక  వల వలె వయాపిసతూనే ఉంటాయని చెపపారు. ఈ సమసయతో ఏరపడిన ఆందోళన తో పాటు సాధారణముగా ఆమె చితతము వయాకులత తో కూడి ఉంటుంది. కరింది రెమిడి ఆమెకు ఇవవబడింది :

#1. NM6 Calming +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అస్వాధీన మూత్రవిసర్జన 01620...France

65 సంవతసరాల వయసు గల మహిళ తనకు అతయంత సననిహితులైన బంధువు మరణం తో మానసిక వయధకు లోనై వైదయం నిమితతం హాసపిటలలో చేరారు. అకకడ ఈమె బాగా బలహినమవడమే కాక ఈమెకు మూతరము నియంతరణలో లేకుండా  రావడం పరారంభమయయింది.రెండు సంవతసరాల తరవాత 2014 సెపటెంబరలో సాయివైబరియోనికస వారతాలేఖ చదివి తనకు తెలిసిన ఒక చికితసా నిపుణుడిని చికితస కోసం ఆశరయించారు. కరింది రెమిడి ఆమెకు ఇవవడం జరిగింది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిద్ర లేమి వ్యాధి 01620...France

ఆఫరికా దేశం నుండి వచచి పరసతుతం యూరప లో పని చేసతునన 30-సంవతసరాల యువ ఇంజినీరు నిదరలేమితో బాధ పడుతూ నితయమూ అలసటకు గురి ఔతుననారు. వారు చెపపిన దాని పరకారము గత 10 సంవతసరాలగా  రోజుకు రెండు గంటలు నిదర పటటడం కూడా కషటమే. మందులకు బానిస అవకూడదనే ఉదదేశంతో వాటిని తీసుకునేవారు కాదు. 2015 నవంబర 15 న వీరికి కరింది  రెమిడి ఇవవబడింది :

CC10.1 Emergencies + CC15.1...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అధిక సంకోచంతో హృదయ స్పందన మందగించడం 01480...France

2014 జనవరి నెలలో ఆశరమానికి దరశనారధమై వచచిన,40-సంవతసరాల వయకతి తనకు గుండె 20% మాతరమే పనిచేసతుననటలు పరాకటీషనర తో చెపపారు. తిరిగి తన దేశం వెళళిపోయి గుండె మారపిడి లేదా వాలవ మారపిడి శసతరచికితస చేయించుకోవాలనే ఆలోచనతో ఉననారు. వీరికి కరింది రెమిడి ఇవవబడింది :

#1. CC3.4 Heart Emergency + CC3.6 Pulse irregular + CC10.1 Emergency + CC15.1 Mental & Emotional...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్ర విసర్జన ఆధీనములో లేకుండుట (ఎన్యురెసిస్) మరియు వత్తిడి 01480...France

గత 10 సంవతసరాలుగా రాతరిపూట పకక తడుపుతునన 12 సంవతసరాల అబబాయిని అతని తలలి పరాకటీషనర వదదకు తీసుకొని వచచారు. యితడు వతతిడికి,ఆందోళనకు గురియవుతూ  అపపుడపపుడూ కోపానని కూడా పరదరశిసతుననాడట. పరాకటీషనర అతనికి కరింది రెమిడి ఇవవడం  జరిగింది : 

CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS

ఒక నెల తరవాత బాబులో చెప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మేకలో ఎర్రబడిన పాలపొదుగు 01480...France

ఒక తలలి మేక తన పొదుగు నుండి పదే పదే పాలు తాగుతునన తన పిలలలను దూరంగా నెటటడం పరాకటీషనర గమనించారు. నిజం చెపపాలంటే ఈ పిలలలు అ పొదుగు పటటుకొని వరేలడుతుననాయి. దీనివలల తలలిమేకకు పొదుగంతా ఎరరబడి చెపపలేనంత బాధకు   గురిఔతోంది.

తలలిమేకను ఈ బాధ నుండి విముకతి కలిగించాలని పరాకటీ షనర కరింది రెమిడి దానికి ఇవవడం జరిగింది :

CC1.1 Animal tonic + CC8.1 Female tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శిశువులో నిద్ర సమస్య 03507...UK

2016,జనవరి 14 న చిననపపటినుండి నిదర సమసయతో బాధ పడుతునన 20 నెలల శిశువును అతని తలలి పరాకటీ షనర వదదకు తీసుకొని వచచారు.యితడు రాతరిళళు నిదర పటటక పరతీ అరధ గంటకు లేసతూ రాతరంతా మెలుకువ గా ఉంటాడు. అతడు పెదదవాడవుతునన కొదదీ సమసయ కూడా పెరుగుతూ వచచింది. దీనివలల అతని తలలి కూడా ఇబబంది పడుతూ నిదర లేక పోవడంతో నీరసంతో పాటు మానసిక వతతిడికి కూడా గురియవుతుననారు. ఈ శిశువుకు పరాకటీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తీవ్రమైన జలుబు,దగ్గు మరియు బొబ్బలు 02859...India

తన 22 సంవతసరాల కుమారునితో జరిగిన సకైప సంభాషణలో అతడు తరుచుగా తుమముతూ ,దగగుతూ ఉననటలు తలలి గురతించారు.వారం నుండి ఆవిధంగా బాధపడుతుననటలు అంతేకాక అతని వీపు కరింది భాగంలో బొబబలు వచచి గత మూడు రోజులుగా  బాగా నొపపి పుడుతుననాయని కూడా చెపపాడు.బాబు తలలి పరాకటీషనర ను సంపరదించగా కరింది రెమిడి  బరాడకాసట చేసి ఇచచారు :

CC10.1 Emergencies + CC19.2 Respiratory...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పెంపుడు పక్షి కాలికి గాయం 03516...Canada

2014 డిసెంబర మధయలో ఈ పరాకటీషనర యొకక 11 సంవతసరాల ఆడ బడగి పకషికి ఎడమ కాలికి గాయమయయి పంజరం లో నిలబడ లేక కదలలేక,పైకి ఎకకలేని పరిసథితిలో ఉంది. దీని కాళళుమూసుకు పోయి చాపడానికి  వీలుకాకుండా ఉననాయి.  సహజంగా ఈ పకషుల కు గల సాధారణ జీవిత కాలం  8 సంవతసరాలను కూడా అది అధిగమించింది.  దీని పరిసథితి చూసి ఇది మరో మూడు వారాల కననా ఎకకువ కాలం  బరతకదని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాళ్ళ నొప్పి మరియు బిగుసుకు పోయిన భుజాలు 03502...USA

63-సంవతసరాల మహిళ గత రెండు సంవతసరాలుగా భుజాల నొపపి తో బాధ పడుతూ ఉంది. కనీసం ఆమె వంట గదిలో దినచరయలకు సంబంధించిన చినన చినన బరువులు ఎతతడానికి కూడా చాలా దురభరంగా ఉంది. వీరి యొకక అలోపతి డాకటర  దీనిని ఆరథరరైటిస గా గురతించి కొనని జాగరతతలు చెపపారు. వీరికి నోటికి వేసుకోవడానికి మందులే కాక భుజానికి కూడా అపపుడపపుడూ ఇంజకషన ఇచచేవారు. భుజాలకు రాయడానికి ఒక ఆయింట మెంట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అధిక బరువు, సక్రమంగా రాని నెలసరి,సంతానలేమి 02806...Malaysia

2014 ఫిబరవరి 20 వ తేదీన 28 సంవతసరాల మహిళ సథూలకాయం సమసయతో పరాకటీ షనర ను కలిసారు.  ఆమె ఎతతు 168 సెం.మీ.లేదా 5 అడుగుల 5ఇంచులు in, బరువు  88 కేజీలు /194lb మరియు బాడి మాస ఇండెకస (BMI) 31.6. ఈమె గత సంవతసర కాలంగా సకరమంగా రాని నెలసరి తో కూడా బాధపడుతుననారు. వీటి నిమితతము ఏ మందులు వీరు తీసుకోవడంలేదు. ఐతే అనుభవం కలిగిన హోమియో వైదయులు కనుక అధిక బరువు వలల ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నోటిపుండ్లు 11965...India

28-సంవతసరాల మహిళ గత మూడు రోజులుగా నోటి పండల తో బాధపడుతూ 2014 డిసెంబర 18 వ తేదీన పరాకటీషనర ను కలిసారు. ఈ పుండలు  ఎంత బాధ కలిగిసతుననాయంటే ఆమెకు తినడం తరాగడం కూడా ఇబబందిగా ఉంది. ఇలా రావడానికి పరతయేక కారణమంటూ ఏమిలేదు అంతేగాక ఆమె దీనినిమితతం  మందులు కూడా ఏమీ వాడడం లేదు. పరాకటీ షనర ఆమెకు కరింది రెమిడి ఇవవడం జరిగింది :

NM89 Mouth and Gum... నీటితో ప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి