ఉలిపిరి కాయలు 01620...France
21 -సంవత్సరాల యువతి కుడి అరికాలి పైన ఏర్పడిన అనేక ఉలిపిరికాయలతో ఇబ్బంది పడుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వీరి యొక్క అలోపతిక్ డాక్టర్ సర్జెరీ చేసి వీటిని తీసివేయడం కష్టమని అవి మరలా మరలా వస్తూ ఒక వల వలె వ్యాపిస్తూనే ఉంటాయని చెప్పారు. ఈ సమస్యతో ఏర్పడిన ఆందోళన తో పాటు సాధారణముగా ఆమె చిత్తము వ్యాకులత తో కూడి ఉంటుంది. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వబడింది :
#1. NM6 Calming + NM16 Drawing + SR318 Thuja 30C + SR339 Sycotic Co…TDS
#2. SR249 Medorrhinum 200C…ప్రతీ రెండు వారాలకు ఒక డోస్ ( మొత్తంగా చేరి 4 మోతాదులు )
నాలుగు రోజుల తరువాత ఆమె వ్యాధి నుండి 70% కోలుకోవడం చూసి డాక్టర్ చాలా ఆశ్చర్య పడ్డారు. మరొక వారం అలాగే కొనసాగించిన ఆమెకు 100% మెరుగుదల కనిపించింది.అందుచేత ఈమె #1 ను మరో రెండు వారాల పాటు OD గానూ ఆ తరువాత కొద్ది కాలము OW గానూ తీసుకున్నారు. #2 ను పూర్తి డోస్ తీసుకున్నారు మరలా ఆమెకు ఏ సమస్యా తిరిగి తలెత్తలేదు.