మేకలో ఎర్రబడిన పాలపొదుగు 01480...France
ఒక తల్లి మేక తన పొదుగు నుండి పదే పదే పాలు తాగుతున్న తన పిల్లలను దూరంగా నెట్టడం ప్రాక్టీషనర్ గమనించారు. నిజం చెప్పాలంటే ఈ పిల్లలు అ పొదుగు పట్టుకొని వ్రేలడుతున్నాయి. దీనివల్ల తల్లిమేకకు పొదుగంతా ఎర్రబడి చెప్పలేనంత బాధకు గురిఔతోంది.
తల్లిమేకను ఈ బాధ నుండి విముక్తి కలిగించాలని ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి దానికి ఇవ్వడం జరిగింది :
CC1.1 Animal tonic + CC8.1 Female tonic + CC8.3 Breast disorders…TDS నీటిలో
ఒక వారం తర్వాత తల్లి మేక యొక్క పొదుగు మాములుగా మారిపోవడంతో దానికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.