Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 15 సంచిక 3
May / June 2024

శ్వాశ కోశ ఎలెర్జీ, మోకాలి నొప్పి, ఋతు నొప్పి, & అలసట 11648...India

BMI (బాడీ మాస ఇండెకస) 33 గా ఉనన 37 ఏళల వయసు గల మహిళకు అనేక ఆరోగయ సమసయలు ఉననాయి. 1998లో ఆమె రజసవల ఐనపపటినుండి ఆమె మూడు రోజుల బహిషటు సమయంలో పరతీనెలా పొతతికడుపు మరియు రొమములలో తీవరమైన నొపపిని అనుభవిసతూ ఉననారు. హోమియోపతిక మాతరలు ఉపశమనానని అందించినపపటికీ ఒక మోతాదు తీసుకోక పోయినటలయితే తీవరమైన నొపపి తిరిగి వచచేది.

2013లో ఆమె తండరి మరణించిన వెంటనే ఆమె దగగు, జవరం,...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వెన్ను నొప్పి 11648...India

44 ఏళల వయకతి 2022 అకటోబర నుండి సంవతసర కాలముగా నడుము నొపపితో ఇబబంది పడుతూ ఉననారు. అతను పనిచేయడానికి మోటార సైకిల పై రోజూ 50 కి.మీ పరయాణం చేయడం నొపపి కి కారణం అని భావించారు. పరారంభంలో విశరాంతి మరియు నొపపి నివారణ సపరే తో తగగించుకుననపపటికీ 2023 లో అతను ఎతతుగానూ మరియు ఇరుకైన సీటుతో ఉనన కొతత మోటర సైకిల ను ఉపయోగించడం పరారంభించినపపటినుండీ అతని పరిసథితి మరింత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

యాసిడ్ రిఫ్లక్స్ 11645...India

80 ఏళల మహిళ 2018 మే నుండి గత 5 ఏళలుగా భోజనం చేసిన పరతీసారీ పులలని రుచితో తేనుపు రావడం ఆమె అననవాహికలో మంటను కలిగించే తీవరమైన ఆమలతవము తో బాధపడుతూ ఉననారు. వీటి ఫలితంగా మైకము కమమినటలు ఉండడంతో ఆహారం తీసుకోవడం మరియు చలన శీలత పరిమితం చేయబడి ఆమెను మంచాన పడేలా చేసి పరాథమిక అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడవలసిన పరిసథితి ఏరపడింది.  

పరారంభంలో సూచించబడిన యాంటాసిడలు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పొడికళ్ళు, చీము ఉత్సర్గము 11645...India

40 ఏళల మహిళ కోవిడ 19 నుండి కోలుకునన రెండు నెలల తరవాత పొడి కళళు, ఎరుపుదనంతో కూడి గరగర లాడడం, దురద మరియు తెలలటి చీము సరవించడం వంటి సమసయలతో 2020 జూన నుండి బాధపడుతుననారు. ఐతే ఈ లకషణాలను 2021 ఫిబరవరిలో ఆమె పరిసథితి కషీణించే వరకూ ఉపేకషించారు. కోవిడ అనంతర పరభావాలు కారణమని కంటి వైదయ నిపుణుడు తెలిపి సటెరాయిడ కంటి చుకకలు సూచించారు. ఇది దురద మరియు చీమ ఉతసరగము నుండి 50%...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మానసిక వేదన, భయము, తీవ్రమైన కాళి నొప్పి 11645...India

2012లో భరత మరణించిన తరవాత ఒంటరిగా జీవిసతునన 76 ఏళల మహిళ నిరాశ, భయము మరియు మానసిక వేదన తో పాటు ఆందోళన తో బాధపడుతుననారు. తరచూ ఆలయాలను, బంధువులను సందరశించడం కరమం తపపకుండా తన కారు నడపడం దవారా ఆమె ఓదారపును పొందుతుననారు. 2019 లో తీవరమైన కుడికాలు నొపపి కారణంగా ఆమె దిన చరయకు పరతయేకించి డరైవింగ చేసతుననపపుడు తీవరంగా అంతరాయం కలిగింది, కాలకరమణా నొపపి తీవరమైంది. ఇది ఆమె...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సోరియాసిస్ 11632...India

52 ఏళల సతరీకి 20001 మారచి లో తన కుడి బొటన వరేలు మరియు మడమలో దురద మరియు నొపపి ఏరపడింది, అలోపతి మందులతో తాతకాలిక ఉపశమనం పొందారు. 2002లో రెండు అరచేతులు మరియు వేళళపై ఇలాంటి లకషణాలు కనిపించినపపుడు అవే మందులు వాడినా ఉపయోగం కలగలేదు. అపపటినుండి ఆమె నిరంతర నొపపి దురద మరియు అరచేతులలో మంట ముఖయంగా మేలకొననపపుడు ఇది తీవరంగా ఉండేది. అరచేతులపై తెలలటి మందపాటి పొలుసులు కపపబడి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వాలిపోతున్న కను రెప్పలు (టోసిస్) 11632...India

ఒక వృదధాశరమంలో నెలవారీగా జరిగే వైబరియానికస కయాంపులో 80 ఏళల వృదధురాలు 2022 జనవరి నుండి పరారంభమైన కనురెపపలు వాలిపోవడం కోసం చికితస పొందారు. పరారంభంలో ఆమె మేలకొననపపుడు కళళు తెరవడంలో ఇబబంది ఏరపడి రెపపలు అతుకకుపోయినటలుగా అనిపించి ఆమె వాటిని తన చేతి వేళళతో బలవంతంగా తెరవాలసిన పరిసథితి ఉండేది. రోజులు గడిచే కొదదీ కుడి కనురెపప పూరతిగానూ ఎడమ రెపప పాకషికంగానూ పడిపోతూ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మము పై ఎలెర్జీ 11658...India

45 ఏళల మహిళ కు గత 30 సంవతసరాలుగా సబబు, లేదా కూరగాయలను తాకినపపుడలలా ఆమె రెండు చేతులకు ఎలరజీ వచచేది. ఆమె అరచేతులు నలలబడి గురతించదగిన గీతలు మరియు కోతలు పరతయేకించి ఆమె గోళళ చుటటూ కనిపిసతాయి. నెలకు ఒకసారి ఈ కోతలు రకతసరావం కలిగించడమే కాక జవరం కూడా వసతూ ఉంటుంది. అపపుడపపుడు ఆమె అరచేతులు దురదగా ఉంటాయి. ఆమె ఆయురవేద కరీం పెటరోలియం జలలి మరియు ఆవాల నూనెను ఆశరయించగా అది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ప్రకోప ప్రేగు రుగ్మత) (IBS) 11650...India

BMI(బాడి మాస ఇండెకస) 25 కలిగిన 13 ఏళల బాలుడు ఒక రోజులో 3 లేదా 4 సారలు (ఒకకసారి వెళళడం సాధారణ సథాయి) మధయసతంగా గటటిమలంతో కొంచెం పొతతికడుపు నొపపితో మల విసరజన చేయడం పరారంభించాడు. భోజనం చేసిన పరతీ సారి అసౌకరయం మరియు వెంటనే మలవిసరజన చేయవలసిన అవసరం రావడం దాంతో పరిమాణంతో సంబంధం లేకుండా పొతతికడుపు తిమమిరి మరియు అసౌకరయంతో డిసెంబర 15 నాటికి దీని ఫరీకవెనసీ 7 లేదా 8 రెటలు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పార్శ్వపు నొప్పి & అసిడిటీ 11652...India

18 ఏళల బాలుడు 2018 నుండి గత ఐదేళలుగా తీవరమైన తలనొపపితో బాధపడుతూ ఉండేవాడు, మండుతునన ఎండలో పాఠశాల నుండి సైకిల తొకకుకుంటూ వచచిన తరవాత ఈ నొపపి ఏరపడేది. మైగరేన నొపపిగా నిరధారింప బడిన ఈ నొపపి తన తలకి రెండు వైపులా బాధించేది. పెదద శబదాలకు గురి కావడం, చదువుకోవడం వంటివి తలనొపపిని తీవరతరం చేసేవి. అతను ఒక వారం పాటు సూచించిన మందులు తీసుకుననాడు, ఇది ఉపశమనం కలిగించినపపటికీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కొనసాగుతున్న దగ్గు 11654...India

46 ఏళల మహిళ 1993 నుండి గత 30 సంవతసరాలుగా రోజూ కఫం, రాతరి పూట తేలికపాటి ముకకు దిబబడ, నిరంతరం దగగుతో బాధపడుతుననారు. కాలానుగుణ మారపులు మరియు బయట ఆహారం తీసుకోవడం లకషణాలను ముఖయంగా రాతరి సమయంలో తీవరతరం చేసేవి. ఆమె గొంతులో కఫం అంటుకొని తెగిరాక పోవడం వలల చికాకు మరియు నెపపి వచచేది. 1995 నుండి తన లకషణాలు తీవరంగా ఉననపపుడు అలలోపతి మందులు తీసుకోవడం పరారంభించారు. ఇది ఒక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆందోళన, తలపోటు, అసిడిటీ & నిద్ర లేమి 11570...India

2017 లో దగగర బంధువు అకాల మరణం తరవాత 36 ఏళల మహిళ నిరాశతో రోజువారీ కారయకలాపాలపై ఆసకతి కోలపోయి నిరంతర తలనొపపి మరియు అనుచితమైన ఆలోచనలు కారణంగా నిదరలేమికి గురయయారు. విపరీతమైన అసిడిటీ మరియు భోజనం చేసిన తరవాత విపరీతంగా తేనపులు రావడం వలల ఆమెకు చాతిలో మంట ఏరపడేది. డిపరెషన మరియు నిదరలేమికి మూడు సంవతసరాలు అలలోపతి చికితస తీసుకుననా ఉపశమనం కలగక పోవడంతో 2020 సెపటెంబరు లో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి