Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 13 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2022

కీళ్ల వాతావ 11599...India

52 సవతసరాల మహిళా ఉపాధయాయురాలు చేతులు మరియు కాళళ జాయింటలలో నొపపితో బాధపడుతూ ఉననారు. బలాక బోరడు పై రాయడానికి సుదధ మొకకను పటటుకునే సామరథయం కరమంగా తగగుతూ వచచింది. రుమటాలజిసట ఆమె పరిసథితిని రుమటాయిడ ఆరథరైటిస మరియు బోలు ఎముకల వయాధిగా నిరధారించగా ఆమె 2015 డిసెంబర నుండి సూచించిన మందులు మరియు సపలిమెంటలను తీసుకోవడం పరారంభించారు. ఎటువంటి ఉపశమనం లేనపపటికీ ఆమె మందులను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్ర పిండాలలో రాళ్ళు 11599...India

2007లో కారు పరమాదం కారణంగా కుడి చీలమండలలో కాంపౌండ ఫరాకచర కారణంగా పది నెలల పాటు ఆసుపతరిలో ఉననపపటినుండి ఈ 62 ఏళల వయకతి కిడనీలో రాళలతో బాధ పడుతుననారు. అతనికి 18 నుంచి 24 నెలలకు ఒకసారి తన రెండు డొకకలలో భరింపరాని నొపపి ఏరపడి నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రాళళు మూతరపిండం, మూతరనాళం, మూతరాశయములలో ఎకకడ ఉననాయో అనే దానిపై ఆధారపడి అతని ఇతర లకషణాలు అయినటువంటి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక ఆమ్లత్వము 11599...India

51 సంవతసరాల వయకతి ఐదేళలుగా ఆమలతవము కారణంగా మంట, తేనుపు, యాసిడ రిఫలెకస తో బాధపడుతుననారు. అతను శరీరానికి వయాయామము లేని నిశచల జీవన శైలి, మరియు  రిటైల సేలస కు సంబంధించి ఒక గొలుసు గరూపుకు అధిపతిగా చాలా ఒతతిడితో కూడిన పనిభారము కలిగి ఉననారు. గత ముపపై సంవతసరాలుగా తను రోజుకి పది సిగరెటలు తాగుతూ ఉండేవారు. గత ఐదు సంవతసరాలుగా అతను అనేక నివారణా ఔషధాలను, మరియు పరిసక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెడ ప్రాంతంలో నొప్పి 03518...India

42 ఏళల వయకతి గత 10 సంవతసరాలుగా తల వెనుక భాగంలో చెవుల భాగం నుండి మెడ వరకు నొపపితో బాధ పడుతుననారు. అది కరమంగా ఇబబంది కరంగా మారి ఇపపుడు తీవర సథాయికి చేరింది. తను సరైన భంగిమలో కూరచోనకుండా తన లాప టాప ను రోజుకు ఎనిమిది గంటలు ఎకకువ సేపు వాడుతుననపపుడు ఇలా జరుగుతూ ఉననటలు అతను కనుగొననారు. అతను కొనని నెలలు హోమియోపతి పరయతనించారు కానీ పెదదగా ఉపశమనం లేదు. తను అలలోపతీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ముంజేతిలో నొప్పి 03518...India

41 ఏళల మహిళా ఉపాధయాయురాలికి మహమమారి సమయంలో ఆనలైన తరగతులు పరారంభమైనపపటి నుండి గత ఎనిమిది నెలలుగా కుడిచేతితో ముఖయంగా ముంజేతి వదద ఎకకువ నొపపితో బాధపడుతూ ఉననారు. ఇది కరమంగా అధవానంగా మారి పరతీ రోజు సాయంకాలం నాటికి బాగా అలసటకు గురిచేసతుననది. 1:10 రేటింగ సకేలులో 7 గా నమోదయయే  నొపపి సవలపంగా నిరంతరాయంగా కొనసాగుతుననది. కీబోరడ పైన టైప చేసతుననపపుడు లేదా కుటలు అల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తామర 03599...USA

11 ఏళల బాలిక తన ఎడమ మోచేయి మడతలపైన రెండు సంవతసరాల నుండి పొడిగా ఉంటూ తీవరమైన దురదతో పాటు కఠినముగా, రంగు మారిన చరమంతో ఉనన తామరతో బాధపడుతుననది. ఈ సమసయ పరతీ మూడు లేదా నాలుగు నెలలకు పునరావృతం ఔతూ ఉననందున ఆలోపతి ఔషధాలు నోటిదవారానూ మరియు బాహయ అనువరతనం కోసం వాడే కరీములు  లకషణాలను తాతకాలికంగా తగగించడంలో సహాయపడుతుననవి. సాధారణంగా పాప చరమం చాలా సుననితంగా ఉండడం వలన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హెమి ఫేషియల్స్ స్పాజం 11626...India

60 ఏళల మహిళ తన ముఖం యొకక కుడి వైపున కండరాలు మెలితిపపడం (కండరాలు కుంచించుకు పోవడం) అనే వయాధితో గత నాలుగు సంవతసరాలుగా బాధపడుతుననారు. ఇలా కండరాల మెలితిరగడం కంటి దగగర మొదలై కరమంగా చంప కండరాలకు విసతరించింది. ఆమె కుడి కనను ఎడమ వైపు కంటే చిననదిగా కనిపించింది (చితరానని చూడండి). రెండు సంవతసరాల కరితం వైదయుని సంపరదించగా ఆమెకు నాలుగు బొటాకస ఇంజకషనలు సూచించారు. 2018 మార...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కండర చీలిక 03601...Nepal

2018 ఆగసటు లో 52 ఏళల మహిళ మోటార సైకిల పరమాదానికి గురయయారు. ఆమె కుడి మోచేయి నేలకు బలంగా తాకింది. రెండు రోజులలో నొపపి బాగా పెరగడంతో ఆమెకు ఎకసరే తీయబడింది. ఎముకకు ఎటువంటి పగుళళను ఇది నిరధారించలేదు,  కానీ మోచేతి వదద కండరంలో చీలిక ఏరపడినటలు డాకటర నిరధారించారు. సూచింప బడిన మందులు వేసుకుంటూ ఆయింటమెంట ఒక నెల రోజుల పాటు వాడారు. ఇది ఆమెకు నొపపి నుండి 50% ఉపశమనం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నీటిలో కీటకముల ద్వారా ఇన్ఫెక్షన్ 12051...India

ఒక చినన గరామంలోని చాలా మంది నివాసితులు దాదాపు నెల రోజులుగా శరీరమంతటా తీవరమైన దురద మరియు దదదురలతో బాధపడుతుననారు. తమ గరామంలోని మొతతం 41 నీటి టయాంకులలో (41 వయకతిగతమైనవి, ఒకటి అందరికీ చెందినది) నీరు రంగు మారిపోయి పురుగులతో కూడి ఉననాయని గురతించారు. గరామసతులలో ఒక పరధాన వయకతి 2021 జూలై 17న పరాకటీషనర ను సంపరదించగా కరింది రెమిడీ అందించారు: 

NM36 War + NM101...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బ్రహ్మ కమలం మొక్క పునరుజ్జీవింప చేయడం 11615...India

మొకకల పరేమికురాలైన పరాకటీషనర యొకక పెదద కోడలు 5 సంవతసరాల కరితం బరహమకమలం (ససూరయ అబవలత) నాటారు. అది చకకగా  పెరుగుతూనే ఉంది కానీ ఒక పుషపం కూడా వికసించలేదు. ఐతే తన  మలబదధకం సమసయ కోసం మరియు కోవిడ-19 మహమమారి సమయం లోనూ వైబరియానికస యొకక పరయోజనాలను అనుభవించి ఉనన మీదట వైబరియానికస మొకకలకు కూడా పరయోజనం చేకూరుసతుందని తెలుసుకునన వెంటనే ఆమె తన మొకకను పునరుజజీవింప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బాధకారమైన, తరుచుగా వచ్చే ఋతుక్రమము 11624...India

34 ఏళల గృహిణికి 2012 జూన లో మొదటి డెలివరీ అయినపపటి నుండి బాధాకరమైన మరియు తరచుగా వచచే ఋతుకరమంతో బాధపడుతుననారు. ఆమె నెలవారీ ఋతుచకరం 15-18 రోజులకు తగగడమే కాక రకతసరావం 4 నుండి 5 రోజుల వరకు ఉంటుననది. 2017 నవంబర లో ఆమె రెండవ బిడడ జనమించిన తరవాత, ఆమెకు తీవరమైన వెనను మరియు కాళళ నొపపి రావడం పరారంభించింది, ఇది రుతుకరమానికి 4 నుండి 5 రోజుల ముందు పరారంభమయయి ఋతు కాలమంతా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆత్మవిశ్వాసం లోపించడం 03582...South Africa

అంతరముఖురాలైన 13 ఏళల అమమాయికి ఆతమవిశవాసం లోపించడంతో మూడు సంవతసరాల వయససు నుండి తన సొంత కుటుంబం మరియు సనేహితులతో కూడా మాటలాడటానికి భయపడేది. సకూలలో పరీకషలు రాయడం కూడా చాలా ఒతతిడితో కూడుకుననవి గా పాప భావించింది. ఈ పాప యొకక ఆంటీ ఆమెను 2021 ఆగసటు 3న పరాకటీషనర వదదకు తీసుకు వెళలారు. ఆమెకు ఈ కరింది రెమిడీ అందించబడింది:  

CC15.1 Mental & Emotional tonic +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి