Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 10 సంచిక 3
May/June 2019

తెల్లబట్ట అగుట (లూకొరియ) 10596...भारत

38 ఏళల మహిళ గత ఆరు సంవతసరాలుగా బాగా వాసనతో కూడిన తెలలబటట అవవడంతో బాధపడుతోంది. ఇది ఆమె రోజువారీ పనులను కొనసాగించడానికి చాలా ఇబబందిగా మారింది. దాంతో ఆమె చాలా నిరాశకు గురైంది. ఇతర చికితసల ఖరచు భరించలేని ఆమె వాటి కొరకు పరయతనించలేదు. 17 నవంబర 2017 న, ఆమెకు ఈ కరింద చూపిన మందు ఇవవబడింది:

CC3.7 Circulation + CC8.1 Female tonic + CC8.5 Vagina & Cervix +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అరచేతులలో మచ్చలు 10596...भारत

51 ఏళల మహిళ గత ఏడాది కాలంగా తన అరచేతులపై నిరంతరం దురదతో వుండే మందపాటి మరియు నలలటి మచచలు కలిగి ఉంది, రోగి అలలోపతి చికితస కోసం పెదద మొతతంలో ఖరచు చేసినా ఎటువంటి ఉపశమనం కలుగలేదు. ఆమె పరిసథితి ఆమెను చాలా నిరాశకు గురిచేసింది. బటటల సబబు వలల ఆమెకు అలెరజీ వచచి ఉండవచచని భావించింది. 9 సెపటెంబర 2016 న, ఆమెకు ఈ కరింది మందు నోటిదవారా మరియు నూనెలో కలిపి అరచేతులపై రాయడానికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్గకాలిక ముక్కు దిబ్బడ (క్రోనిక్ బ్లాక్డ్ సైనెస్స్) 10596...भारत

ముంబైలోని ఒక వృదధాశరమంలో 82 ఏళల చూపులేని ఒక పెదదాయన గత 8 సంవతసరాలుగా ముకకు దిబబడ మరియు సైనస‌లతో బాధపడుతుననారు; దీనివలల సరైన నిదరకూడా పోలేకపోతుననారు. అతను అలలోపతి వైదయం తీసుకుననాఎటువంటి  ఫలితం పొందలేదు. అతను జనవరి 2019 నుండి వృదధాపయ ఇంటిలో నివసించడం పరారంభించిన తరువాత అతను అలలోపతి మందులు తీసుకోవడం మానేశారు. రోగి తన పరిసథితికి చాలా బాధపడుతూ సహాయం కోసం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మాట పోవడం 02836...भारत

32 ఏళల వయసునన వయకతి 2010 మారచి 30 తెలలవారుజామున మాట పోయినటలు గరహించి వెంటనే మూరఛపోయాడు. అలలోపతి చికితస వెంటనే ఇవవబడింది కాని అతని పరిసథితి మెరుగుపడలేదు. దాదాపు మూడు నెలల తరువాత, అతను పని చేసే కారయలయంలోని అతని నియంతరణ అధికారి వైబరియోనికస గురించి తెలుసుకొని, రోగికి చికితస చేయమని పరాకటీషనర ని అభయరథించారు.

20 జూన 2010 న, ఈ కరింది మందులు ఇవవబడడాయి:

#1. CC15.1...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మానసిక దాడులు (సైకిక్ అట్టాక్స్) 02836...भारत

35 ఏళల వయసునన, శారీరకంగా చాలా బలంగా ఉనన యువతిని, ఆమె భరత 15 సెపటెంబర 2010 న పరాకటీషనర వదదకు తీసుకువచచాడు. గత 10 సంవతసరాలుగా, ఆమె మానసిక దాడులకు గురైంది. అరవడం, అసభయకరమైన భాష వాడటం మరియు ఆమె యవవనంలో వునన కొడుకు, కుమారతె మరియు ఆమె భరతను కూడా దాదాపు పరతిరోజూ కొటటడం ఆమెకు అలవాటుగా మారింది. ఆమె గత 3 సంవతసరాలుగా అలలోపతి చికితస తీసుకుంటుననా ఎటువంటి మారపు లేకుండా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

లూపస్ 03571...थाईलैंड

పరాకటీషనర యొకక 26 ఏళల మహిళా సహోదయోగి జూన 2018 లో ఆమె చేతులు మరియు ముఖంపై దదదురలు మరియు చెవుల లోపలి భాగంలో ఎరరబడటం వచచింది. ఆమె ముఖం వాయటమే మాతరమే కాకుండా ముఖంపై దదదురలు 4 సెం.మీ పరిమాణంలో పెదదవిగా ఉననాయి(రోగి ఫోటో తీయడానికి ఇషటపడలేదు). ఆమె చరమవయాధి నిపుణుడు సూచించిన విధంగా ఆమె రోజుకు రెండుసారలు యాంటీ అలెరజీ ఔషధం (సెటిరిజైన) వాడుతోంది. వైబరియోనికస రెమెడీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కుక్కలో ఎర్లిచియోసిస్, పనోస్టైటిస్ 03571...थाईलैंड

 పరాకటీషనర జూలై 2018 లో AVP గా అరహత సాధించి ఇంటికి తిరిగి వచచాడు. అతను తన 2 సంవతసరాల పెంపుడు కుకక బరౌనీని పొరుగున ఉనన తన సనేహితుడి ఇంటి నుండి తీసుకోవటానికి వెళళినపపుడు, ఆ కుకక  కదలలేని సథితిలో చూసి షాక అయయాడు(చితరానని చూడండి).

అది ఎముకలు మరియు మాంసం కాండ వుండి పరాణం లేని జీవచచంలాగా ఉననది. పరాకటీషనర కుకకను పైకి ఎతతినపపుడు, అది నేల మీద పడిపోయింది....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ధీర్గకాలిక దగ్గు 11573...भारत

16 ఏళల బాలుడు 3 సంవతసరాల వయససు నుండి దగగు మరియు జవరంతో కొననిసారలు జలుబు మరియు గొంతునొపపితో తరచూ (నెలకు ఒకసారి) బాధపడుతుననాడు. వాతావరణంలో సవలప మారపు వచచినా ఇవి ఎకకువవుతుననాయి. పరతిసారీ అలలోపతి ఔషధం తీసుకుననపపుడు అతను 5-6 రోజులలో ఉపశమనం పొందుతాడు, కానీ అది తాతకాలికమే. అతని తలలి వైబరియోనికస పరయతనించినందున ఆమె సవయంగా అతనని పరాకటీషనర వదదకు తీసుకువచచింది. బాలుడికి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ 11602...भारत

48 ఏళల మహిళ చెవులలో 4 సంవతసరాల కరితం దురద రావడం తో అది ఫంగల ఓటిటిస ఎకస‌టరనాతో బాధపడుతోందని పరీకషల దవారా తెలిసింది. యాంటీబయాటికస మరియు యాంటీ ఫంగల చెవి చుకకలతో ఉపశమనం పొందింది. ఇది 2 సంవతసరాల కరితం మరల వచచినపపుడు అదే చికితస తీసుకుంది. మళళీ 3 వారాల కరితం దురద పరారంభమైంది; ఈసారి ఆమెకు అలలోపతి ఔషధం మరియు చెవి చుకకలతో పాకషిక ఉపశమనం లభించింది.

కాబటటి ఆమె అల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తుంటి నొప్పి (స్కియాటిక్ పెయిన్) 11603...भारत

10 సంవతసరాల నుంచి, 68 ఏళల మహిళ తుంటి నొపపి తో బాధపడుతోంది. ఆమెకు నడుము కరింద భాగం నుండి కుడి కాలు వెంబడి కుడి చీలమండ వరకు తీవరమైన నొపపి ఉండేది. మొదటలో 2 నెలలు, ఆమె హోమియోపతి చికితస తీసుకుంది, ఇది ఆమెకు కొంచెం ఉపశమనం మాతరమే ఇచచింది. కానీ అలలోపతి చికితస కొనని నెలలు తీసుకునన తరువాత ఆమెకు పూరతిగా తగగింది. కానీ మళళీ 2 నెలల కరితం నొపపి తిరిగి వచచిoది. ఆమె పరాకటిషనర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మ రోగం (సోరియాసిస్) 11580...India

61 ఏళల మహిళ గత 3 సంవతసరాలుగా తన చేతులు మరియు కాళళపై నలల మచచలు కలిగి అవి దురదతో మానని గాయాల వలె ఉననాయి. ఇది సోరియాసిస అని నిరధారించబడింది. ఆమె ఒక సంవతసరం అలలోపతి చికితస చేయించుకుంది కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆపివేసింది. ఆమె వేరే ఏ మందులు వేసుకోలేదు.

9 అకటోబర 2016 న, పరాకటిషనర ఈ కరింది మందు ఇచచాడు:

#1. CC4.2 Liver & Gallbladder tonic + CC12.4 Autoimmune...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి