చర్మ రోగం (సోరియాసిస్) 11580...India
61 ఏళ్ల మహిళ గత 3 సంవత్సరాలుగా తన చేతులు మరియు కాళ్ళపై నల్ల మచ్చలు కలిగి అవి దురదతో మానని గాయాల వలె ఉన్నాయి. ఇది సోరియాసిస్ అని నిర్ధారించబడింది. ఆమె ఒక సంవత్సరం అల్లోపతి చికిత్స చేయించుకుంది కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆపివేసింది. ఆమె వేరే ఏ మందులు వేసుకోలేదు.
9 అక్టోబర్ 2016 న, ప్రాక్టిషనర్ ఈ క్రింది మందు ఇచ్చాడు:
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…TDS
ఆమె పూర్తి విశ్వాసంతో ఆ మందు వేసుకుంది. ఒక నెలలో, ఆమె ఆశ్చర్యపోయే విధంగా, నల్ల మచ్చలు మరియు దురద దాదాపు 50% తగ్గాయి. తరువాతి రెండు నెలల్లో, చేతులు మరియు కాళ్ళపై ఉన్న నల్ల మచ్చలన్నీ కనుమరుగయ్యాయి మరియు దురద కూడా లేదు. ఆమె స్వస్థత పొందినట్లు అనిపించినప్పటికీ, వెంటనే మందులను తగ్గించడానికి లేదా ఆపడానికి ఆమె ఇష్టపడలేదు. మోతాదును 9 నెలలకి BD కి తగ్గించినప్పటికి, ఆమె మరో 8 నెలలు TDS గా కొనసాగించింది, తరువాత OD కి 6 నెలలు మరియు చివరిగా 2018 డిసెంబర్‌లో OW కి తగ్గించారు. మoదులను తగ్గించ్చినప్పటకి ఏ దశలోకూడా సమస్య తిరిగి రాలేదు మరియు ఆమె పూర్తిగా నయమైందని భావిస్తుంది.
OW వద్ద # 1 ను కొనసాగిస్తూనే, 25 ఏప్రిల్ 2019 న, ఆమె రోగనిరోధక శక్తిని పెంచేందుకు #2. CC17.2 Cleansing…TDS & #3. CC12.1 Adult tonic…TDS లను ఒక నెల, #2 తరువాత నెల, తరువాత నెల #3 చొప్పున ఒక సంవత్సరం పాటు వాడడానికి ఇవ్వబడింది:
#2. CC17.2 Cleansing…TDS for one month to be alternated with #3. CC12.1 Adult tonic…TDS for one month.