Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 8 సంచిక 3
May/June 2017

గొంతు క్యాన్సర్ 02090...India

2014వ సంవతసరం జూన నెలలో 90  సంవతసరాల వృదధుడిని అతని కుమారుడు వైబరో చికితసా నిపుణుని వదదకు తీసుకొని వచచాడు. అతని MRI సకానింగ మరియు ఇతర రిపోరటుల పరకారము గొంతు కయానసర అంతిమ సథాయిలో ఉంది. పేషంటుకు ఏదయినా తినడానికి, తాగడానికి వీలు కానీ పరిసతితిలో ఉంది. మొదట ఒక ENT వైదయుడు దీనిని గురతించి కేరళలోని ఒక పరముఖ కేనసర వైదయనిపుణుని వదదకు పంపడం జరిగింది. పరీకషల అనంతరం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అభ్యాసనా లోపము 02090...India

2017వ సంవతసరం జనవరి 8వ తేదీన ఒక తలలి తన 8 సంవతసరాల పాపను పరాకటీషనర వదదకు తీసుకొని వచచింది. ఆ పాప  పరసతుతం 3 వ తరగతి చదువుతుననది కానీ అభయాసనా లోపంతో కనీసం అకషరాలు కూడా గురతు పటటలేని సథితి లో ఉంది. పరాకటీషనర ఆమె తోనూ తలలి తోనూ మాటలాడి కరింది రెమిడి ఇవవడం జరిగింది:
CC12.2 Child tonic + CC15.5 ADD & Autism + CC17.3 Brain & Memory tonic…TDS

...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఎముకలలో ఆస్టియో నెక్రోసిస్ వ్యాధి (Osteonecrosis of ribs) 10602...India

2016వ సంవతసరం సెపటెంబర 7వ తేదీన 67 సంవతసరాల వృదధ మహిళ పరాకటీషనర వదదకు వచచింది. చాలా సంవతసరముల కరిందట జరిగిన ఒక ఆపరేషన తాలూకు మచచకు చుటటూ ఉనన పరాంతం నుండి గడడలు, పుండలు వయాపించి చీము కారుతూ చాలా నొపపి పుడుతోందట. ఒక పరముఖ వైదయుణణి ఆమె సంపరదించినపపుడు గతంలో ఆమె తీసుకునన రేడియేషన థెరపీ వలల ఇలా జరుగుతోందని చెపపాడు. 18 సంవతసరాల కరితం ఆమె రొమము కయానసర నిమితతం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పి 10602...India

40 సంవతసరాలుగా కడుపు నొపపితో బాధ పడుతునన 93 సంవతసరాల ఒక వృదధ మహిళ 2017 మారచ 7 న పరాకటీషనర వదదకు వచచింది. ఐతే ఈ 40 సంవతసరాలుగా ఆమె అలోపతిక మందులు వాడుతూ 35 సంవతసరాల కరితం గరభాశయం తొలగింపు, 20 సంవతసరాల కరితం గాల బలాడర తొలగింపు, 10 సంవతసరాల కరితం పాంకరియాస, కిడనీల లో రాళల నిమితతం శసతర చికితస, 5 సంవతసరాల కరితం హెరనియా ఆపరేషన ఇలా ఎననో ఆపరేషనలు చేయించుకుననా మందులు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహ వ్యాధి 11576...India

78 సంవతసరాల మహిళ తనకు 2009 లో మధుమేహ వయాధి ఉననటలు గురతింపబడి మందులు వాడసాగింది. తగిన ఫలితం లేకపోవడంతో 2016 ఏపరిల 3న చికితసా నిపుణుడను సంపరదించారు. చాలా సంవతసరాల పాటు నిసతరాణంగా ఉండడంతో ఎకకువ విశరాంతి తీసుకొనడం, పరిమితమైన ఆహారం తీసుకోవడం, చెకకెరను తగు మోతాదులోనే తీసుకొనడం ఆమెను మానసికంగా కూడా కృంగిపోవునటలు చేసింది. ఆమె బి.పి మరియు కొలెసటరాల (కొవవు) శాతం సాధారణ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హైపో థైరాయిడ్ 11576...India

2016 మారచ 12వ తేదీన ఒక 43 మహిళ హైపో థైరాయిడ సమసయతో బాధ పడుతూ పరాకటీషనరనుసంపరదించారు. ఆమె ఉండవలసిన సథాయికననా ఎకకువ బరువుగా ఉండడమేకాక వంటలో అసలు శకతి లేనటలు నిసతరాణంగా ఉననటలుగానూ ఆమె హృదయ సపందన, కొలెసటరాల (కొవవు)శాతం సాధారణ సథాయిలో ఉననపపటికీ ఆమెకు అలసిపోయినటలుగా, సోమరితనంగా, అవిశరాంతంగా అనిపించ సాగిందట. ఇంక ఆమెకు నిదర లేమి సమసయ తో పాటుగా ఆమెకు వాళళంతా చలలబడి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దెబ్బ తగలడం వలన కలిగిన గాయం 03536...Italy

పునరుదధరణ విభాగానికి చెందిన కళాకారిణి ఐన 53 ఏళళ వయసునన ఒక మహిళ కుడి చేతి చూపుడువేలుకు ఒక చెకక చీలిక వలల గాయం అవడంతో పరాకటీషనరను సంపరదించారు. ఈ గాయం 8 మి.మీ.లోతుగా ఉంది. కళాకారిణిగా  ఆమె యొకక దైనందిన జీవితము మరియు అకకడ ఉననటటి శీతల వాతావరణం వలల గాయం ఐనపపటినుండి అది తగగడం లేదు. 2017 జనవరి 25న ఆమె పరాకటీషనరను కలిసే నాటికీ ఈ గాయం ఒక చీలిక మాదిరిగా ఉండి రకతం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

లీష్ మానియోసిస్ కానయిన్( Leishmaniosis Canine) కుక్కలకు వచ్చే ప్రాణాంతక వ్యాధి 02584...Italy

ఒక వేటగాడు 4 నుండి 8 సంవతసరాల మధయనునన తన యొకక పెంపుడు కుకకలు నాలుగింటిని పరాకటీషనర వదదకు తీసుకొని వచచాడు. ఇవి లీష మానియోసిస వయాధితో బాధపడుతూ ఉననాయి. ఇది ఇసుక పరాంతపు దోమల మాదిరి ఉండే ఒక రకమైన ఈగ జాతి చేరవేసే పరాననజీవుల వలన కలిగే వయాధి. ఇది చాలా పరాణాంతకమైన వయాధి. నాలుగింటిలో రెండు సంవతసరం పైగానూ మరోరెండు గత కొనని నెలలు గానూ వయాధికి గురయి ఉననాయి. ఈ వయాధి లకషణం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక ఆమ్లత్వము మరియు గోధుమలు పడక పోవడం (ఎలర్జీ) 10001...India

2015 సెపటెంబరలో 28 సంవతసరాల మహిళ పరాకటీషనరను కలసి తను గత 8 సంవతసరాలుగా ఆమలతవముతో బాధ పడుతుననటలు చెపపారు. దీనివలల రోజంతా తలపోటుగా ఉంటోంది దీని నివారణకు నొపపి నివారిణిగా కరోసిన తీసుకుంటుననారు. దీనివలల విపరీతమైన ఒతతిడికి లోనవడము, తనపైన తనకు విశవాసం సననగిలలడం జరుగుతోందని ఆమె తెలిపారు. అలోపతి మందులతో విసుగు చెంది వైబరో పరాకటీషనరను ఆశరయించడంతో కరింది రెమిడి ఇవవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పరీక్షల ఆందోళన రుగ్మత 02899...UK

2016 మారచ 27 వ తేదీన 15 సవతసరాల బాబును అతని తలలి పరాకటీషనర వదదకు తీసుకువచచారు. ఈ బాబు GCSE తుది పరీకషకు తయారవుతూ చాలా అందోళన చెందుతుననాడు. ఈ పరీకష అతని జీవితానికే ఒక ముఖయమైన మలుపు వంటిది. సాధారణంగా పరీకష అంటే ఎలాంటి ఆందోళన పడని ఈ బాబుకు ఏదో తెలియని భయం పరారంభమయయి ముకకు వెంట రకతం కూడా వసతోంది. దీని నిమితతం మందులేమి వాడడం లేదు కానీ ఈ బాబు చిననపపటినుండి కూడా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి