Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 7 సంచిక 4
July/August 2016

తలతిరుగుట (వెర్టిగో), సైనస్ యొక్క వాపు 03524...USA

ఒక 45 ఏళల వయకతి, మూడు సంవతసరాల పాటు, తలతిరుగుట (వెరటిగో) సమసయతో భాధపడేవారు. వైదయుడుచే ఇవవబడిన వివిధ అలలోపతి మందుల దవారా, రోగికి ఉపశమనం కలగలేదు. మంచం నుండి లేచే సమయంలో లేక తలను వేగంగా తిపపిన సమయంలో అతనికి తల తిరిగేది.  అపపుడపపుడు ఈ రోగ లకషణం కారణంగా అతనికి కారు నడపడానికి భయంగా ఉండేది. ఈ సమసయకి కారణం చెవి అంతరభాగంలో ఉనన నీరే అని అతను నమమారు.

అతనికి అలెరజీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కీళ్ల శోథ (ఆస్టియో ఆర్త్రైటిస్) 03524...USA

ఒక 80 ఏళల మహిళ, దీరఘకాలిక మోకాళళ నొపపి కి చికితస కోరుతూ చికితసా నిపుణులను సంపరదించింది. ఈ మహిళ దాదాపు పదిహేను సంవతసరాల పాటు మోకాళళ నొపపులతో బాధపడేది. రోగి యొకక మోకాలి చిపపఎముక కరింద ఉనన కండరములు కందిపోయాయి మరియు మోకాళళు బిరుసుకు పోవటం కారణంగా ఈమెకు నడవటం ఇబబందికరంగా ఉండేది. వైదయుడుచే ఇవవబడిన సటెరాయిడలును తీసుకుంది కానీ ఉపశమనం కలగలేదు. ఈ రోగ సమసయ కారణంగా ఈమెకు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చాలని తల్లిపాలు 03526...USA

తలలిపాలు చాలక ఇబబందిపడుతునన ఒక మూడు నెలల బిడడకు తలలైన ఒక 24 ఏళల మహిళ, వైబరియానికస గురించి తెలుసుకొని చికితసా నిపుణులను, సహాయం కొరకు సంపరదించింది. ఆమె యొకక చనుబాలు రోజురోజుకి తగగిపోవటం కారణంగా వైదయుడు బిడడకు సీసా పాలు పటటించమని సలహా ఇవవడం జరిగింది. అయితే ఈ మహిళ, బిడడకు తలలి పాలివవడం కొనసాగించాలని ఆశ పడింది.  ఆమె, మణికటటు సంబంధించిన (కారపల టననల సిండరోమ)...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

తీవ్రమైన మలబద్ధకం 03526...USA

ఒక 15 ఏళల అమమాయి దాదాపు ఐదు సంవతసరాల నుండి తీవరమైన మలబదధకం సమసయతో బాధపడేది. దీని కారణంగా కడుపు నొపపి నుండి ఉపశమనం కొరకు ఆమె వైదయుడను సంపరదించడం జరిగింది. కానీ ఆమె తన కడుపు నొపపి మలబదధకం సమసయ వలన కలుగుతోందని తెలుసుకోలేకపోయింది. ఆమెకు హెలికోబాకటెర ఇనఫెకషన ఉందని అనుమానించి, వైదయుడు రోగికి ఆంటీబయాటికలను ఇచచారు. రోగి వైదయుడను తిరిగి సంపరదించిన సమయంలో వైదయుడు చేసిన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్రయాణం సమయంలో కలిగే తీవ్ర ఆరోగ్య సమస్య 03527...France

మూడేళళ వయససు గల ఒక బాలుడు, తనకు 18 నెలల వయసు నుంచి, పరయాణాలు చేసే సమయంలో తీవర అనారోగయంతో బాధపడేవాడు. కారు పరయాణం మొదలుపెటటిన 10-20 నిమిషాలకు, ఆ బాలుడు తీవర అసవసథతకు గురైయయేవాడు. ఆ బాలుడు యొకక ముఖం పాలిపోయి, వాంతులు మొదలయయేవి. ఈ సమసయకు ఆ బాలుడికి ఏ విధమైన చికితస ఇవవబడలేదు. బాలుడి యొకక అమమమమగారు వైబరో చికితస కొరకు ఒక చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. క...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

బొల్లి (విటిలిగో) 02840...India

గత మూడు సంవతసరాలుగా, కాళళు, చేతులు మరియు ముఖం పై బొలలి సమసయతో బాధపడుతునన ఒక 8 ఏళల బాలుడను, 26 ఆగసటు 2015 న ఒక వైబరో చికితసా నిపుణుల వదదకు తీసుకు రావడం జరిగింది. గతంలో ఈ బాలుడకు చరమ వైదయుడుచే ఇవవబడిన వైటమిన బిళళలు మరియు ఇతర మందుల దవారా ఉపశమనం కలగకపోవడమే కాకుండా, రోగికి వాంతులు, శరీర వాపు మరియు బొలలి మచచలపై ఎరర విసఫోటకములు (బాయిలస) వంటి దుషపరభావాలు కలగడంతో అల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మంవూడుట 11572...India

2016 జనవరి 4 న, రెండు చేతులలోను తీవరమైన దురద, నొపపి, వాపు మరియు చరమం వూడుట సమసయలతో బాధపడుతునన ఒక 30 ఏళల మహిళ చికితసా నిపుణులను సంపరదించింది. ఈ వయాధి లకషణాలు, రోగికి ఎంతో అసౌకరయానని కలిగించాయి. ఈ రోగ సమసయ  మొదలైన వెంటనే రోగి అలలోపతి వైదయుడుని సంపరదించి మందులను తీసుకోవడం జరిగింది. ఆ మందుల దవారా ఉపశమనం కలగకపోయేసరికి రోగి వైబరో చికితసను తీసుకోవడం ప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నీళ్ల విరోచనాలు 11570...India

కడుపులో నొపపి మరియు నీళల విరోచనాలతో మూడు రోజులుగా బాధపడుతునన ఒక 50 ఏళల వయకతి, 2015 మే 25 న వైబరో చికితస కోరుతూ చికితసా నిపుణులను సంపరదించారు. ఈ రోగి కొనని రోజులుగా ఒక పారకులో ఉనన కుళాయి నుండి నీరు తరాగుతుననటలుగా వైబరో చికితసా నిపుణులకు తెలపడంతో కరింది మందులను ఈ రోగికి ఇవవడం జరిగింది:
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ముఖ పక్షవాతము, నరాల దౌర్బల్యం (న్యూరోసిస్) 11576...India

2015 డిసెంబర 3 న, తీవర నొపపి, ముఖంలో పకషవాతం మరియు సపరశరహితమైన ఎడమ బుగగ, వంటి వయాధి లకషణాలతో ఒక 30 ఏళల వయకతి చికితసా నిపుణులను సంపరదించడం జరిగింది. ఇతను ఒక పరముఖ టీవీ ఛానెల లో వీడియో జాకీ గా ఉదయోగం చేసతునన కారణంగా అధికంగా మాటలాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రోగ లకషణాలు కారణంగా తాను ఆతమగౌరవం కోలపోవడమే కాకుండా తీవర ఆతృత మరియు భయం తనలో కలుగుతుననటలుగా రోగి తెలిపారు....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పుట్టుకనుండి ఎక్జీమా (తామరవ్యాధి) 01180...Bosnia

పుటటుక నుండి ఎకజీమా అనబడే ఒక చరమవయాధితో బాధపడుతునన ఒక 12 ఏళల బాలుడను 2015 అకటోబర 14న చికితస కొరకు వైబరో చికితసా నిపుణుల వదదకు తీసుకు రావడం జరిగింది. ఈ బాలుడు, పుటటిన మూడవ రోజు నుండి ఈ చరమవయాధితో బాధపడుతుననాడు. రోగి యొకక శరీరం అంతయు ఈ వయాధి వయాపించి యుండడం కారణంగా రోగికి తీవరమైన అసౌకరయం కలిగేది (చితరాలను చూడండి). చీము కారుతునన తామర కారణంగా రోగికి తీవర దురద...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెడ బిర్రుగానుండుట (సెర్వైకల్ స్పాండిలైటిస్) 11569...India

2015 ఏపరిల 6 న, నీరసం మరియు తీవర నొపపితో ఒక 62 ఏళల వయకతి చికితసా నిపుణులను సంపరదించారు. గత పదిహేనేళలుగా ఈ వయకతికి సెరవైకల సపాండిలైటిస సమసయ కారణంగా, ఉదయం మరియు రాతరివేళలలో రెండు భుజాలు,కాళళు ,ముఖయంగా పికకలు నొపపిగా ఉండేవి. ఎకసరే పరీకషలో రోగికి నడుమ కింద మరియు మెడ వదదనునన వెననెముకలో ఆసటియోఫైటలు ఉననటలుగా తెలిసింది. రోగి కొంత ఉపశమనం కోసం ఇంటిలో రోజువారీ మాలీషు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆహార అలెర్జీ 03522...Mauritius

2015 మే లో ఆహార అలెరజీలతో బాధపడుతునన ఒక 46 ఏళల వయకతి చికితసా నిపుణులను సంపరదించారు. ఐదేళల కరితం ఇతనికి కేండ ఆహారాల (తయారుచేయబడి డబబాలలో లభించే ఆహారం) అలెరజీ మొదలయింది. ఈ ఆహారానని తీసుకుననపపుడు, ఇతని చేతులు, మెడ మరియు చాతి పై దురదతో కూడిన ఎరరటి మచచలు ఏరపడేవి. రెండేళల తరవాత ఎండు పళళు, గింజలు, కారం, పాల ఉతపతతులు మరియు గలూటెన మరియు పరిజరవేటివలు (ఆహారానని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి