నీళ్ల విరోచనాలు 11570...India
కడుపులో నొప్పి మరియు నీళ్ల విరోచనాలతో మూడు రోజులుగా బాధపడుతున్న ఒక 50 ఏళ్ల వ్యక్తి, 2015 మే 25 న వైబ్రో చికిత్స కోరుతూ చికిత్సా నిపుణులను సంప్రదించారు. ఈ రోగి కొన్ని రోజులుగా ఒక పార్కులో ఉన్న కుళాయి నుండి నీరు త్రాగుతున్నట్లుగా వైబ్రో చికిత్సా నిపుణులకు తెలపడంతో క్రింది మందులను ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic… నీటిలో కలిపి ఒక గంట సమయం వరకు పది నిమిషాలకు ఒకసారి తీసుకోవాలి
వ్యాధి సమస్య కొనసాగిన సందర్భంలో ఇదే విధంగా మరో గంట సమయం వరకు మందును తీసుకొని మరియు మరుసటి రోజు ఆరు సార్లు (6TD) తీసుకోవలసిందిగా చెప్పబడింది. రోగికి వైబ్రో చికిత్స ప్ర్రారంభించిన ఒక రోజులోనే పూర్తి ఉపశమనం కలిగింది. ఆపై రోగికి మందు యొక్క మోతాదు క్రింది విధముగా తగ్గించడం జరిగింది: ఒక రోజు మూడు సార్లు (TDS), ఆపై ఒక రోజు రెండు సార్లు (BD),ఆపై ఒక వారం వరకు రోజుకి ఒకసారి (OD).