Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 12 సంచిక 1
January / February 2021

కుక్కపిల్ల యొక్క గాయం 10741...India

2 నుండి4 వారాల వయసు గల కుకక పిలల రోడడు పకకన వణుకుతూ కనిపించింది. విచచలవిడిగా సంచరించే వీధికుకకలదవారా పొంచి ఉనన పరమాదం గురతించి దయనీయమైన సథితిలో ఉనన ఈ చినని పరాణిని రకషించడానికి దయగల ఒక బాటసారి పూనుకుననారు. ఆమె ఈ కుకకపిలలని పరశాంతి అని పిలవ నారంభించారు. బహుశాఈపేరు దాని సవభావమును పరభావితం చేసి దానిలో విశవాసాననిపెంపొందిసతుందనిఆశించారు. ఈ కుకక పిలలను ఒక పశు వైద...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సోరియాసిస్ 10767...India

64ఏళల వయకతికి రెండు కాళళకు చీలమండల పైన చరమం పొడిబారి దురద ఏరపడింది. మరియు చరమం కూడా నలలగా మారిపోయి ఉంది. అతని వైదయుడు దీనిని సోరియాసిసఅని నిరధారించగా రోగి సూచించిన మందులను రెండేళల పాటు తీసుకుననారు కానీ మెరుగుదల లేదు. 2019 మే 18న రోగి తన ఉంటుననపటటణ పరాంతంలో జరిగిన వైబరియానికసశిబిరంలోపరాకటీషనరును సంపరదించే అవకాశం లభించింది. అతనికి ఈ కరింద రెమిడీ ఇవవబడింది:

...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆమ్లపు మంట, మలబద్ధకము, భయాలు 11210...India

గత రెండేళలుగా 52 ఏళల మహిళకు ఆమలము అననవాహిక లోనికి మరలడం, మలబదధకం మరియు కుకకర లేదా ఫుడ మికచర విజిల యొకక ఆకసమిక శబదము, కరెంట ఇసతరీ పెటటె లేదా మొబైల చారజర నుండి విదయుత షాక కలుగుతుందేమో అనే రకరకాల భయాలతో బాధపడుతూ ఉననారు. ఆమల సమసయ మరియు మలబదధకం కోసం ఆమె వైదయులు ఆరునెలల పాటు మందులు తీసుకోవలసినదిగా సూచించినా నెల తరువాత ఎటువంటి మారపు రాకపోవడంతో వాటిని ఆపివేసి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అంగ స్తంభన సమస్య తక్కువ వీర్యకణాల ఉత్పత్తి 11217...India

40 ఏళల వయకతికి మరియు నరసుగా పనిచేసే 35 ఏళల అతని భారయకు 2012లో మొదటి బిడడ కలిగిన తరువాత వారు మూడు నాలుగు సంవతసరాలుగా మరొక బిడడ కోసం పరయతనిసతుననారు కానీ ఫలితం కలుగలేదు. భరత పరీకష కోసం వెళళినపపుడు అతనికి తకకువ సపెరము కౌంట అలాగే అంగ సతంభన సమసయ కూడా ఉననటలు తెలిసింది. అతను వైబరియానికసచికితస తీసుకోవాలని నిరణయించుకుననారు. 2016 సెపటెంబర 10నవారు పరాకటీషనరును సంపరదించగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గొంతులో గడ్డ 11529...India

78-ఏళల మహిళకు గత ఏడాది కాలంగా గొంతులో పొరబారుతూ ఉనన లకషణంతో బాధ పడుతుననారు. పరిసథితి కరమంగా మరింత  దిగజారి బొంగురు గొంతు మరియు దురబలమైన గొంతుకు దారి తీసింది. తతఫలితంగా ఆమె మాటలాడలేకపోవడం,తను ఇషటపడి చేసే రోజువారీ పరారథనలను చేయలేకపోవడం జరుగుతోంది. వైదయ పరీకష చేయించగా ఆమె గొంతులో గడడ కలిగి ఉననటలు రిపోరటు తెలియజేసింది.  వైదయుడు శసతర చికితస దవారా దానిని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కీళ్లనొప్పి-పోస్ట్ చికెన్గున్యా 11627...India

57-ఏళల మహిళ 2018లో చికెనగునియాతోబాధపడిన సందరభంలో ఒక నెలరోజుల పాటు అలలోపతి చికితస తీసుకుననారు. ఈ వయాధియొకక సాధారణమైనలకషణం కారణంగా ఆమె వరేళళు, పాదాలు,మరియు మోకాళళవదద నొపపి రెండు సంవతసరాలు కొనసాగింది. ఈ కాలంలో ఆమె ఆయురవేద మందులు మూడు నెలలు తీసుకుననారు కాని ఉపశమనం కలగలేదు. 2020 మే 26న ఆమెపరాకటిషనరవదదకు వచచినపపుడు ఆమె వేరే ఔషధం ఏదీ తీసుకోవడం లేదు. ఆమెకు ఈ కరింది...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మము పై అలెర్జీ 11624...India

 38-ఏళల వయకతి బొటనవరేళళు మరియు అననివరేళళచివరలవదద దురదతో గత మూడు సంవతసరాలుగా బాధపడుతుననారు.ఈ దురద పకషం రోజులకు ఒకసారి కనిపించి 3-4 రోజులు ఉంటుంది. కొనని సమయాలలో ఈ దురద ఎంత తీవరంగా ఉంటుందంటే అతను తన వరేళళనుచితక కొటటుకోవాలనే బాధఅనిపిసతూ ఉంటుంది. అదనంగా అతను వంకాయ, గోంగూర తినడం వలల దురద బాగా పెరిగి  అతని శరీరం అంతాపాలిపోయిన రంగుతో బొబబలు లేసతూ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కడుపులో ఆమ్లము కారణముగా నడుము నొప్పి 11508...India

40- ఏళల మహిళ గత ఏడాది కాలంగా వెననుకరింది భాగంలో తీవరమైన నొపపితో బాధపడుతుననారు. ఇది హైపర ఎసిడిటీ కారణంగా కావచచని ఆమె భావించారు. వారములో అనేకసారలుఆమె సాయంతరం భోజనం తరవాత తరేనుపులుమరియు వాయువునుఅనుభవించారు. 2019 ఫిబరవరిలో ఒక వైదయుడిని సంపరదించారు. మూడు నెలలు పాటు ఆమెకు ఫిజియోథెరపీ మరియు బాహయ చరమం పై పూతగా రాయుటకు ఒక జెల కరీమును సూచించగా వాటితో ఆమెకు పూరతి ఉపశమనం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

స్వరమును కోల్పోవడం 03570...Canada

54- ఏళల మహిళ ఐదేళలుగా ఆమలము గొంతులోనికి వచచే యాసిడ రిఫలెకససమసయతో బాధపడుతుననారు. ఇది ఒకకొకకసారి సంభాషణ మధయలో కూడా యాదృచచికంగా ఏరపడి ఆమె తన సవరమును కోలపోయేలా చేసతోంది. వైదయుడు ఆమెకు పెంటాపరజొల మెగనీషియం అనే యాంటాసిడ సూచించారు. పరారంభంలో ఇది ODగా తీసుకోబడింది కానీ తరవాత అవసరమైనపపుడు మాతరమే తీసుకోవాలని వైదయుడు సూచించారు. ఆమె దానిని రోజుకు నాలుగు సారలు తీసుకుంటూ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మెలితిరిగిన నరం వలన నడుము నొప్పి 03596...USA

65 ఏళల మహిళ మెడ మరియు భుజం నుండి నడుము కరింది వరకూ వరకు కుడిఅరధ భాగంలో నొపపితో బాధపడుతుననారు.ఇది కోవిడలాకడౌనకారణంగా ఆమె ఇంటి నుండి పని చేయడం పరారంభించిన రెండు నెలల తరవాత అనగా 2020 మే నెల నుండి పరారంభమై మరో రెండు నెలలలో తీవరంగా మారింది. ఆమె పరతీరోజుకండరాలకు విశరాంతి నిచచే ఔషధం, నొపపి నివారణలు రోజుకు రెండుసారలు తీసుకుంటుననారు, మరియు దాదాపు రోజంతా తాపనపయాడకూడా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సూర్య తాపపు అలెర్జీ 11620...India

46 ఏళల మహిళకు2009 అకటోబర లో తనకు వచచిన హెరపసవయాధి నయమైన తరువాత ఆమె ముఖం మీద దురద రావడం పరారంభమైంది. నెల తరవాత దురద తీవరమైఆమె కొనని గంటలు బయటకు వెళితే సూరయ తాపానికి వాపు కూడా వసతోంది.  అపపటినుండీ ఆమె కొంచం సేపు ఎండకు గురైనా దురద మరియు వాపు ఈ రెండింటితో ఆమె బాధ పడసాగారు. ఇది ఆమె చరమానని నలలగా మారచేసింది.దీని నిమితతం ఆయురవేద చికితస తీసుకుననా అది ఏమాతరం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ADHD &ఆటిజం 03518...Canada

2020 జనవరి3న అటెనషన డెఫిసిట హైపర యాకటివ డిజారడర ADHD మరియు పరసంగ బలహీనత,మరియు ఆటిజం తో బాధపడుతుననఐదు సంవతసరాల బాలిక విషయమై ఆమె తలలి పరాకటీషనరును సంపరదించారు. ఆమె ఒక చోట సథిరంగా ఉండక ఎపపుడూ కదులుతూ హైపర ఆకటివ గా ఉంటుంది. ఆమె కోరింది ఇవవకపోతే అననీ విసిరేసతూ ఉంటుంది. రోజంతా ఆమె గిరగిరా తిరగడం, పైకి ఎకకడం లేదా దిగడం చేసతూ ఉంటుంది. ఆమె ఏదైనాచెపపదలుచుకుంటేశబదాలు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి