Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 11 సంచిక 4
July/August 2020

వంధ్యత్వము 11975...India

2018 మే 17 వ తేదీన 32-సంవతసరముల మహిళ మరియు ఆమె 35 ఏళల భరత వివాహం చేసుకునన గత ఎనిమిది సంవతసరాలుగా సంతానలేమితో బాధపడుతూ పరాకటీషనరని సందరశించారు. భారయకు 20 సంవతసరాల వయసులో కరమరహిత రుతుచకరం పరారంభమై మొదట రెండు మూడు నెలలకు ఒకసారి ఇది కరమంగా సంవతసరానికి ఒకసారి ఏరపడ సాగింది. నాలుగేళల కరితం వారి వైదయుడిని సంపరదించగా భారయకు PCOD కరమ రహిత ఋతు సమసయ మరియు భరతకు వీరయ కణాల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నోటి క్యాన్సరు 11975...India

2013 ఫిబరవరి లో 40 ఏళల వయకతికి నోటి కయానసర మూడవ సటేజి ఉననటలుగా నిరధారణ అయయి కీమోథెరపీ అనంతరం 2013 ఏపరిల 24న శసతర చికితస కూడా చేయించుకుననారు. అయినపపటికీ అతనికి కయానసర చివరి దశకు చేరుకోవడంతో ఆరు నెలలు మించి బరతకడం కషటమని వైదయులు చెపపారు. వయాధికి బలికావడానికి మనసకరించక తనకునన సవలప ఆరథిక వనరులతో ముగగురు పిలలలను చూసుకోవలసిన బాధయత ఉననందున 2013 ఆగసటు 23న పరాకటీషనరని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హెచ్.ఐ.వి 11975...India

55 ఏళల మహిళ వయాధితో మంచం పటటి ఆమె శరీర బరువు నాలుగునెలలలో ఆమె సాధారణ బరువు 80 కిలోల నుండి 40 కిలోలకు తగగిపోయింది. 2000 నవంబర 25 వ తేదీన ఆమెకు దగగు, అధిక జవరం, మరియు తీవరమైన బలహీనత కారణంగా కదలలేని సథితిలో ఉననందున ఆమెను ఆమె సోదరుడు ఆసపతరికి తరలించారు. అకకడ ఆమెకు హెచఐవి పాజిటివ అని నిరధారించబడింది. ఆమె CD4* కౌంట కేవలం 77 మాతరమే ఉంది. ఆమెకు ఈ జబబు 2016 నవంబర 6న...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ద్వైపాక్షిక ధృడతర స్నాయువుల వ్యాధి, మొటిమల రుగ్మత, ముఖముపై మంట 03508...France

47 ఏళల మహిళ తన రెండు చేతులను తీవరమైన నొపపితో బాధపడుతుననారు. ఈ నొపపి మెడ నుండి మణికటటు వరకు ఉంటోంది. 2011లో ఇది దవైపాకషిక సనాయువుల వయాధిగా నిరధారణ చేయబడింది. దీని నిమితతం ఆమెకు పయారాసిటమల మరియు టరమడాల మాతరలు సూచించబడడాయి. 2014 డిసెంబర లో ఆమె రెండు మోకాళళకు కూడా నొపపి ఏరపడింది. బహుశా ఎకకువ గంటలు నిలబడి పనిచేయడం వలన కావచచు. 2015 ఫిబరవరి నాటికి పరిసథితి మరింత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాలి మృదులాస్థి (కార్టిలేజ్) గాయం, తొడ కండరములలో గాయం 03508...France

2012లో 25 ఏళల కరీడాకారుడికి తన ఎడమ మోకాలిలో తేలికపాటి నొపపి ఏరపడింది. ఫుటబాల కరీడాకారుడు కావడంతో అతను ఏడు సంవతసరాల వయససు నుండి ఆడుతూ ఉండడం వలన మోకాళలపైన ఎకకువగా శరమ పడుతోంది. ఎంఆరఐ సకాన కారటిలేజ లో ఒక గాయమును చూపించింది. 2015 నవంబరు నుండి ఈ నొపపి తీవరత ఎకకువైనందున అతను కుంటుతూ నడవడం పరారంభించాడు. అతని వైదయుడు వీరికి పయారాసిటమల 1gని  TDS గా మరియు ట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 00512...Slovenia

నరసుల కొరత కారణంగా దంత విభాగానికి చెందిన 45 ఏళల నరసును రోగుల విశరాంత గృహానికి సాధారణ నరసింగ డయూటీ నిరవహణ నిమితతం పంపించారు. కేవలం రెండు రోజులలోనే 6గురు కొవిడ-19 సోకిన రోగులు అకకడ చేరారు. 2020 ఏపరిల 14న నాలుగు రోజుల పాటు 13 గంటలు షిఫట చేసిన అనంతరం ఒక రోజు విశరాంతి తరవాత ఆమెకు బాగా అలసిపోయినటలు అనుభూతి కలగడం పరారంభ మయయింది. ఆరోజు మధయాహనానికి ఆమెకు చాలానీరసంగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గర్భధారణ సమయంలో కోవిడ్ -19 03572...Gabon

33 ఏళల నాలుగు నెలల గరభిణీ పరాకటీషనర వదదకు వచచినపపుడు ఆమె రూపం పాలిపోయినటలుగా బాగా అలసిపోయినటటుగా కనిపించింది. ఆమెకు శవాస తీసుకోవడం లో ఇబబంది, అలసట వంటి కోవిడ లకషణాలు ఉననాయి. ఆమె శవాసను కోలపోకుండా పది మీటరలు కూడా నడవలేక పోయేది. అంతకు ముందురోజు ఆమె తలలిని పరీకషించి పాజిటివ గా నిరధారించి ఆసుపతరిలో చేరచారు. కాబటటి తలలితో నివసిసతూ అదే పడకగదిలో ఉండడంతో ఆమె ఆందోళన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 02799...UK

2020 మారచి 12న 50 ఏళల సతరీ కి చాలా తీవరమైన తలనొపపి దానితో పాటు కంటి నొపపి కనులవెంట నీరుకారడం, పరారంభ మయయింది. ఆ తరవాత మూడు రోజులలో ఆమెకు ఈ లకషణాలు మరింత అభివృదధి అయయి శారీరక నొపపులు, సవలప జవరం, పొడిదగగు, ఆకలి లేకపోవడం, రుచి మరియు వాసన కోలపోవడం మరియు తీవరమైన అలసట ఏరపడడాయి. చిననపపటినుంచి ఆసతమా పేషంటు కావడం వలన ఆమెకు జలుబు మరియు దగగు తేలికగా వచచే అవకాశం ఉననందున...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దగ్గు – కోవిడ్-19 అనంతర చికిత్స 11613...India

55-ఏళల మహిళ 2020 ఏపరిల 29 నుండి దగగు, తలనొపపి, జవరం, మరియు రుచి కోలపోవడం వంటి లకషణాలతో బాధ పడుతుననారు. మూడు రోజులలో అలలోపతి మందులతో రుచి కోలపోవడం మరియు సాధారణ ఆయాసము మినహా మిగతా అనని లకషణాలు నుండి విముకతి పొందారు. అనారోగయంతో ఉనన వీరి పకకింటి మహిళ పరీకషింప బడినపపుడు పాజిటివ అని రాగా ఈమె కూడా మే 6 వ తేదీన సవయంగా పరీకష చేయించుకుననపపుడు కోవిడ-19 పాజిటివ గా వచ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అరికాలి మంట, మలబద్ధకము 11613...India

44-ఏళల మహిళ 2009 నుండి తీవరమైన మలబదధకంతో బాధ పడుతుననారు. అలోపతి ఔషధం ఆమెకు తాతకాలిక ఉపశమనం మాతరమే ఇచచింది. చాలా సంవతసరాలు ఆమె పరేగు కదలికల నిమితతం ఆయురవేద ఔషధం (తరిఫల చూరణం) తీసుకుననా పరయోజనం కలగలేదు. అలాగే గత నాలుగు సంవతసరాలుగా పరతయేకించి ఉదయం పూట ఆమె మడములలో నొపపిని కలిగి ఉంది. గత నాలుగు నెలలలో నొపపి చాలా తీవరంగా మారి నడవడం కూడా కషటంగా మారింది. వైదయుడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి