Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 5 సంచిక 5
September/October 2014

నోటి పూత 02806...Malaysia

2014 మారచి 23న, 38 ఏళల వయకతి 15 సంవతసరాలుగా నోటి పూతతో బాధపడుతూ చికితస కోసం వచచారు. వీరు కొనని సంవతసరాలుగా అనగా : 2002-2004; మరియు 2005, అనేక మంది అలలోపతి వైదయులు చేత చికితస పొందారు. వైదయులు హెరపెస సింపలెకస గా నిరధారించి యాంటీ వైరల ల జోవిరాకస(ఎసికలో వీర) మరియు కారటికోసటెరాయిడ, పరెడని సోలెన, సమయోచితంగా ఉపయోగించిన బాహయ అనువరతన కరీములతో మూడు నెలలు ఉపయోగించినప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మూత్రాశయ రుగ్మత & మధుమేహం 11520...India

మధుమేహానికి  వైబరియో చికితస(కరింది నివారణ చూడండి) పొందుతునన ఒక వృదధుడు (80) 2014 జూలై 17న, సిసటిటిస లేదా మూతరాశయ శోధము గురించి  నివారణ కోరారు. అతనికి 102 F ( 38.9C) జవరం ఉంది. మూతరంలో చీము కణాలు 80-100/hpf.ఉననాయి. వారం కరితం నుండి, అతనికి తరచూ మూతర విసరజన, మూతర విసరజన చేసేటపపుడు నొపపి మరియు మంట, మూతరం ఆపుకోలేని తనము ఉననాయి. ఇతనికి దీరఘకాలిక మలబదధకం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గంజాయి వ్యసనం 02758...Russia

ఒక యువ జంట, 25ఏళల యువకుడు మరియు 24 ఏళల యువతి గంజాయి తాగడానికి చాలా బలంగా బానిసలయయారు. ఇది చెడు లకషణమని వారు అరథం చేసుకోవడమే కాదు దాని నుండి బయట పడాలని కూడా కోరుకుంటుననారు. కానీ అలా చేయడానికి సంకలప శకతి సామరథయము లేదు. వారి చినన వయసు కారణంగా వయసనం మినహా మరే ఇతర తీవరమైన లేదా దీరఘకాలిక వయాధులు లేవు. జూలై 2013 పరారంభంలో వారికి చికితస పరారంభించినపపుడు, యువకుడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కుక్క లో స్ట్రోక్ మరియు ప్రేగు సంక్రమణ 00829...Australia

2014 జూన లో ఒక సోమవారం ఉదయం అభయాసకుడు తన కుకక దీదీ విషయంలో ఏదో మారపు జరిగిందని గమనించారు. అది కొదదిగా వాంతి చేసుకుంది మరియు నడవలేక పోతోంది. పశు వైదయుని వదదకు తీసుకువెళలారు. దీదీకి  సటరోక వచచిందని బహుశా వృదధాపయం కారణంగా ( దీదీ వయససు 15 సంవతసరాలు) ఇలా జరిగి ఉండవచచని తెలిపారు. దీదీకి జీరణవయవసథకు సంబంధించిన ఇనఫెకషన కూడా ఉందని ఇది ఇనఫెకషన సోకిన మరొక దాని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పేలవమైన దృష్టి (మాక్యులర్ హోల్) 02799...UK

57 ఏళల వయకతి కంటి దృషటి సరిగా లేనందువలన చికితస కోసం 2013 ఆగసటు 14న, అభయాసకుని వదదకు వచచారు. అతని కుడి కంటిలో దృషటిని కోలపోయారు. అతని యొకక ఎడమ కంటి పాపలో రంధరం కారణంగా అతని ఎడమ కంటి దృషటి 30 శాతం మాతరమే ఉంది . ఈ రంధరం దానంతట అదే మూసుకు పోకపోతే అతను అంధుడు అవుతాడని నేతర వైదయుడు చెపపారు. అతను గత సంవతసర కాలంగా కంటి ఆసుపతరి నుండి చికితస పొందుతూనే ఉననారు  కానీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కీటకాల కాటు మరియు గాయాలు 11176...India

55 ఏళల వయకతి కి కీటకాల కాటు వలల పుండలు ఏరపడి, గత 25 సంవతసరాలుగా వాటినుండి చీము మరియు రకతము సరవిసతుననాయి. 20 సంవతసరాల కరితం అతని తలలి పాముకాటుకు గురై చనిపోయిన కోపంతో ఆ వయకతి పాముని చంపాడు. ఈ సంఘటన అతని మనసు పై గాఢంగా నాటుకొని  తన సమసయకు ఇది ఒక కారణమేమో అని భావించ సాగారు. అలలోపతి మందులు అతనికి ఏమాతరము ఉపశమనము ఇవవలేదు. 2013 ఫిబరవరిలో ఒక  వైబరియో వైదయ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చెవి నొప్పి 00609...Italy

58 సంవతసరాలు వయసు గల ఈ అభయాసకుడు ఒక సాయంతరం నిదరించడానికి మంచం మీదికి చేరినపపుడు అతని కుడి చెవి లో ఆకసమాతతుగా నొపపి మొదలైంది. పదినిమిషాల తరవాత నొపపి భరించలేక పోయారు. ఏం చేయాలో తెలియక హోమియోపతి పుసతకాలను తెరిచి నివారణ తెలుసుకొందామని అతను మంచం మీద నుండి లేచారు. అతను నడుసతుననపపుడు నొపపి శాంతించడం మరియు చలనం లేకుండా నిలబడి ఉననపపుడు నొపపి మరింత ఎకకువ అవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

హెర్పెస్ జోస్టర్ 00523...Belgium

ఒక మహిళా రోగి (63) ఎంతో కాలంగా కరమం తపపకుండా జలుబు సంబంధిత పుండల (హెరపెస జోసటర )తో బాధపడుతుననారు. ఆమెకు కరింది నివారణ ఇవవబడింది : 
SR261 Nat Mur…TDS

ఈ నివారణ తకషణ ఉపశమనానని ఇచచి పుండలను తవరగా మానిపోవునటలు చేయడం దవారా గొంతును సాధారణ సథితికి తీసుకు వసతుంది. దురద కు సంబంధించిన  లకషణాలు కనిపించినపపుడు వెంటనే నాట మూర ఉపయోగించడం వలల పుండలుగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి