Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 16 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2025

తీవ్రమైన నెలసరి నొప్పి 11658...भारत

20 ఏళల యువతి 2019లో తొలిసారి నెలసరి పరారంభమైనపపటి నుంచి, గత ఐదు సంవతసరాలుగా పరతి నెలా కింది పొతతికడుపు మరియు వెననులో తీవరమైన నెలసరి నొపపితో బాధపడుతోంది. సాధారణంగా ఆమెకు నెలసరి 3–4 రోజులు కొనసాగేది. మొదటి రెండు రోజులలో నొపపి తీవరంగా ఉండటంతో, వైదయులు సూచించిన నొపపి నివారణ మందులను తీసుకునేది. రోజంతా పొతతికడుపుపై వేడి కాపడం పెటటుకోవాలని కూడా సూచించారు....(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ముక్కుకు సంబంధించిన అలర్జీ సమస్య (అలెర్జిక్ రైనైటిస్) 11658...भारत

వృతతిరీతయా డరైవర అయిన ఒక 36 ఏళల వయకతి,  జనవరి 2022 నుంచి శవాసకోశ అలరజీతో బాధపడుతుననారు. డిసెంబర 2021 నుంచి ఫిబరవరి 2022 వరకు కోవిడ‌-19 తో బాధపడిన తన యజమానితో ఎకకువసేపు కలసి ఉండటంతో ఆయనకు ఈ అలరజీ మొదలైంది. ఆ తరవాత, దుమము, సీలింగ ఫయానలు, ఎయిర కూలరలు మరియు డరైవింగ కారణంగా ఎకకువై పరతిరోజూ తుమములు మరియు ముకకు కారడం జరుగుతుండేది.

2022 ఏపరిల‌లో ఆయుర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దీర్ఘకాలిక మలద్వార పగుళ్లు (క్రానిక్ అనల్ ఫీస్సర్స్) 11654...भारत

50 ఏళల గృహిణి 2020 జనవరిలో ఫీసురెకటమీ (మలదవార పగుళలు తొలగించే ఆపరేషన)  చేయించుకుననారు. అంతకుముందు ఐదు నెలలుగా ఈ సమసయతో బాధపడుతుననారు. శసతరచికితస జరిగిన కొదదికాలానికే మళలీ కొతత పగుళలు ఏరపడడాయి. వాటితో చరమపు చినన మాంసపు పెరుగుదల (సకిన టయాగ), మల విసరజన సమయంలో నొపపి, మలదవారం వాపు, తీవరమైన నొపపి మరియు అపపుడపపుడు చీము గడడలు కూడా ఏరపడేవి. ఈ సమసయలు సాధారణంగా గట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాళ్ళ అరుగుదల 11654...भारत

71 ఏళల సననగా ఉనన వయకతి 2021లో పరారంభమైన, మూడు సంవతసరాలుగా కరమంగా తీవరమవుతునన మోకాళల సమసయతో పరాకటీషనర‌ను సంపరదించారు. కోవిడ-19 నుంచి కోలుకునన తరువాత మొదట కుడి మోకాలిలో సవలప నొపపి, కలిక అనే శబదం పరారంభమయయాయి. మారచి 2023లో సవైన ఫలూ వచచిన తరువాత సమసయ మరింత తీవరమైంది. మోకాలి పయాడలు ధరించడం, విశరాంతి తీసుకోవడం దవారా ఆయన పరిసథితిని నిరవహించుకుననారు. జూలై 2023...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చాలా ఆహార పదార్ధాలకు ఎలర్జీ 10001...भारत

దుబాయ‌కు చెందిన 10 ఏళల బాలిక, తన తలలితో కలిసి భారతదేశానికి వచచినపపుడు, చాలా కాలంగా కొనసాగుతునన అలెరజీ లకషణాలకు చికితస కోసం సంపరదించింది. 2021 నుంచి రెండు సంవతసరాలుగా ఆమెకు పదేపదే తీవరమైన తుమముల దాడులు, ఆ తరువాత ముకకు కారడం, ముకకు మూసుకుపోవడం, అపపుడపపుడు శవాస తీసుకోవడంలో ఇబబంది ఏరపడేవి. ముకకు బాగా మూసుకుపోవడం వలలే శవాస తీసుకోవడంలో ఇబబంది ఏరపడి ఉండవచచని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అజీర్ణం 11618...भारत

35 ఏళల ఫైనానషియల అనలిసట 2013 నుంచి ఏడు సంవతసరాలుగా పై పొతతికడుపులో నొపపితో బాధపడుతుననారు. పరారంభంలో నొపపి సవలపంగా ఉండేది. పరతి 3–4 నెలలకు ఒకసారి వచచి, 2–3 రోజులు కొనసాగేది. మజజిగ తాగడం మరియు విశరాంతి తీసుకోవడం వలల ఉపశమనం లభించేది. 2015 నాటికి, నొపపి పరతి 1–2 నెలలకు ఒకసారి రావడం పరారంభమైంది. ముఖయంగా రాతరి షిఫటులలో పనిచేసేటపపుడు తీవరమైన వికారం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

సంతానలేమి 11618...भारत

ఒక జంట (2020 నాటికి మహిళ వయసు 40 సంవతసరములు మరియు భరత వయసు 45 సంవతసరములు)  2004లో వివాహం జరిగినపపటి నుంచి 16 సంవతసరాలుగా సంతానం కోసం పరయతనిసతుననారు. వారు ఎపపుడూ ఎలాంటి గరభనిరోధక పదధతులను ఉపయోగించలేదు. భారయకు జనవరి 2011 వరకు నెలసరి సకరమంగా, కరమం తపపకుండా వచచేది. ఆ సమయంలో ఆమెకు ఎకకువ రోజులు కొనసాగే అధిక రకతసరావంతో కూడిన నెలసరి సమసయ పరారంభమైంది. పరీకషల...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కుక్కకు ఎముక క్యాన్సర్ 02876...यूएसए

పరాకటీషనర‌కు చెందిన షెలబీ అనే ఆడ జరమన షెపరడ కుకక థెరపీ కుకక గా శికషణ పొందింది. ఆమెను కలిసిన పరతి ఒకకరికీ ఆమె ఎంతో ఓదారపును, ఆనందానని కలిగించేది. ఆమెకు కేవలం ఆరు నెలల వయససు ఉననపపుడు, 2000 నవంబర‌లో, ఎకసోకరైన పయాంకరియాటిక ఇనసఫిషియెనసీ (బాహయసరావ కలోమ లోపం) ఉననటలు నిరధారణ అయింది. ఈ పరిసథితిలో కలోమం (పయాంకరియాస) జీరణకరియకు అవసరమైన ఎంజైమ‌లను తగినంతగా...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కీళ్ళు అరిగిపోవడం 11632...भारत

68 ఏళల మహిళ 2024 జనవరి నుంచి, గత నాలుగు నెలలుగా, రెండు మోకాళలలో నిరంతర నొపపితో బాధపడుతుననారు. అలాగే కుడి కాలిలో తీవరమైన నొపపి మరియు తిమమిరి, పొతతికడుపు కింది భాగం నుంచి మోకాలి వరకు వయాపించేది. నొపపి ఎంత తీవరంగా ఉండేదంటే, ఆమెకు సౌకరయంగా కూరచోవడం లేదా పడుకోవడం కూడా కషటంగా ఉండేది. ఆమె సాయి సమితిలో కరమం తపపకుండా భజనలకు హాజరవుతూ, గంటకు పైగా కాళలు మడిచి కూర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చీము పొక్కులు 11659...भारत

40 సంవతసరాల వయససు గల ఒక మహిళ మెడికల  కళాశాలలోని మైకరోబయాలజీ విభాగంలో సహాయక సిబబందిగా పనిచేసతుననారు. ఆమెకు 29 మే 2024న నొపపితో కూడిన చీము నిండిన పొకకులు ఏరపడడాయి. తరువాతి మూడు రోజులలో, ఆమె ముఖం, మెడ మరియు వీపుపై 2–3 మి.మీ. పరిమాణంలో చీము నిండిన పొకకులు కనిపించాయి. వీటితో పాటు ఆయా పరాంతాలలో నొపపి, వాపు మరియు అసౌకరయం కూడా కలిగాయి. ఆమె వైదయ సహాయం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అరికాలి కండర పట్టీ వాపు 03623...ज़िम्बाब्वे

పరాకటీషనర‌కు సనేహితురాలైన 39 ఏళల మహిళకు మారచి 2023 నుంచి కుడి పాదం మొతతం, అలాగే ఎడమ పాదంలోని ఒక వేలు ఎముకలో నొపపి బాధిసతోంది. మొదటలో నొపపి అపపుడపపుడు మాతరమే వచచేది; సుమారు ఒక గంట విశరాంతి తీసుకునన తరవాత తగగిపోయేది. అయితే, గత ఆరు నెలలుగా నొపపి కరమంగా తీవరమైంది. పరతిరోజూ ఉదయం నిదరలేవగానే ఆమెకు తీవరమైన నొపపి ఉండేది. ఆ నొపపి రోజంతా కొనసాగుతూ, నడిచేటపపుడు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాళ్లలో ఆస్టియోఆర్థరైటిస్ (కీళ్ల అరుగుదల) 11570...भारत

56 ఏళల మహిళా పాఠశాల ఉపాధయాయురాలు, BMI 28.3తో, గత 13 సంవతసరాలుగా రెండు మోకాళలలో నొపపితో బాధపడుతుననారు. 2011లో ఆమెకు ఆరథరైటిస ఉననటలు నిరధారణ అయి, వైదయులు సూచించిన నొపపి నివారణ మందులు పరారంభించారు. అయితే 2014 నాటికి పరిసథితి కరమంగా మరింత తీవరమై, నొపపితో పాటు వాపు మరియు బిగుతు కూడా ఏరపడడాయి. ఆమె తన శారీరక కారయకలాపాలను గణనీయంగా తగగించుకోవాలసి వచచింది. ఎకకువసేపు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి