Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 14 సంచిక 5
సెప్టెంబర్ / అక్టొబర్ 2023

శ్వాశకోశ ఎలర్జీ 03586...क्रोएशिया

32 ఏళల వయకతి 2015 నుండి గత ఐదేళలుగా శవాసకోశ అలెరజీతో బాధపడుతుననారు. అతనికి పరతీ సంవతసరం వసంత ఋతువులో (మారచి నుండి జూన వరకు) కళలవాపు తుమములు ఏరపడతాయి. దీనివలన అతని రోజువారీ జీవితం మరియు సాధారణ కృతయాలు నిరవహించడం కషటంగా మారింది. ఐతే రోగి అలలోపతి మందులతో ఉపశమనం పొంద సాగారు కానీ ఇవి తాతకాలిక ఉపశమనానని మాతరమే అందించాయి. రోగి పరాకటీషనర వదదకు వెళలినపపుడు ఎటువంటి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పార్శ్వపు నొప్పి 03586...क्रोएशिया

52 ఏళల మహిళ 2017 నుండి గత 3 సంవతసరాల నుండి పారశవపు నొపపితో బాధపడుతుననారు, ఇది ఏరపడిన పరతీ సారి కొనని గంటలు లేదా వారంలో ఒక రోజు లేదా కొననిసారలు కొనని రోజులు సంభవిసతూ ఆమెకు తలనొపపి, వికారం, వాంతులు మరియు కాంతికి అధిక సుననితతవం ఉంటుంది. ఈ లకషణాలు ఎంత తీవరంగా ఉంటాయంటే ఆమె ఏ పని చేయలేక పోవడం, లేదా సాధారణ కృతయాలు నిరవహించడం అసాధయం అవుతోంది. ఆ సమయంలో ఆమె తనను తాను...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఫైబ్రో ఎడినోసిస్ 18004...भारत

2019 ఆగషటు లో 37 ఏళల మహిళకు ఎడమ రొమములో నొపపితో కూడిన ఎరరటి గడడ ఏరపడడంతో  ఆమె వైదయుడిని సంపరదించారు. USG సకాన తేలికపాటి ఫైబరోడెనోసిస‌ను వెలలడించింది. ఆమెకు పెయిన‌కిలలరలు మరియు యాంటీ ఇన‌ఫలమేటరీలు సూచించబడడాయి, రెండు సంవతసరాలు తీసుకుననా, మెరుగుదల లేకపోవడంతో ఆగసట 2021లో వాటిని ఆపివేసారు. అనంతరం కొనని నెలలలో, గడడ పరిమాణం మరియు నొపపి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నిద్రలో ఆయాసం 18004...भारत

ఇండో-చైనా సరిహదదు దగగర పని చేసతునన 44 ఏళల పోలీసు, 2010 నుండి దాదాపు పరతి రాతరి గాఢ నిదరలో ఉననపపుడు గుండె దడతో ఊపిరి పీలచుకోలేకపోవడం, ఊపిరి ఆడకపోవటం వంటి లకషణాలతో బాధపడుతుననారు. గుండె దడ తో హఠాతతుగా మెలుకువ రాగా గంట లేదా అంతకంటే ఎకకువసేపు ఇది కొనసాగుతుంది. ఆ తరువాత, ఇది అతనికి రాతరంతా మెలుకువగా ఉంచుతుంది. అతను నిపుణుడిని సంపరదించే సథోమత లేక ఎటువంటి చికితస...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

గౌట్ 18004...भारत

76 ఏళల రైతు గత 22 సంవతసరాలుగా చీలమండలు మరియు మోకాళలలో వాపు, మంట, నొపపితో పాటు వేళల యొకక కీళలలో నొపపితో బాధపడుతుననారు. అతను పైకి ఎకకడానికి చాలా ఇబబంది పడుతూ ఉండేవారు. నొపపి తీవరంగా ఉననపపుడు, అతనికి జవరం కూడా వచచేది. 2000 సంవతసరంలో, అతని రకత పరీకషలో యూరిక యాసిడ పెరిగినటలు వెలలడైంది మరియు అతని పరిసథితి గౌట‌గా నిరధారించబడింది. అతను వివిధ వైదయుల నుండి చికితస...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శ్వాస కోస అలెర్జీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03609...यूएई

45 ఏళల వయకతి, గత 20 సంవతసరాలుగా, శవాస తీసుకోవడంలో ఇబబంది, శవాసలో గురక, మరియు పొగ వాసన కారణంగా ఛాతీలో బిగింపు (ఇది ఎగువ వెననునొపపికి కారణమవుతుననది), డసట అలెరజీ కారణంగా ముకకులో అవరోధం వంటి లకషణాలతో బాధ పడుతూ ఉపశమనం కోసం రోజూ ఇనహేలరలు వాడేవారు. చలికాలంలో ఈ లకషణాలు తీవరమవుతూ ఉండేవి. 31 ఆగసటు 2022న, అతనికి కరింది రెమిడీ ఇవవబడింది:

 #1. CC10.1 Emergencies +...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మోకాలి నొప్పి 03609...यूएई

57 ఏళల గృహిణి డిసెంబరు 2020 నుండి ఒక సంవతసరం పాటు మోకాలి కీళలలో దృఢతవం మరియు నొపపితో బాధపడుతుననారు. చిననపపటి నుండి సాయి భకతురాలు కావడంతో, భజనల కోసం నేలపై కూరచోవడం ఆమెకు అలవాటు. చతికిలబడినపపుడు మరియు నేలపై నుండి లేచినపపుడు ఆమె రెండు మోకాళలకు తీవరమైన నొపపి ఉంటుననది. వయసు పెరుగుతునన కారణంగా వచచిన నొపపి అనీ, ఇది బహుశా నయం కాదని భావించి, ఏ డాకటర‌ను సంప...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చర్మము పై మచ్చ 11632...भारत

40 ఏళల మహిళకు గత ఏడాది కాలంగా కుడి భుజంపై 8సెం.మీ x 6సెం.మీ మేర మచచ బహుశా రింగ‌వారమ లేదా తామర వంటిది ఏరపడింది. ఆమె వంకాయలు, ఎరరని ఆకుకూర (తెలుగులో గోంగూర), మాంసం లేదా మసాలా ఆహారం తిననపపుడలలా తీవర దురద ఏరపడి చీము సరవిసతుంది. ఆమె వేరే చికితస ఏమీ తీసుకోలేదు, 1 జూలై 2022న, పరాకటీషనర కరింది రెమిడీ ఇచచారు:

#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema + CC21.7...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పిల్లాడిలో మలబద్ధకం 11604...भारत

సాధారణ ఎతతు మరియు బరువు ఉండి చదువులో మంచి పరతిభ కనబరుసతునన ఆరేళల వయససు ఉనన ఒక బాలుడు గత ఐదు సంవతసరాలుగా మలబదధకంతో బాధపడుతుననాడు. అతను 2 లేదా 3 రోజులకు ఒకసారి గటటిగా ఉండే మలానని విసరజించేవాడు; ఇది చాలా బాధాకరం కాబటటి, అతను టాయిలెట‌కి వెళలకుండా తపపించుకోవడానికి పరయతనించేవాడు. రెండు రోజులపాటు మల విసరజన లేకపోతే, అతను చాలా అశాంతి, కోపం మరియు కొననిసారలు హింసాత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

దెబ్బ వలన ఏర్పడిన డబుల్ విజన్ 03604...यूएसए

2021 సెపటెంబర 20 న, 70 ఏళల వయకతి తన ముఖానికి గృహ ఫరనిచర‌ తగలడంతో అతని కుడి కనను రకతసికతమై, వాచి, మెతతగా మరియు నలలగా కమిలిపోయి అతనికి డిపలోపియా (డబుల విజన) వచచింది. ఇది సహజంగా నయం అవుతుందనే అభిపరాయంతో, నేతర వైదయుడు ఎలాంటి మందులు ఇవవలేదు. గాయం ఒక వారంలోనే నయమైంది కానీ డిపలోపియా కొనసాగింది; ఇది మెదడుకు విపరీతమైన అలసట కలిగించి అతని సాధారణ పనితీరును కషటతరం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ అనంతర ప్రభావములు, నడుము నొప్పి 11648...भारत

33 ఏళల మహిళకు ఏపరిల 2021లో కోవిడ (డెలటా) వచచింది మరియు రెండు నెలల తరవాత కోలుకుననారు. అయినపపటికీ, ఆమెకు పరతిరోజూ ఉదయం ఆమె అనని కీళలలో నొపపి మరియు దృఢతవం మొదలై రెండు గంటల పాటు శరీరానని కదిలించిన తరవాత మాతరమే ఇది తగగుతుంది. ఆమె చాలా బలహీనంగా భావించింది మరియు రోజంతా శకతి హీనంగా ఉంటోంది. 2022 జూన లో ఆమెకు మళలీ కోవిడ (ఒమికరాన) సోకింది మరియు 15 రోజుల పాటు సటెరాయిడ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ప్లాన్టార్ ఫాసిటీస్, ఆందోళన, భావోద్వేగాలలో మార్పు 03611...यूएसए

40 ఏళల మహిళ తన ఎడమ పాదం అరికాలిలో (మడమ భాగంలో అధికంగా) కతతితో పొడిచినటలుగా నొపపి, వాపు మరియు దృఢతవం కారణంగా 2022 మారచి నుండి కుంటుతు నడుసతోంది.  వైదయుడు దానిని పలాంటర ఫాసిటిస (పాదం దిగువన మడమను కాలితో కలుపుతు ఉనన ఫైబరస కణజాలం యొకక వాపు) అని తెలిపి ఆమెకు పెయిన కిలలరస రాసి, ఐస తో రాసుకోవాలని, షూస మారచుకోవాలని, నొపపి మరీ ఎకకువగా ఉననపపుడు పూరతిగా రెసట...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి