Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
అవలోకనం
డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
స్వామి నిర్దేశించిన మరియు ఈశ్వరమ్మ ద్వారా నిరూపితమైన ప్రేమ, సేవ మరియు త్యాగం ద్వారా భగవంతుడిని గుర్తించాల్సిన అవసరాన్ని డాక్టర్ అగర్వాల్ హైలైట్ చేశారు, యుద్ధం దెబ్బతిన్న ప్రాంతాలకు ప్రేమ మరియు శాంతిని ప్రసారం చేయడం, కేసు చరిత్రల డిజిటలైజేషన్ మరియు అర్హత సాధించిన APల ద్వారా గ్రాస్ రూట్ స్థాయిలో ఆశాజనకమైన ప్రభావం కనపడటం వంటి వైబ్రియానిక్స్‌లో పురోగతి సాధించిన విషయాలను తెలిపారు.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
12 ఆసక్తికరమైన కేసులు భాగస్వామ్యం చేయబడ్డాయి: పునరావృత మూత్ర మార్గ ఇంఫెక్షన్; మైగ్రేన్, భుజం నొప్పి; ఆర్థరైటిస్; దీర్ఘకాలిక దగ్గు; మొటిమలు; అపెండిసైటిస్; దృష్టి నష్టం; చర్మం దురద; మొలలు, అజీర్ణం; ముఖం మీద వాపు, దురద; క్రమరహిత ఋతుస్రావం; మరియు పిలోనిడల్ తిత్తి.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
మేము కొన్నేళ్లుగా సాయి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఇద్దరు అంకితభావంతో కూడిన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదట భారతదేశానికి చెందిన, 2010 నుండి మహమ్మారి సమయంలో కూడా చాలా చురుకైన ప్రాక్టీషనర్; పంచుకోవడానికి ఆసక్తికరమైన కేసులు ఉన్నాయి. రెండవగా చిలీ నుండి గత ఇరవై సంవత్సరాలుగా భక్తి మరియు విశ్వాసంతో సాధన చేస్తున్న, రోగులకు ప్రశాంతత మరియు శాంతియుత అనుభూతిని కలిగిస్తున్న మరియు సాయి వైబ్రియానిక్స్ యొక్క పరివర్తన ప్రభావాన్ని అనుభవిస్తున్న ప్రాక్టీషనర్.
సాధకుని వివరములు చదవండిప్రశ్న జవాబులు
దీని గురించి తెలుసుకోవడానికి చదవండి: వాసన మరియు జ్ఞాపకశక్తితో ముడిపడి ఉన్న గ్రే మ్యాటర్‌లో నష్టాలను తిరిగి పొందడంలో సహాయం చేయడానికి పోస్ట్-కోవిడ్ రెమెడీ; ప్రసారం కోసం రోగి యొక్క ఛాయాచిత్రాన్ని ఉపయోగించడం యొక్క వివిధ అంశాలు; ప్రయాణిస్తున్న వారికి చాలా సందర్భాలలో సాధారణ కాంబో; రెమెడీ యొక్క పై పూత వినియోగం కోసం ఉత్తమ మాధ్యమాన్ని ఎంచుకోవడం; మధుమేహం కోసం ఇన్సులిన్ లేదా అధిక మోతాదులో నోటి ద్వారా తీసుకునే మందులతో రోగికి రెమెడీను అందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు; మరియు రెమెడీలను పంపిణీ చేయడానికి కార్క్ మూతతో గాజు సీసాలను ఉపయోగించడం.
పూర్తి వ్యాసం చదవండిదివ్యవైద్యుని దివ్యవాణి
చిక్కటి పాల యొక్క ప్రతికూల ప్రభావం మరియు సరైన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు స్వీయ-సాక్షాత్కారానికి దారితీసే సేవ ఎలా చేయాలో స్వామి ప్రేమతో మనకు మార్గనిర్దేశం చేస్తారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
యుయెస్ఎ, ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో నిర్వహించబోయే వర్క్ షాప్ ల వివరాలు
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
• ఆరోగ్యంగా ఉండటం, మూడు ప్రధాన జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం మరియు హృదయ సంబంధ వ్యాధులు; లక్షణాలు, కారణాలు, డయాబెటిక్ అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స, గుండెపోటు మరియు స్ట్రోక్ మరియు వ్యాధులను ఎలా నివారించాలి గురించి "జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యంగా జీవించండి" అనే మా ఆరోగ్య కథనంలో మేము వివరించాము. • ప్రశాంతి నిలయంలో జరిగిన SVP వర్క్‌షాప్; బెంగళూరులో జరిగిన రిఫ్రెషర్ వర్క్‌షాప్; ముంబైలోని ధర్మక్షేత్రలో రీఛార్జింగ్ సెషన్ మరియు చిత్రాలతో కూడిన "ఆవులకు చికెన్-పాక్స్ నుండి ఉపశమనం"పై ఒక ఉదంతం గురించి మేము పంచుకుంటాము. • నైజీరియాకు చెందిన దివంగత ప్రాక్టీషనర్ రాసిన హృదయాన్ని కదిలించే పద్యంతో పాటు చివరి వరకు స్వామివారి పనిని చేసిన గౌరవనీయులైన ఇద్దరు సాయి భక్తులకు మరియు ప్రాక్టీషనర్లకు కూడా మేము వందనం చేస్తున్నాము! .
పూర్తి వ్యాసం చదవండి