ప్రకటనలు
Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో నిర్వహించబోయే వర్క్ షాప్ ల వివరాలు *
- యు ఎస్ ఎ: వర్చ్యువల్ ఎవిపి (AVP) వర్క్ షాప్ 2022 ఏప్రిల్ 25నుండి – జూన్15 వరకు **, సంప్రదించ వలసిన వారు సూసాన్ ఈమెయిల్ వెబ్సైట్ [email protected]
- ఇండియా పుట్టపర్తి : వర్చ్యువల్ ఎవిపి (AVP) ప్రాక్టికల్ వర్క్ షాప్ 2022 జులై 6-22 ** అనంతరం 2022 జులై 28-30 వరకు పుట్టపర్తి లో ముఖాముఖీ వర్క్ షాప్**, సంప్రదించ వలసిన వారు లలిత ఈమెయిల్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
*వర్క్ షాప్ లు ప్రస్తుతం ప్రవేశ ప్రక్రియ మరియు ఈ కోర్సు పూర్తి చేసిన వారికి.
**మార్పులు ఉండవచ్చు