దివ్యవైద్యుని దివ్యవాణి
Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
ఎంతో స్వచ్ఛమైన జీవితాన్ని గడపాల్సిన వ్యక్తులు సరియైన ఆహారం తినక పోవడం వలన అపవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారు తమ హృదయంలో మంచి భావాలకు బదులుగా ప్రతికూల భావాలను పెంచుకుంటున్నారు. పాలను స్వచ్ఛమైన (సాత్విక) ఆహారంగా పరిగణిస్తారు. అయినప్పటికీ, చిక్కటి పాలు తాగకూడదు ఎందుకంటే అది బద్ధకం/(తామసిక) భావాలను కలిగిస్తుంది.... చిక్కటి పాలు మీకు మరింత కొవ్వును, శక్తిని ఇస్తుంది, కానీ అది మానసిక మందగమనాన్ని కూడా పెంచుతుంది.
...సత్యసాయిబాబా, “పరిపూర్ణ జ్ఞానం నుండి మాత్రమే సంపూర్ణ ఆనందం లభిస్తుంది.” 1996 సెప్టెంబర్ 1 దివ్యవాణి http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf
అన్ని సేవలను భగవంతునికి అర్పణగా పరిగణించాలి మరియు సేవ చేసే ప్రతి అవకాశాన్ని భగవంతుని బహుమతిగా స్వాగతించాలి. ఈ స్ఫూర్తితో సేవ చేసినప్పుడు, అది తగిన సమయంలో ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది
…సత్యసాయి బాబా, “బోర్న్ టు సర్వ్” ఉపన్యాసం, 19 నవంబర్ 1987 http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf