Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021

హెర్పెస్ జోస్టర్ (సర్పి) 02493...Syria

45 ఏళల మహిళకు పొతతికడుపుపై ఎరరటి దదదురలు వచచాయి, అవి కొనని రోజుల తరవాత భరించలేని బాధాకరంగా మారాయి. దదదురలు ఉనన పరాంతంలో దురద మరియు మండుతునన అనుభూతి ఉండి ఈ పరాంతం తాకడానికి కూడా ఇబబందిగా ఉంది. 2018 ఏపరిల మధయలో ఇది హెరపెస జోసటర‌(సరపి) గా వైదయుని చేత గురతించబడింది. ఆమె ఒక నెల పాటు అలలోపతి మందులు తీసుకుననారు కానీ నొపపిలో ఏమాతరం ఉపశమనం కలగక పోగా తీవరం కావడంతో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పెరిన్నియల్ అలెర్జిక్ రినిటిస్ (శాశ్వత నాసా సంబంధిత శ్లేష్మ శోధ) 02858...Syria

54 ఏళల మహిళా నేతర వైదయురాలు 16 సంవతసరాలుగా నాసా అవరోధము, నాసిక నుండి గొంతులోనికి దరవం చేరడం, మరియు ముఖం మీద ముఖయంగా ముకకు మరియు కళళ చుటటూ వాపుతో బాధపడుతుననారు. లకషణాలు ఏడాది పొడవునా నిరంతరం పునరావృతమవుతూ ఉంటాయి. ఎపపటికపపుడు, ఆమె అనేక అలలోపతి మందులను పరయతనించారు, కాని అవి రెండు వారాల పాటు తాతకాలిక ఉపశమనానని మాతరమే అందించాయి. వైబరియోనికస ఎలా పనిచేసతుందో పరాక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పోలిసిస్టిక్ ఒవెరియన్ డీసీజ్ PCOD 02858...Syria

44 సంవతసరాల మహిళ  గత 3 నెలలుగా కరమ రహితమైన నెలసరి బహిషటు, అధిక రకతసరావము, గడడము మరియు ముఖం మీద వెంటరుకలు రావడం వంటి సమసయలతో బాధపడుతుననారు. ఆమెకు అండాశయాలలో తితతులతో పాటు PCOD సమసయ ఉననటలు గురతించ బడింది. గైనకాలజిసట ఆమెను హారమోన చికితస చేయించుకోవలసిందిగా సూచించారు. ఆలోపతి మందుల దుషపరభావాల గూరచి తెలిసిఉండడం మూలాన ఆ మందులు వాడడం లేదా శసతర చికితస చేయించుకోవడం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

అరటి, తేనె పట్ల ఆహార అసహనం 12051...India

22 ఏళల మహిళకు గత 12 ఏళలుగా అరటి, తేనె పదారధాల పటల ఆహార అసహనంతో బాధపడుతుననారు. ఆమె ఈ రెండింటినీ తిననపపుడలలా, ఆమెకు కడుపులో అసౌకరయం కలిగి అనంతరం 3 నుండి 4 గంటల వరకు ఉండే తీవరమైన కడుపు నొపపి కూడా ఏరపడుతుంది. కాబటటి ఈ రెండు వసతువులు పదేళలపాటు ఆమె ఆహారంలో భాగం కాలేదు, కాని 2020 మే 3 , ఆమె వీటిలో కొదది మొతతానని తినడం జరగడంతో ఆమె పొతతికడుపులో తటటుకోలేని నొపపి ఏర...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆందోళన రుగ్మత, వెన్నునొప్పి 03553...Canada

33 ఏళల మహిళ వివాహం అయిన మూడు నెలల తరవాత దురవయసనాల పాలైన భరత నుండి విడాకులు తీసుకునన కారణంగా ఆరు సంవతసరాలుగా తీవర ఆందోళన కలిగి ఉననారు. కారణం లేకుండా తరచుగా ఏడవడం, నిదరా భంగం, ఏకాగరత లేకపోవడం మరియు కొననిసారలు హృదయ సపందన వేగం పెరగడం వంటి లకషణాలు కలిగి ఉననారు. ఆమె ఎటువంటి మందులు తీసుకోలేదు కానీ ఆందోళన కోసం కొనని శవాస వయాయామాలు చేసతుననారు. అడపాదడపా ఆమెకు సవలప వెన...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

క్రిష్టల్ మెత్ (మాదక ద్రవ్యం) వ్యసనము 03591...Indonesia

33 ఏళల వయకతి గత రెండేళలుగా పరతీ రోజూ కరిసటల మెత (మెథాంఫేటమిన అనే ఉదదీపన కోసం వాడే మాదక దరవయం) ధూమపానానికి  బానిసయయారు. అతను తనకు తానే గదిలో వంటరిగా ఉంటూ భారయ మరియు కొడుకుతో దూరంగా ఉండడంతో 2020 సెపటెంబరులో వారు అతనిని విడిచిపెటటారు. అందువలల అతను తన వయసనానని వదులుకోవాలని నిరణయించుకొని మాదకదరవయాల వాడకం మానివేసారు. మూడు రోజులలో, ఉపసంహరణ లకషణాలు తీవరమై చంచలత...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

మధుమేహము (డయాబెటిస్) 03566...USA

2012 సంవతసరంలో, ఈ 26 ఏళల మహిళ అకసమాతతుగా విపరీతమైన అలసట, తరచుగా మూతరవిసరజన, చేతి వేళలు మరియు కాలి వేళళలో జలదరింపు అనుభూతిని పొందారు. వైదయుడు వెంటనే రకత పరీకష సూచించి డయాబెటిస HbA1c* 7.5 సథాయితో ఉననటలు నిరధారించారు. ఆమె తండరి మరియు తాత ఇదదరికీ డయాబెటిస ఉననందున ఇది వంశపారంపరయంగా ఏరపడింది. అంతేకాక ఆమె అధికంగా జంక ఫుడ మరియు సవీటలు తింటూ అనారోగయకరమైన జీవనశైలిని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

వెజినైటీస్ (యోని రుగ్మత) 11629...India

40 ఏళల మహిళ 10 సంవతసరాలుగా యోనిలో వాపు, దురద మరియు బొబబలతో బాధపడుతుననారు (వెజినైటిస అని నిరధారణ చేయబడింది). ఆమెకు గత 6 సంవతసరాలుగా మంట, పొడిగా పొలుసులగా ఉండే మచచలు, చీలమండలు, చేతులు మరియు మొండెము దిగువ భాగంలో చినన గడడలు కూడా ఉననాయి. ఆమె ఏడు సంవతసరాలుగా అలలోపతి మరియు రెండు సంవతసరాలు హోమియోపతి మందులు వాడినా పరయోజనం కలుగలేదు; తాతకాలిక ఉపశమనం తరువాత లకషణాలు త...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఆకలి మరియు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం 11616...India

తన 11 ఏళల కుమారతెకు గత ఐదు ఏళలుగా ఆకలి తకకువ ఉండడం పటల తలలి ఆందోళన చెందసాగారు. వారు సమషటి కుటుంబంలో నివసిసతు ఉండగా పాప వయసు సోదరీ సోదరులు అందరూ బాగానే తింటూ ఉండేవారు. తన పాపను సరిగగా తినేలా చేయడానికి ఎననో  వయూహాలను పరయతనించినపపటికీ అవి విజయవంతం కాలేదు. అంతేకాక గత రెండేళలుగా, ఈ పాప పాఠశాలలో నేరచుకునన వాటిని జఞాపకం ఉంచుకోవడానికి కూడా చాలా కషటపడుతోంది. 2019...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

జుట్టు రాలడం 03578...France

70 ఏళల మహిళకు గత ఆరు నెలలుగా గణనీయమైన మొతతంలో జుటటు రాలిపోతోంది. శారీరక మరియు మానసిక ఒతతిడి దీనికి కారణమని తేలింది, ఎందుకంటే ఈ మధయకాలంలో ఆమె తన ఇలలు వరదలకు గురి కావడం మరియు ఆమె చుటటూ ఉనన వయకతులతో వివాదాలు రావడం వంటి చాలా ఒతతిడితో కూడిన సంఘటనలకు ఆమె గురయయారు. ఆమె పరాకటీషనర‌ను సందరశించే నాటికి, ఆమె 20 ఏళలుగా తీసుకుంటునన డయాబెటిస మందు మినహా మరే మందులు...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

శిశువు లో భయం 01001...Uruguay

రెండేళల అమమాయికి 2019 సెపటెంబర నుండి పరతీ విషయానికి భయపడడం పరారంభమైంది. ఆమె కుకకను చూసినపపుడు లేదా బెల రింగ విననపపుడు లేదా తవరగా కదిలేది ఏదైనా చూసినపపుడు (ఉదా. మరొక పిలలవాడు పరిగెతతడం లేదా పిలలి దుమకడం), ఆమెలో వణుకు పరారంభమై తలలిని వెళలనివకుండా గటటిగా కౌగిలించుకుని అరగంట సేపు తటటుకోలేని విధంగా కేకలు వేసతుంది. ఆమె పుటటినపపటి నుండి (సి-సెకషన దవారా) ఆమె ఇటటి...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

కోవిడ్ -19 02726...USA

51 ఏళల వయకతికి 2020 డిసెంబర 8 నుండి సవలప జవరం , చలి, శరీర నొపపులు, శవాస తీసుకోవడంలో ఇబబంది, మరియు అలసట కలిగాయి, వాటి నివారణకు ఔషధాలను తీసుకొనడంతో కొంత ఉపశమనం కలిగింది. అతనికి డిసెంబర 12 న కోవిడ పాజిటివ‌గా నిరధారింప బడింది. ఒక వారం తరువాత కూడా లకషణాలు కొనసాగడంతో, అతని భారయ ఆందోళన చెంది 2020 డిసెంబర 19 న పరాకటీషనరును సంపరదించగా కరింది పరామాణిక IB రెమిడీ...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి