Vol 12 సంచిక 1
January / February 2021
అవలోకనం
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
డా. అగ్గర్వాల్ గారు 2020 సంవత్సరంలో సాధించిన కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను, గ్రామీణ స్థాయిలో చేపట్టబోయే కొత్త కార్యక్రమాలను, వాటిని అమలు చేసే విధానాన్ని, అలాగే భగవంతుని ప్రేమిస్తూ మన భూగ్రహం స్వస్థతకు ఎలా తోడ్పడాలో వివరించారు
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
12 interesting cases are shared: Trauma of a puppy; psoriasis; acid reflux, constipation, phobia; erectile dysfunction, low sperm count; cyst in throat; joint pain-post chikungunya; skin allergy; back pain due to acidity; loss of voice; back pain due to pinched nerve; sun allergy; and ADHD & Autism.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
We are projecting seven dedicated practitioners associated with Vibrionics clinic at the Wellness Centre SSSIHMS, Whitefield, Bengaluru. It includes the in-charge of activities connected with the clinic and Karnataka coordinator who played a significant role in the setting up of the clinic. The profiles would reveal the sincerity and faith of all these practitioners and how they are serving as Swami’s humble instruments.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
ఈ సంచికలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి: కోవిడ్ టీకా తీసుకున్న తరువాత, నివారణ చర్యగా తీసుకుంటున్న ఇమ్యూనిటీ బూస్టర్ రెమెడీ ను నిలిపివేయాలా; ఒక కుటుంబ సమూహ ఫోటోకు IB రెమెడీ ను బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చా; ఎముక మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న రోగికి ఏ రెమెడీ ఇవ్వాలి; పశువులు లేదా వ్యవసాయ క్షేత్రాల కోసం పెద్ద పరిమాణంలో రెమెడీ తయారు చేసేటప్పుడు, వరుసగా అనేక దశల్లో చేసే డైల్యూషన్లు తుది రెమెడీ శక్తిని తగ్గిస్తాయా? అవయవ మార్పిడి చేయించుకున్న రోగికి ఏ రెమెడీ ఇవ్వాలి?
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
స్వామివారు ప్రేమపూర్వకంగా మనకు ఆహారంలో మితాహారం ఎందుకు అవసరమో, అలాగే మన ప్రథమ కర్తవ్యంగా ఎవరికి సహాయం చేయాలో మార్గనిర్దేశం చేస్తున్నారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
అమెరికా మరియు భారతదేశంలో జరగనున్న వర్చువల్ వర్క్‌షాప్‌లు మరియు రిఫ్రెషర్ సెమినార్ల వివరాలు ఈ సంచికలో ఉన్నాయి. AVP మరియు SVP వర్క్‌షాప్‌లు: ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసి, ఈ-కోర్స్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి మాత్రమే. రిఫ్రెషర్ సెమినార్లు: ఇప్పటికే సేవలో ఉన్న ప్రాక్టీషనర్ల కోసం.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
“మీ వంటనూనెలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి మరియు ఉపయోగించండి” అనే ఆరోగ్య వ్యాసంలో ఈ క్రింది అంశాలను పంచుకుంటున్నాము: వంటనూనెల స్వభావం, స్మోక్ పాయింట్లు (పొగ వల్ల వచ్చే ఉష్ణోగ్రతలు), కొవ్వు ఆమ్లాల అవసరం, కోల్డ్-ప్రెస్డ్ నూనెల ప్రయోజనాలు, నూనెల వినియోగం మరియు నిల్వ విధానాలు, సాధారణంగా ఉపయోగించే 23 రకాల వంటనూనెలు, వంటకు అనుకూలం కాకపోయినా, సీజనింగ్ కోసం అనువైన అధిక ఒమెగా-3 కలిగిన అరుదైన నూనెలు, గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచనలు. అలాగే “స్ఫూర్తిదాయక సంఘటనలు” విభాగంలో: కైలాస యాత్రికులపై వైబ్రియానిక్స్ చూపిన అద్భుత ప్రభావం, ఒక వృద్ధ పిల్లిపై వైబ్రియానిక్స్ ప్రభావం, పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో ఒక అంకితభావం గల దంపతులు నిర్వహించిన ఆరోగ్య శిబిరం వంటి హృదయాన్ని హత్తుకునే అనుభవాలను పంచుకుంటున్నాము. స్మారకాంజలి విభాగంలో, ఇటీవల పరమపదించిన ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్లకు మన ఘన నివాళులను అర్పిస్తున్నాము.
పూర్తి వ్యాసం చదవండి