ప్రకటనలు
Vol 12 సంచిక 1
January / February 2021
భవిష్యత్తులో నిర్వహించబోయే వర్కుషాపులు*
- USA: వర్త్చువల్ AVP పునశ్చరణ తరగతి ** (మార్పు చేయబడినది) 13-14 ఫిబ్రవరి 2021,రెండు రోజులు, (వివరాలు పాల్గొనే వారికి తెలియపరచబడతాయి)సంప్రదించ వలసిన వారు సుశాన్,వెబ్సైట్[email protected]
- USA: వర్త్చువల్ AVP వర్క్ షాప్ **వారాంతపు సెషన్లుఏప్రిల్ –జూన్ 2021. సంప్రదించ వలసిన వారు సుశాన్వెబ్సైట్[email protected]
- ఇండియా పుట్టపర్తి: వర్త్చువల్AVP వర్క్ షాప్వారపు సెషన్లు9 జనవరి -7 మార్చి 2021 ప్రాక్టికల్ వర్క్ షాప్ పుట్టపర్తిలో 13-14 మార్చి 2021నిర్వహింపబడును.(వివరాలు పాల్గొనే వారికి తెలియపరచబడతాయి), సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ **25-31 జులై 2021సంప్రదించ వలసిన వారు; లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: AVPవర్క్ షాప్ **25 నవంబర్ -1 డిసెంబర్ 2021; సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్[email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ **3-7 డిసెంబర్ 2021 సంప్రదించ వలసిన వారు; హేమ్వెబ్సైట్ [email protected]
* AVP మరియు SVP వర్కు షాపులు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సుపూర్తిచేసుకున్న వారికి మాత్రమే. పునశ్చరణ తరగతులు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్లకు మాత్రమే ఉంటాయి.
**మార్పులు ఉండవచ్చు.