Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దృష్టాంత చరిత్రలు

Vol 5 సంచిక 2
March/April 2014

మధుమేహం, అధికరక్తపోటు & మానసికంగా నిరాశ 10001...India

మే 2008 లో, పరాకటీషనర యొకక దూరపు బంధువైన, 52 సం.ల. ఒక సతరీ రోగి, మధుమేహం మరియు అధిక రకతపోటుకోసం చికితస కోరింది. ఆమెకు 10 ఏళల కరితమే మధుమేహం వుననటలు కనుగొనిరి. ఆమె ఇపపుడు ఇనసులిన మీద ఆధారపడుతోంది. ఆమె పరతి రోజు, రెండు పూటలా భోజనం ముందు 15 యూనిటలు ఇనసులిన తీసుకుంటుననది. దీనివలల ఆమె (రాండమ) రకతoలోచకకెర 150 లో వుననది. అంతేకాక, ఆమె 3 సం.లుగా అధిక రకతపోటు కోసం...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

చేతులమీద కాలిన గాయాలు 11520...India

డిసెంబరు 2013 లో 53 ఏళల వయకతి రెండుచేతులలో కరిగిన పలాసటిక కరర వలన, కలిగిన రెండో డిగరీ కాలిన గాయాలతో అభయాసకుని వదదకు వచచేడు. అతనికి చాలా నొపపిగా వుననది. అరచేతులు ఎరరగా, బొబబలెకకి ఉననవి. వాపు వలన అతను అరచేతులను, వేళళను కదలచలేక, తన రోజువారీ పనిని చేసుకోలేక,  తన దుసతులను మారచుకోలేక బాధపడుతుననాడు. రోగి చాలా పేదవాడు కనుక అలలోపతి చికితస పొందలేడు. చననీళళలో...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పిరుదులమీద కురుపులు 11210...India

ఒక 50ఏళల వయకతి తన పిరుదులపై వచచిన కురుపులవలల, తీవరమైన నొపపితో బాధపడుతుననాడు. కురుపులు ఒకకొకకటిగా వసతూ, వాచి, చీముపటటి, చితికిపోతుననవి. కాని కొతతవి వసతూనే వుననవి. కొనని శసతరచికితస దవారా 2సారలు తొలగించిరి. రోగికి మొదటగా కరింది రెమెడీ ఇవవబడింది:

#1.  CC12.1 Adult tonic + CC21.2 Skin infections...TDS

1వ నెలలో 20% మెరుగైంది. కురుపుల సంఖయ తగగింది, కాని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

ఎడమకన్నురెప్పమీద చిన్నగడ్డ 10604...India

ఒక 28 ఏళల సతరీ, తన ఎడమ కనురెపపపై వచచిన చిననగడడ చికితసకై వచచింది. ఆమె డాకటర ఆ గడడ తీయటానికి, ఒక వారంలో శసతరచికితస చేయాలని సూచించారు. ఆమెకు కరింది రెమెడీ ఇవవబడింది:

CC2.3 Tumours & Growths + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...QDS

ఒక వారంలో, గడడ మెతతబడుటచే, శసతరచికితస మరొక వారానికి వాయిదా వేయబడి, వైబరియోనికస చికితస కొనసాగింది. ఒక...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

క్లిష్టమైనగర్భధారణ 11476...India

అకటోబర 2012 లో 33 ఏళల సతరీ అభయాసకుని వదదకు చికితసకై వచచినది. ఆమె బిడడకోసం గత 7–8 ఏళలుగా ఆలోపతి చికితస పొందుతుననను ఫలితం కలగలేదు. ఆమె తన హైపోథైరాయిడిజం (Hypothyroidism) కోసం (Thyronam25μg OD) అలలోపతిమందు 2008 సం. నుండి మరియు మధుమేహం కొరకు 2005 సం. నుండి(CentapinXR tablet OD) తీసుకుంటోంది. ఆమెకు కరింది రెమెడీ ఇవవబడింది:

#1. CC6.2 Hypothyroid + CC6.3...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

నొప్పిలేని మెత్తటి కణితి 11278...India

జనవరి 23, 2013 న, 62 ఏళల పురుషుడు, వీపుమీద కుడిభుజంకరింద గల నొపపిలేని మెతతటి కణితి (1 cm x 1 cm) చికితసకై వచచిరి. అతనికి 10 సం.లుగా ఈ కణితి వుననను, డాకటర శసతరచికితసదవారా కణితి తొలగించినా, మరలా రావచచని చెపపుటచేత, కణితి నొపపిలేనందువలన, రోగి శసతరచికితస చేయించుకోలేదు. అతనికి కరింది పరిహారం ఇవవబడింది:
#1. CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic…TDS...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి

పంటలకు చికిత్స: కందిచేను, బత్తాయి, ప్రత్తితోటలు 11279...India

అభయాసకుడు ఇలా వరాసతుననారు:జూన 2012 లో, నా మొదటి పరయోగం మా భజన మండలిలో, హరమోనియం మాసటారునాటిన 100 చదరపు అడుగుల కందిచేనుపైన (లకషమీ నివారణగింజ) జరిగినది. ఈ చేనులో, పుషపించే కందిమొకకలను పురుగులు తింటుననటలు నేను గమనించేను. నేను ఇటీవల విబరియోనికసలో కోరసు చేశానని, పురుగుల నివారణలు ఉననాయని చెపపాను. సథానిక పరజలు ఇపపటికే మనుషులపటల విజయవంతమైన వైబరియోనికస వైదయం శకతిని...(continued)

పూర్తి దృష్టాంతము చదవండి