దృష్టాంత చరిత్రలు
Vol 11 సంచిక 5
September/October, 2020
నిద్రలేమి 00814...Croatia
పరాకటీషనరుకు ఎంతో కాలంగా పరిచయం ఉనన 65 ఏళల మహిళ నిదరలేమికి సహాయం కోరారు. సంవతసరానికి పైగా ఆమె రాతరి సమయంలో రెండు గంటల కననా తకకువ నిదరపోగలుగుతుననారు. ఆమె చాలా ఆరోగయకరమైన జీవనశైలిని పాటిసతుననపపటికీ ఆమెకు అవిశరాంతంగా, విచారంగా, అసాధారణ నిసపృహ అనిపిసతూ ఉంటుంది. ఆమె బరతకాలనన ఆశ కూడా కోలపోయారు. 2019 సెపటెంబర 10వ తేదీన ఆమెకు కరింది రెమిడీ ఇవవబడింది:
#1. CC15.1...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిక్రోన్స్ వ్యాధి 00814...Croatia
47 ఏళల వయకతి తరచూ మలంలో నెతతురు రావడం మరియు కడుపు నొపపితో బాధపడుతుననారు. అతను 23 సంవతసరాల కరితం తన పరాణసనేహితుని నుండి విడిపోవడము మరియు అతని మరణం తరవాత “కరోనస వయాధికి” కి గురయయారు. అతనికి ఫిసటులా నిమితతము వరుసగా రెండు శసతరచికితస చేయవలసి వచచింది. అనంతరం చినన పరేగులలో ఏరపడిన చీలిక కోసం వైదయులు సలజో పిరిన (పరేగుల వయాధి నివారిణి) సూచించగా దీనిని 15...(continued)
పూర్తి దృష్టాంతము చదవండివందత్వం 02444...India
35 సంవతసరాల వయకతి మరియు 32 సంవతసరాల మహిళ వివాహమై 14 సంవతసరాలు అయినపపటికీ సంతానం లేకుండా ఉననారు. వారు ఆయురవేదం, హోమియోపతి, అలలోపతి మరియు కౌనసిలింగ కూడా తీసుకుననపపటికీ ఫలితం లేకుండా పోయింది. వారు గోవాలో సముదరపు ఒడడున ఒక చినన షాపు నడుపుతూ ఉననపపుడు ఒకరోజు సెలవు నిమితతం అకకడకు వచచిన పరాకటీషనరును కలుసుకుననారు. 2017 సెపటెంబర 14న పరాకటీషనరు వారిని కరింది విధంగా చికిత...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిహెర్నియా 02444...India
ఫరానస దేశానికి చెందిన 47-సంవతసరాల వయకతి ఎడమ గజజలో ఒక అంగుళం వయాసం కలిగిన బాధాకరమైనటువంటి హెరనియాతో రెండేళలుగా బాధపడుతుననారు. హెరనియా ఒక బెలూన మాదిరిగా ముందుకు పొడుచుకు వచచిందని వైదయులు శసతర చికితస చేయించుకోవాలసినదిగా సలహా ఇచచారు. దానికి అతను నిరాకరించి 2020 జూన 11న పరాకటీషనరును కలిశారు. అతనికి కరింది రెమిడీ ఇవవబడింది:
NM96 Scar Tissue + SR356 Plumbum Met...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమలబద్ధకం 02444...India
ఐరలాండ దేశానికి చెందిన 60-ఏళల వయకతి చిననతనం నుండి దీరఘకాలిక మలబదధకంతో బాధ పడుతుననారు. అతను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి బలవంతంగా ముకకుతూ ఒతతిడితో మలవిసరజన చేసేవారు. అతను ఒక సంవతసర కాలం అలోపతి, రెండు సంవతసరాలు హోమియోపతి, ఐదు సంవతసరాలు ఆయురవేద చికితస పరయతనించారు కానీ ఫలించలేదు. అతను ఒక చినన పని నిమితతం భారతదేశానని సందరశించినపపుడు పరయాణము మరియు ఆహారంలో మారపు...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిశ్వాసకు సంబంధించిన ఎలర్జీలు, అంగస్తంభన సమస్యలు 11964...India
31 ఏళల వయకతి గత నాలుగు సంవతసరాలుగా దాదాపు ఏడాది పొడవునా ముకకు కారడం, తుమములు, మరియు గొంతు నొపపితో తరుచూ అలసటకు గురిఅవుతుననారు. వాతావరణంలో మారపుతో ఈ లకషణాలు మరింత తీవరంగా మారుతుననాయి. అతను సిటరజిన లేదా అలలెగర వంటి యాంటీ హిసటమినలను వాడుతుననపపటికీ ఇవి తాతకాలిక ఉపశమనం మాతరమే ఇసతుననాయి. 2016 సెపటెంబర 24న పరాకటీషనరును సంపరదించగా కరింది రెమిడీ ఇచచారు:
#1. CC9.2...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమూత్రం ఆపుకోలేకపోవటం 11624...India
82 ఏళల వయకతి గత నాలుగేళలుగా మూతరం ఆపుకోలేని సమసయతో బాధపడుతూ ఉండడంతో అతని వైదయుడు ఇది పరోసటరేట గరంధి వయాకోచం అని నిరధారించారు. అతను డైనాపరెస తో చికితస పొందినా అది తాతకాలిక ఉపశమనం మాతరమే ఇచచింది. కానీ దాని దుషపరభావాలు కారణంగా మూడు నెలల తరవాత నిలిపివేశారు. 5 నెలల కరితం కొంత తీవరతను ఉననపపటికీ అతను ఇదే సథితిలో జీవించగలుగుతుననారు. ఐతే గత నెలలో పరిసథితి మరింత...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిలారింగైటిస్ (స్వరపేటిక వాపు) 11561...India
38 ఏళల మహిళ తన గొంతు బొంగురు పోవడం మరియు నొపపి సమసయతో పరాకటీషనరును సంపరదించారు. ఆమె సంగీతంలో శికషణ పరారంభించిన తరవాత 2011 చివరిలో మొదటిసారి ఈ లకషణాలు కనిపించాయి. అపపటి నుండి ఆమె గొంతు ఎకకువ ఉపయోగించవలసి వచచినపపుడు సమసయ పునరావృతం అవుతోంది. ఆమె ENT సపెషలిసట లారింగోసకొపీ దవారా ఇది లారింగైటిస అని నిరధారించి దీనికోసం మందులు ఇచచి సవరానికి పూరతి విశరాంతి ఇవ...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదీర్ఘకాలిక త్రేన్పులు, అన్నవాహికలో మంట 11603...India
37 సంవతసరాల వయకతి గత మూడు సంవతసరాలుగా రోజంతా తరేనపులు మరియు ఆహారనాళంలో మంట పరతయేకించి ఇది రాతరి సమయంలో అతని నిదరకు భంగం కలిగిసతుననది. రోగి ఆయురవేద చికితస రెండు నెలలు తీసుకుననారు కానీ ఉపశమనం పొందలేదు. 2018 నవంబర 13న రోగి పరాకటీషనరు వదదనుండి చికితస కోరగా కరింది రెమిడీ ఇచచారు:
CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic...6TD
మూడు రోజుల తరవాత...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిదురద 11561...India
11 సంవతసరాల బాలికకు మొదటిసారి తీవరమైన దురద వయాపించిన ఫలితంగా గోధుమ రంగు మరియు గులాబిరంగు దదదురలు శరీరమంతా వయాపించాయి. దీనికి కారణం ఏదీ తెలియరాలేదు కానీ వైదయుడు ఇది ఫంగల ఇనఫెకషన అనినిరధారించగా ఆమె దీనికి అలలోపతి మందులు రెండు వారాలు తీసుకుననది కానీ ఫలితం కనిపించక పోయే సరికి ఆమె వీటిని ఆపివేసింది. ఆమె భావోదవేగం పరంగా దృఢంగానూ దురద తపప శారీరకంగా ఆరోగయంగానూ ఉంది....(continued)
పూర్తి దృష్టాంతము చదవండిపునరావృతం అయ్యే కీళ్లనొప్పి (ఆర్థ్రాల్జియా) - పోస్ట్ చికెన్గున్యా 11622...India
32 సంవతసరాల మహిళ విపరీతమైన కీళల నొపపులు, తలపోటు, శరీరమంతా నొపపులు జవరము అలసటతో 2020 మారచి 12వ తేదీన పరాకటీషనర వదదకు వచచారు. 4 సంవతసరాల కరితం జాయింటలలో వాపు, తలపోటు, జవరము వంటి లకషణాలతో చికెన గునయాకు అలలోపతి మందులు తీసుకుననారు. సంవతసరం తరవాత అధిక ఉషణోగరతతో టైఫాయిడ రాగా ఆమె హాసపిటలలో చికితస తీసుకుననారు. అపపటినుండి పరతీనెలా ఈ లకషణాలు కనిపిసతూ ఉండగా ఆమె అలలోపతి...(continued)
పూర్తి దృష్టాంతము చదవండిమానసిక రుగ్మతలు 11592...India
2017 లో 40 సంవతసరాల మహిళ ఒకరోజు పరాకటీషనర ను సందరశిం చినపపుడు తెలియని భయాలు, నిరంతర విచారం, కారణం లేకుండానే ఏడుపు వంటి లకషణాలతో ఎంతో బాధతో కనిపించారు. ఎవరిదైనా మరణం వారత ఆమెను భయంతో కంపింప చేయడం, అంబులెనస శబదం వింటే విపరీతంగా భయపడటం వంటి లకషణాలు కూడా ఉండేవి. ఆమె తల పైన నరాల వతతిడి ఫలితంగా తీవరమైన తలనొపపి వచచేది. ఆమెకు ఆతమ విశవాసం ఏమాతరం లేకపోవడం ఒక సమస...(continued)
పూర్తి దృష్టాంతము చదవండి