Vol 10 సంచిక 3
May/June 2019
అవలోకనం
డా.జిత్ కె. అగ్గర్వాల్ డెస్క్ నుండి
భగవాన్ బాబా వారి ఆరాధన దినోత్సవ నేపద్యం, అందరినీ ప్రేమించడం మరియు క్షమించడం మరియు "స్వీయ-పరివర్తన కోసం ఏకత్వాన్ని పెంపొందించుకోవడం" అనే స్వామి యొక్క దివ్య సందేశాన్ని పంచుకుంటూ డాక్టర్ అగర్వాల్ అందరినీ భేద భావాలని అధిగమించి ఒక మంచి ప్రాక్టీషనర్ కావాలని కోరారు. ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అర్ధవంతమైన చర్చల ద్వారా విజ్ఞాన్నాన్ని పంచుకోవాలి; అలాగే తల్లి ఈశ్వరమ్మ చేసినట్లుగా ప్రతి ఒక్కరికీ తల్లి ప్రేమ మరియు కరుణలను పంచండి.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
11 కేసులు తెలియ చేయబడ్డాయి: తెల్ల బట్ట(ల్యూకోరోయా), అరచేతులపై మచ్చలు, దీర్ఘకాలిక ముక్కు దిబడ్డ (సైనసెస్), మాట పోవడం, మానసిక దాడులు (సైకిక్ ఎటాక్స్), శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధి(లూపస్), కుక్కకి వచ్చిన ఎర్లిచియోసిస్ & పనోస్టీటిస్, దీర్ఘకాలిక దగ్గు, చెవులలో ఫంగల్ ఇన్ఫెక్షన్, తుంటి నొప్పి, మరియు చర్మ రోగం (సోరియాసిస్).
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
మేము ఇద్దరు ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదటి వ్యక్తి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు, ఔషధ మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ మరియు గత రెండు దశాబ్దాలుగా సాయి సేవలో చురుకుగా ఉన్నారు. ఆమె 2009 నుండి ఇంటి వద్ద, సమీపంలోని అనాథాశ్రమాలు మరియు దేవాలయాలలో ఇతర ప్రాక్టీషనర్లతో ప్రాక్టీస్నర్లతో కలిసి వైబ్రియోనిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, దీని కారణంగా ఆమెలో వచ్చిన స్వీయ-పరివర్తనలను ఆమె కుటుంబంవారు గుర్తించి చాలా ఆనందపడ్డారు. రెండవ వ్యక్తి అగ్రికల్చరల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్, 1980 ప్రారంభంలో స్వామి సన్నిధిలోకి వచ్చారు మరియు 2009 నుండి వైబ్రియోనిక్స్ సాధన చేస్తున్నారు. రోగులకు చికిత్స చేయడానికి ముఖ్యంగా నిరుపేదలకి వైద్యం చేయగలగుతున్నందుకు ఆ దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
గర్భధారణ సమయంలో ఇచ్చే రెమెడీ యొక్క సమర్థత గురించి, శిబిరాల్లోని రోగులకు చేయగలిగే ఉత్తమ చికిత్సా విధానం, స్లీప్ వాకింగ్‌కు ఎటువంటి చికిత్స చేయాలి, పెద్దలు, పసి బిడ్డలు (1-12 నెలలు) మరియు పిల్లలు (ఒక సంవత్సరం నుండి యుక్తవయసు వరకు) వీరికి ఇవ్వవలసిన అన్ని మియాజం ల రెమెడీలను ఇచ్చే విధానం మరియు మనం మొట్ట మొదటే నోసోడ్ ఇవ్వవచ్చునా! లాంటి విషయాల గురించి నేర్చుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్య వాణి
ఆనందంగా వున్న మనస్సుతో ఆరోగ్యకరమైన శరీరాన్ని; ఆరోగ్యకరమైన శరీరంతో ఆనందకరమైన మనస్సును ఎలా ఉంచులకొవాలొ స్వామి ప్రేమతో మనకు తెలియచేశారు; మరియు ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మరియు వారి కార్యకలాపాల రంగానికి అనుగుణంగా చేయగలిగిన సేవ యొక్క అవసరం గురించి తెలియచేశారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
జల్గావ్ మహారాష్ట్ర, ఫ్రాన్స్ మరియు పుట్టపర్తిలలో రాబోయే వర్క్‌షాప్‌లు గురించి తెలియపరుస్తున్నాము.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
మన ఆరోగ్య కథనంలో రోజూ తాజా పండ్ల ఆహారం ద్వారా మనకు మరియు ఈ భూమికి ఎలా సహాయం చేయవచ్చో తెలియజేస్తున్నాము. అలాగే, పుట్టపర్తి, ఫ్రాన్స్ మరియు ఢిల్లీ (ఇండియా) లో నిర్వహించిన వర్క్‌షాప్‌లు మరియు సెమినార్‌లకు సంబందించిన విషయాలను పంచుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండి